కళ్యాణ్ రామ్ నుండి రాబోతున్నమోస్ట్ అవైటెడ్ సినిమా డెవిల్. 1940 బ్రిటిష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్ లో స్పై థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ స్పై పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. కాన్సెప్ట్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు మేకర్స్. అంతేకాదు ఇప్పటి వరకూ ఈసినిమా నుండి కేవలం గ్లింప్స్ మాత్రమే రిలీజ్ చేయగా గ్లింప్సే సినిమాకు కావాల్సినంత బజ్ ను క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగిస్తూనే మరోపక్క మ్యూజికల్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈసినిమా ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ను కూడా ఇప్పటికే ఇచ్చారు. మాయే చేసే అంటూ వచ్చే పాటను సెప్టెంబర్ 19వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే తాజాగా ఈపాట ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రోమో అయితే ఆకట్టుకుంటుంది. సిద్ శ్రీరామ్ పాడిన ఈపాటకు సత్య ఆర్.వి లిరిక్స్ అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: