కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Telugu Movies News

ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 278

Megastar Chiranjeevi Pays Homage To ANR on His Centenary Celebrations
సినిమా వార్తలు

ఏఎన్నార్ శతజయంతి ఉత్సవాలు.. మెగాస్టార్ ఘననివాళులు

తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ఇద్దరు అగ్రహీరోలలో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి నేడు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనపై తనకు గల అభిమానాన్ని, గౌరవాన్ని తెలుపుతూ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ పోస్ట్ పంచుకున్నారు. అందులో.. "శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆప్యాయంగా, గౌరవపూర్వకంగా ఆ మహానటుడికి నివాళులర్పిస్తున్నాను. ఆయన తెలుగు సినిమా కే కాదు భారతీయ సినీ చరిత్ర లోనే ఓ దిగ్గజ నటుడు" అని పేర్కొన్నారు.

Srikanth Mవాట్సాప్
bigg boss telugu season 7 3rd week nominations on fire
బిగ్ బాస్

బిగ్ బాస్ 7 మూడో వారం నామినేషన్స్ ఫైర్.. ఎవరు అర్హులు?

బిగ్ బాస్ సీజన్ 7 లో మొత్తానికి రెండు వారాలు పూర్తయిపోయింది. మొదటి వారంలో కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అవ్వగా.. రెండో వారంలో షకీలా ఇంటి నుండి బయటకు వెళ్లిపోయింది. ఇక మూడో వారంలోకి అడుగుపెట్టేశారు హౌస్ మేట్స్. అయితే సోమవారం ఎపిసోడ్ లో డైరెక్టర్ గా నామినేషన్ ప్రక్రియలోకి వెళ్లిపోయాడు బిగ్ బాస్. హౌస్ లో ఉండటానికి అనర్హులు ఎవరో చెపుతూ ఇద్దరిని నామినేట్ చేయమని చెపుతాడు బిగ్ బాస్.

TFN Adminవాట్సాప్
producer suresh babu shocking comments on chandrababu arrest
సినిమా వార్తలు

చంద్రబాబు అరెస్ట్ పై సురేష్ బాబు షాకింగ్ కామెంట్స్

ఇప్పుడు ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలను మరో భాషలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అలా రిలీజ్ అయ్యే ఇక్కడ సంచలనాలు సృష్టించాయి కె.జి.యఫ్, కాంతార. ఒకరకంగా ఇప్పుడు ఈ సంప్రదాయం నడవడానికి ఈసినిమాలే ఒక కారణంగా కూడా చెప్పొచ్చు. ఈనేపథ్యంలోనే ఇప్పటికే ఎన్నో సినిమాలు తెలుగులో రిలీజ్ అవ్వగా ఇప్పుడు మరో సూపర్ హిట్ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఆ సినిమా మరేదో కాదు కన్నడలో సూపర్ హిట్ అయిన సప్త సాగరదాచే ఎల్లో.

TFN Adminవాట్సాప్
rajinikanth interesting comments on jailer movie success
సినిమా వార్తలు

జైలర్ సూపర్ హిట్ కు తనే కారణం

తలైవా రజనీ కాంత్ తో పాటు ఆయన ఫ్యాన్స్ కూాడా ఎప్పటినుండో ఒక సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. గత కొద్దికాలంగా రజనీకి మంచి హిట్ పడింది లేదు.. దీంతో ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఇక ఎదురుచూసినట్టే ఈసినిమా రిలీజ్ అయి మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. దాదాపు 600 కోట్లకు పైగా కలెక్షన్స్ ను అందించింది. ఇక ఈసినిమా లాభాలను సైతం తెచ్చిపెట్టడంతో రజనీకి, డైరెక్టర్ కు కాస్ట్లీ బహుమతులు ఇచ్చాడు. అంతేకాదు చిత్రయూనిట్ కు సైతం గోల్డ్ కాయిన్స్ ఇచ్చారు.

TFN Adminవాట్సాప్
Rajinikanth Gets Golden Ticket For ICC World Cup 2023 From BCCI
సినిమా వార్తలు

రజినీకాంత్‍కు వన్డే ప్రపంచకప్‌ గోల్డెన్ టికెట్ అందించిన బీసీసీఐ

సూపర్ స్టార్ రజినీకాంత్‍కు ఒక అరుదైన గౌరవం లభించింది. ఈ యేడాది ఇండియాలో జరుగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు సంబంధించి గోల్డెన్ టికెట్ అందుకున్నారు. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా ఈరోజు చెన్నైలోని రజినీకాంత్ నివాసానికి వెళ్లి మరీ ఈ గోల్డెన్ టికెట్ అందజేశారు. ఈ మేరకు విషయాన్ని బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.

Srikanth Mవాట్సాప్
Sampoornesh Babu's Martin Luther King First Look Released
ఫస్ట్ లుక్

సంపూర్ణేష్ బాబు మార్టిన్ లూథ‌ర్ కింగ్‌ ఫ‌స్ట్‌ లుక్ రిలీజ్

టాలీవుడ్ హీరోలలో సంపూర్ణేష్ బాబుది ప్రత్యేక స్థానం. ఫక్తు కామెడీ సినిమాలు చేయడం ఆయన స్టయిల్. స్ఫూఫ్ కామెడీతో రూపొందే సంపూర్ణేష్ బాబు సినిమాలకు తెలుగునాట ప్రత్యేక ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అందుకే దర్శకులు కూడా ఆయనను కామెడీ యాంగిల్ లోనే ప్రాజెక్ట్ చేస్తుంటారు. తన మొదటి సినిమా 'హృదయ కాలేయం'.. ఆ తర్వాత వచ్చిన ‘సింగం 123’, 'కొబ్బరిమట్ట' తదితర సినిమాలు వినోద ప్రధానంగానే రూపొందాయి. అలాగే ’బజార్ రౌడీ’, 'పెసరట్టు', 'వినోదం 100%' 'హాఫ్‌ స్టోరీస్‌' మొదలైన చిత్రాల్లో కూడా సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలు పోషించాడు. ఈ క్రమంలో ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న కొత్త చిత్రానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
maaye chesi full song released from kalyan rams devil movie
సాంగ్

డెవిల్ నుండి మెస్మరైజింగ్ మాయే చేసి ఫుల్ సాంగ్ రిలీజ్

నవీన్ మేడారం దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా డెవిల్. 1940 బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాపై మొదటినుండీ అంచనాలు భారీగానే పెరిగాయి. దానికి తోడు పోస్టర్లు గ్లింప్స్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో ఈసినిమాతో కూడా కళ్యాణ్ రామ్ మంచి హిట్ కొట్టే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Sapta Sagaralu Dhaati Trailer Out Now
ట్రైలర్ & టీజర్

సప్త సాగరాలు దాటి ట్రైలర్ రిలీజ్

కన్నడలో సూపర్ హిట్ అనిపించుకున్న సినిమా సప్త సాగరదాచే ఎల్లో.రక్షిత్ శెట్టి,రుక్మిణి వసంత్ జంటగా నటించిన ఈసినిమా ఈ నెల 1న విడుదలై కమర్షియల్ గా సక్సెస్ అవ్వడమే కాదు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.ప్రేమకథ నేపథ్యంలో హార్డ్ హిట్టింగ్ డ్రామాగా తెరకెక్కింది.ఇప్పుడు ఈసినిమా తెలుగులో విడుదలవుతుంది.సప్త సాగరాలు దాటి అనే పేరుతో వస్తుంది.

Mahender Reddyవాట్సాప్
naga chaitanya and chandoo mondeti movie heroine update
సినిమా వార్తలు

NC23 హీరోయిన్ ఫిక్స్- కానీ సస్పెన్స్

అక్కినేని వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు నాగచైతన్య. తను కూడా రొటీన్ ఉండే కథలకు గుడ్ బై చెప్పి కాస్త డిఫరెంట్ గా ఉండే కథలనే ఎంచుకుంటున్నాడు. ఈనేపథ్యంలోనే మరోసారి కొత్త కథతో రాబోతున్నాడు. ప్రస్తుతం నాగచైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఓ మత్స్యకారుడు జీవితం ఆధారంగా.. రియల్ ఇన్సిడెంట్స్ ను బేస్ చేసుకొని ఈసినిమాను తీస్తున్నారు. ఇప్పటికే ఆదిశగా హోం వర్క్ కూడా చేశారు. ఈమధ్యనే ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో నడుస్తున్నాయని కూడా తెలియచేశారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
mega princess klin kaara konidela entered the konidela house
సినిమా వార్తలు

వేద మంత్రాలతో మెగా ప్రిన్సెస్ కు ఆహ్వానం

మెగా ప్రిన్సెస్ పుట్టిన దగ్గరనుండి తన విషయంలో జరిగే ప్రతి విషయం ఎంతో స్పెషల్ గా ఉంటుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల వివాహం 2012లో జరగగా దాదాపు 11 ఏళ్ల తరువాత వీరిద్దరూ తల్లీదండ్రులైన సంగతి తెలిసిందే కదా. 2023 జూన్ 20 వ తేదీన ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే తన పేరును క్లిన్ కారా గా ఫిక్స్ చేశారు. అంతేకాదు ఆ పాప కోసం స్పెషల్ గా ఫారెస్ట్ థీమ్ తో నర్సరీ కూడా ఏర్పాటు చేయగా ఆ నర్సరీ చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

TFN Adminవాట్సాప్
i want to take jawan movie to the oscars say director atlee
సినిమా వార్తలు

జవాన్ ను అస్కార్ కు పంపిస్తా

ప్రతి డైరెక్టర్ తాను తీసిన సినిమా సూపర్ హిట్ అవ్వాలని.. అవార్డులు రావాలని కోరుకుంటారు. ఇక ఇప్పుడు డైరెక్టర్ అట్లీ కూడా అదే కోరుకుంటున్నాడు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో వచ్చిన సినిమా జవాన్. ఈసినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా ఏ రేంజ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటుందో చూస్తున్నాం. 10 రోజుల్లో ఈసినిమా దాదాపు 800 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఈ వీకెండ్ లోపులో 1000 కోట్ల క్లబ్ లోకి రావడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

TFN Adminవాట్సాప్
rajamouli presents made in india movie
సినిమా వార్తలు

రాజమౌళి సమర్పణలో మేడ్ ఇన్ ఇండియా

ఇప్పటివరకూ ఎంతోమంది ప్రముఖల మీద, సినీ సెలబ్రిటీలు, క్రీడా కారులు ఇలా పలు రంగాల్లో ప్రముఖులకు సంబంధించిన బయోపిక్ లు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ మధ్య కాలంలో అయితే ఇదే ఒక ట్రెండ్ గా నిలిచింది. ఇక ఇప్పుడు మరో బయోపిక్ రాబోతుంది. అయితే ఈసారి రాబోతున్న బయోపిక్ ఏదో వ్యక్తికి సంబంధించిన బయోపిక్ కాదు. సినీ పరిశ్రమ మీదే బయోపిక్ రాబోతుంది. మరి ఈ బయోపిక్ ను ప్రజెంట్ చేస్తుంది ఎవరో కాదు రాజమౌళి. అసలు సంగతేంటంటే..

TFN Adminవాట్సాప్
Dhekho Mumbai Lyrical Video Song Released From Rules Ranjann
సాంగ్

రూల్స్ రంజన్ నుండి దేఖో ముంబై లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్

'ఎస్‌ఆర్‌ కల్యాణమండపం' సినిమాతో క్రేజ్‌ సంపాదించుకున్న టాలీవుడ్ యువ హీరో కిరణ్‌ అబ్బవరం, 'డీజే టిల్లు' ఫేమ్ నేహాశెట్టి జంటగా నటిస్తోన్న చిత్రం 'రూల్స్ రంజన్'. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో స్టార్ లైట్‌ ఎంటర్‌ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దివ్యాంగ్‌ లవానియా, మురళీ కృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఏఎం రత్నం కుమారుడు రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 6వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.

Srikanth Mవాట్సాప్
game changer makers file a case against leaks
సినిమా వార్తలు

గేమ్ ఛేంజర్ లీక్స్- పోలీస్ కేసు ఫైల్

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో భారీ బడ్జెట్ తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో అంటే అటు ఐఏఎస్ పాత్రలో మరోవైపు గ్రామస్థుడిగా కనిపించనున్నాడట. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
ranbir kapoor animal movie teaser release date fixed
ట్రైలర్ & టీజర్

యానిమల్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా వస్తున్న సినిమా యానిమల్. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. నిజానికి ఈసినిమాను ఆగష్ట్ 11వ తేదీన రిలీజ్ చేద్దామని అనుకున్నారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పెండింగ్ లో ఉండటంతో రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు. డిసెంబర్ లో ఈసినిమాను రిలీజ్ చేేయనున్నారు. ప్రస్తుతం అయితే రిలీజ్ దిశగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనిలో పడ్డారు.

TFN Adminవాట్సాప్
jawan movie 9 days world wide collections
బాక్సాఫీస్

జవాన్ పవర్ ఫుల్ కలెక్షన్స్- 9 రోజుల్లో 735 కోట్లు

మొత్తానికి జవాన్ బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చూపిస్తున్నాడు. అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన సినిమా జవాన్. ఎన్నో అంచనాల మధ్య ఈనెల వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమా ఆ అంచనాలకు అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ముఖ్యంగా కలెక్షన్స్ విషయంలో మాత్రం అస్సలు తగ్గేదేలే అంటున్నాడు. ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నా ఈసినిమా కలెక్షన్స్ ఏమాత్రం ఆగట్లేదు. బాక్సాఫీస్ వద్ద ఇంకా సాలిడ్ కలెక్షన్స్ రాబట్టుకుంటూ వెళుతుంది. వారం రోజుల్లో ఈసినిమా 660 కోట్ల కలెక్షన్స్ ను అందుకుంది. ఇక తొమ్మిది రోజులకు గాను ఈసినిమా 735 కోట్లు రాబట్టుకొని రికార్డులు క్రియేట్ చేస్తుంది. మరి వీకెండ్ తో పాటు వినాయక చవితి…

TFN Adminవాట్సాప్
nithya menen next kumari srimathi will release in amezon prime video
ఓటీటీ

డైరెక్ట్ ఓటీటీ లోకి నిత్యామీనన్ కుమారి శ్రీమతి

సెలక్టివ్ గా సినిమాలు ఎంపిక చేసుకునే వారిలో యాక్ట్రెస్ నిత్యా మీనన్ ఎప్పుడూ ముందుంటది. చాలా సెలక్టివ్ గా కథలు ఎంపిక చేసుకుంటూ.. ప్రతి కథలోనూ ఏదో ఒక వైవిద్యం ఉండేలా చూసుకుంటారు. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్దా బోల్తా కొట్టొచ్చు కానీ హడావుడిగా ఉన్నప్పుడే నాలుగు సినిమాలు చేసేయాలి అని చూసే రకంకాదు. తనకు నచ్చితేనే సినిమా చేస్తుంది. అలా తెలుగు, తమిళ్ తో పాటు పలు భాషల్లో నటించి టాలెంటెడ్ నటిగా పేరు తెచ్చుకుంది. ఈమధ్య కాలంలో భీమ్లానాయక్, తిరు సినిమాలతో మంచి విజయాలను అందుకుంది. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉంది నిత్యామీనన్.

TFN Adminవాట్సాప్
skanda movie cult mama song release date fixed
సాంగ్

స్కంద- కల్ట్ మామ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా వస్తున్న సినిమా స్కంద. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా ను రూపొందిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సెప్టెంబర్ 15 వ తేదీన కావాల్సిన ఈసినిమా సెప్టెంబర్ 28వ తేదీకి పోస్ట్ పోన్ అయింది. మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై మంచి అంచనాలను పెంచేసింది.

TFN Adminవాట్సాప్
ntr emotional speech on his fans at siima awards 2023
సినిమా వార్తలు

ఫ్యాన్స్ గురించి ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్

ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది సైమా(సౌత్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ మూవీ అవార్ట్స్‌) అవార్డ్స్ వేడుక మొదలైంది. దుబాయ్ లో ఈవేడుక జరుగుతుండగా.. రెండు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకకు దుబాయ్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ వేదికైంది. ఇక ఈ వేడుకకు ఎంతో మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇదిలా ఉండగా 2023 సంవత్సరానికి గానూ ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్‌ అవార్డును అందుకున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు గాను ఎన్టీఆర్‌కు ఈ అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ ముందుగా జక్కన్న రాజమౌళికి థ్యాంక్స్.. నన్ను మళ్లీ మళ్లీ నమ్మినందుకు.. కొమరం భీమ్ పాత్ర చేస్తానని నమ్మినందుకు కృతజ్ఞతలు.. ఇంకా ఈసినిమాలో నటించిన నా కోస్టార్, నా…

TFN Adminవాట్సాప్
senior actor tanikella bharani about peddha kapu 1 movie
సినిమా వార్తలు

పెదకాపు-1 లో చేసిన పాత్ర నా కెరీర్ లో గుర్తుండిపోతుంది

సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో యంగ్ ట్యాలెంటెడ్ విరాట్ కర్ణ హీరోగా రూపొందుతున్న న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’. ‘అఖండ’తో బ్లాక్‌బస్టర్‌ను అందించిన ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఇటివలే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలని పెంచింది. సెప్టెంబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఈసినిమాలో నటించిన ప్రముఖ సీనియర్ నటుడు తనికెళ్ళ భరణి తాాజాగా ఓ…

TFN Adminవాట్సాప్

షేర్