కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Telugu Movies News

ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 275

mythri movie makers bollywood entry with salman khans niece
సినిమా వార్తలు

సల్మాన్ మేనకోడలితో మైత్రీ మూవీ మేకర్స్ బాలీవుడ్ ఎంట్రీ

చాలా తక్కవ కాలంలో మంచి పేరును సంపాదించుకుంది మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్. తీసిన సినిమాలన్నీ హిట్టవ్వడం.. అవి కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడం.. వరుస పెట్టి సినిమాలు తీస్తుండటంతో ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ బ్యానర్ లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు పలు సినిమాలు క్యూలో ఉన్నాయి. అయితే మైత్రీ మార్క్ ని ఇంకాస్త పెంచాలని ఈ టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టబోతున్నారు. నిజానికి మైత్రీ మూవీ మేకర్స్ వారు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు అది కూడా సల్మాన్ ఖాన్ తో సినిమా ఫిక్స్ అయినట్టు ఎప్పటినుండో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఆ వార్తలు నిజమయ్యాయి. అయితే హీరో…

TFN Adminవాట్సాప్
Ram Pothineni Superb Speech at Skanda Cult Jatara Event
సినిమా వార్తలు

స్కంద కల్ట్ జాతర.. బరాబర్ చూసుకుందామన్న రామ్ పోతినేని

డైరెక్టర్ బోయపాటి శ్రీను.. టాలీవుడ్‌లో హై వోల్టేజ్ యాక్షన్‌ సినిమాలు తీయడంలో ఎక్స్‌పర్ట్‌. అలాగే ఎనర్జిటిక్ క్యారక్టర్లకు పెట్టింది పేరు ఉస్తాద్ రామ్‌ పోతినేని. వీరిద్దరి కలయికలో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'స్కంద'. అవుట్‌ ఆండ్‌ అవుట్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ యూనిట్ 'స్కంద కల్ట్ జాతర' పేరుతో కరీంనగర్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. దీనిలో భాగంగా స్కంద రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇక ఈ వేడుకకు దర్శకుడు బోయపాటి శ్రీను, హీరో రామ్‌ పోతినేని, నటి సయీ మంజ్రేకర్‌, సీనియర్ నటుడు శ్రీకాంత్ తదితరులు…

Srikanth Mవాట్సాప్
miss shetty mr polishetty movie joins in 50 crore club
సినిమా వార్తలు

50 కోట్ల క్లబ్ లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి

మొత్తానికి అనుష్క చాలా గ్యాప్ తరువాత వచ్చి మంచి హిట్ తన ఖాతాలో వేసుకుంది. మహేష్ బాబు.పి దర్శకత్వంలో అనుష్క హీరోయిన్ గా టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరో గా వచ్చిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. రిలీజ్ కు ముందు నుండీ సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక ఈసినిమా రిలీజ్ అయి ఫస్ట్ షో నుండే డీసెంట్ టాక్ నే తెచ్చుకుంది. డిఫరెట్ కాన్సెప్ట్ తో ఈసినిమా రావడంతో అందులోనూ కామెడీ కూడా ఉండటంతో అన్ని వర్గాల వారిని ఆకట్టుకొని మంచి ఆదరణను దక్కించుకుంది.

TFN Adminవాట్సాప్
sundeep kishan new sci fi thriller movie launched
సినిమా వార్తలు

సందీప్ కిషన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ షురూ

టాలీవుడ్ లో కాస్త వైవిధ్యమైన సినిమాలు చేయడానికి ఎప్పుడూ ముందుండే హీరోల్లో సందీప్ కిషన్ కూడా ఒకరు. అయితే సందీప్ కిషన్ వరుసగా సినిమాలు చేస్తున్నా మంచి విజయాలు మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఇక ఏడాది మైఖేల్ తో వచ్చినా ఆ సినిమా కూడా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ప్రస్తుతం అయితే వీఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన అనే డిఫరెంట్ కథతో వస్తున్నాడు. ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనలను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
dil raju new movie with rajavaaru raanigaaru movie director
సినిమా వార్తలు

రాజావారు రాణిగారు డైరెక్టర్ తో దిల్ రాజు సినిమా

టాలీవుడ్ టాప్ ప్రొడ్యసర్ దిల్ రాజు ఒక పక్క పెద్ద పెద్ద హీరోలతో.. భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తూనే మరోపక్క కంటెంట్ ఒరింయెంటెడ్ సినిమాలు కూడా చేస్తున్నాడు. కథలో కంటెంట్ ఉంటే దిల్ రాజు చిన్న సినిమాలు కూడా తీయడానికి ఎప్పుడు ముందుంటాడు. ఇక ఇప్పటికే పలు సినిమాలు నిర్మిస్తుండగా.. ఇప్పుడు మరో సినిమాను ప్రకటించాడు. రాజావారు రాణిగారు సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు రవి కిరణ్ కోలా. ఈసినిమాతోనే కిరణ్ అబ్బవరం హీరోగా పరిచయమయ్యాడు కిరణ్ అబ్బవరం. ఈసినిమా మంచి విజయం సాధించింది.

TFN Adminవాట్సాప్
jawan joins in 1000cr club
సినిమా వార్తలు

1000కోట్ల క్లబ్ లోకి జవాన్

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ వరసగా రెండో సారి 1000కోట్ల క్లబ్ లో చేరి సరికొత్త రికార్డు సృష్టించాడు.ఈఏడాది ప్రారంభంలో పఠాన్ తో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు షారుక్.ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 1000కోట్ల కు పైగా వసూళ్లను రాబట్టింది.ఇక ఇప్పుడు ఈనెల7న జవాన్ తో వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు.కేవలం మూడు వారాల్లోపే ఈసినిమా 1000కోట్ల క్లబ్ లో చేరింది.ఈసందర్భంగా మేకర్స్ ప్రపంచ వ్యాప్తంగా జవాన్ 1004.92కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు తెలిపారు.ఇండియాలో హిందీ వెర్షన్ నెట్ 18రోజుల్లో 505.94కోట్లు.కేవలం నార్త్ లోనే కాదుసౌత్ లో కూడా ఈసినిమా భారీ వసూళ్లను…

Mahender Reddyవాట్సాప్
Murugadoss will direct Sk 23
సినిమా వార్తలు

శివ కార్తికేయన్ -మురుగదాస్ కాంబినేషన్ ఫిక్స్

తమిళ హీరో శివ కార్తికేయన్ తన 23వ సినిమాను స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ డైరెక్షన్ లో చేయనున్నాడు.ఈవిషయాన్ని ఈరోజు మురగదాస్ బర్త్ డే సంధర్బంగా ప్రకటించారు.దర్బార్ తరువాత చాలా గ్యాప్ తీసుకున్న మురగదాస్ ఎట్టకేలకు తన తదుపరి సినిమాను ప్రకటించాడు.ఎన్వీ ప్రసాద్ ఈసినిమాను నిర్మించనున్నాడు.మరి ఇది ఏ జోనర్ లో వస్తుందో తెలియాల్సి వుంది.త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని వివరాలు వెలబడునున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Parineeti Chopra-Raghav Chadha Wedding: Couple Shares First Pics Gone Viral
సినిమా వార్తలు

అంగరంగ వైభవంగా పరిణీతి చోప్రా, రాఘవ్‌ చద్దా వివాహం.. ఫోటోలు వైరల్

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఎంపీ రాఘవ్‌ చద్దాల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్ళు, ఏడు అడుగులతో వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆదివారం రాజాస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు అతిరథమహారథులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరిలో పలువురు రాజకీయ ప్రముఖులు, బాలీవుడ్ నటీనటులు ఉన్నారు. ఢిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులు అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌, ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. స్థానిక లీలా ప్యాలెస్‌లో పంజాబీ…

Srikanth Mవాట్సాప్
sivakarthikeyan ayalaan movie joins pongal race for release
సినిమా వార్తలు

అఫీషియల్- పొంగల్ బరిలోనే శివకార్తికేయన్ అయలాన్

తమిళ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శివ కార్తికేయన్ కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా తక్కువ కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన సినిమాలను తమిళ్ లో రిలీజ్ చేస్తూనే తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు. అందుకే తెలుగులో కూడా శివ కార్తికేయన్ కు మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం తన లిస్ట్ లో పలు సినిమాలు ఉండగా అందులో అయలాన్ ఒకటి. ఆర్ రవికుమార్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా ఈసినిమా వస్తుంది. సైన్స్ ఫిక్షన్ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Mad Movie New Release Date Locked
రిలీజ్ అప్‌డేట్

మ్యాడ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావ‌మ‌రిది నార్నే నితిన్ హీరోగా న‌టిస్తోన్న మూవీ 'మ్యాడ్'. ప్రముఖ దర్శకుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ స‌తీమ‌ణి సాయి సౌజ‌న్య, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌తో క‌లిసి ఈ మూవీని నిర్మిస్తుండటం విశేషం. ఇంజినీరింగ్ కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా మ్యాడ్ సినిమాలో నార్నే నితిన్‌తో పాటు సంగీత్ శోభ‌న్‌, రామ్ నితిన్ కూడా హీరోలుగా న‌టిస్తోన్నారు. అలాగే శ్రీ గౌరి ప్రియారెడ్డి, అనంతిక సునీల్‌ కుమార్‌, గోపికా ఉద్యాన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. 'బలగం' ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని…

Srikanth Mవాట్సాప్
kangana ranaut about pokiri movie
సినిమా వార్తలు

పోకిరి మిస్ అయినందుకు ఇప్పటికీ బాధగానే ఉంది

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, మహేష్ బాబు కలయికలో వచ్చిన పోకిరి సినిమా ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో తెలిసిందే. అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది ఈ సినిమా. 2006 ఏప్రిల్ 28న రిలీజ్ అయిన ఈ సినిమాకు పూరీ పంచ్ డైలాగ్స్, మహేష్ యాక్షన్, ఇలియానా గ్లామర్, మణిశర్మ మ్యూజిక్ ఇలా అన్నీ కలిసొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ముఖ్యంగా ఇందులోమహేష్ బాబు, ఇలియానా కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఇలియానా కూడా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది.

TFN Adminవాట్సాప్
Ram Charan's Game Changer New Schedule Update
షూటింగ్ అప్‌డేట్

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ లేటెస్ట్ అప్‌డేట్

'ఆర్ఆర్ఆర్' సినిమాతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌ చ‌ర‌ణ్‌. ఆయన కథానాయకుడిగా కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'గేమ్ ఛేంజర్'. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో 'భరత్ అనే నేను' ఫేమ్ కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తోంది. 'విన‌య‌ విధేయ‌ రామ' త‌ర్వాత రామ్‌ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ జంట‌గా న‌టిస్తోన్న సినిమా కావడం గమనార్హం. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, సునీల్‌, అంజలి ఇతర ప్రధాన…

Srikanth Mవాట్సాప్
gandeevadhari arjuna movie now streaming in OTT
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన గాండీవధారి అర్జున

మెగా కాంపౌండ్ నుండి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. మొదటినుండీ కాస్త డిఫరెంట్ సినిమాలు చేస్తూ వరుస విజయాలను అందుకున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో సరైన హిట్ పడలేదు విజయ్ కు.. గత ఏడాది ఎఫ్3, గని సినిమాలు రిలీజ్ అవ్వగా వాటిలో ఎఫ్3 పర్వాలేద కానీ గని ఫ్లాప్ నే మూటగట్టుకుంది. ఇక ఈ ఏడాది గాండీవధారి అర్జున అనే సినిమాతో వచ్చాడు వరుణ్ తేజ్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా కూడా సరైన విజయాన్ని అందించలేకపోయింది.

TFN Adminవాట్సాప్
kangana ranaut about her favourite director and actor
సినిమా వార్తలు

నేను చేయాలనుకునే డైెరెక్టర్, హీరో వాళ్లే

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటనతో, సినిమాలతో బాలీవుడ్ క్వీన్ గా పేరు తెచ్చుకుంది. ఈమధ్య కాలంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలపైనే ఎక్కువ దృష్టి సారించింది కంగనా. ఝాన్సీ లక్ష్మీభాయి, తలైవి ఇలా పవర్ ఫుల్ పాత్రల్లో నటిస్తూ బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చాటుతుంది. ప్రస్తుతం కంగనా నుండి రాబోతున్న సినిమా చంద్రముఖి 2. పి.వాసు దర్శకత్వంలో రాఘవ లారెన్స్ హీరోగా ఈసినిమా వస్తుంది.

TFN Adminవాట్సాప్
Dulquer Salmaan's New Telugu Movie Lucky Bhaskar Shoot Begins
షూటింగ్ అప్‌డేట్

దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్' షూటింగ్ ప్రారంభం

‘సీతారామం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు మలయాళం స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌. భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత డిమాండ్ ఉన్న మరియు విజయవంతమైన పాన్-ఇండియా నటులలో ఆయన ఒకరు. కథల ఎంపికలో వైవిధ్యాన్ని చూపుతూ, ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నత శిఖరాలకి చేరుకుంటున్నారు. ఇటీవలే అభిలాష్ జోషి దర్శకత్వంలో 'కింగ్ ఆప్ కోత' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దుల్కర్ సల్మాన్‌ తాజాగా తెలుగులో మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. 'సీతారామం' తర్వాత, ఆయన టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తన తదుపరి చిత్రం 'లక్కీ భాస్కర్'ను ప్రకటించారు.

Srikanth Mవాట్సాప్
Vijay Deverakonda and Samantha Starrer Kushi OTT Release Date Locked
ఓటీటీ

ఓటీటీలోకి వస్తున్న ఖుషి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

టాలీవుడ్‌ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంతా రూత్ ప్రభు నటించిన రొమాంటిక్ చిత్రం 'ఖుషి'. సెప్టెంబర్ 1 న విడుదలైన ఈ సినిమా తొలిరోజు రూ.30 కోట్ల కలెక్షన్స్ సహా మూడు రోజుల్లో రూ.70 కోట్లు కొల్లగొట్టింది. విజయ్ దేవరకొండ గత చిత్రం 'లైగర్‌' భారీ అంచనాలతో వచ్చి ఆకట్టుకోలేకపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 'ఖుషి' వంటి రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు ఆయన ఈసారి సరైన హిట్‌ను అందుకున్నాడు. అలాగే మరోవైపు నటి సమంత కూడా 'శాకుంతలం' పరాజయం తర్వాత ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.

Srikanth Mవాట్సాప్
rashmika mandanna first look from animal movie
ఫస్ట్ లుక్

యానిమల్- ఇంట్రెస్టింగ్ గా రష్మిక ఫస్ట్ లుక్

సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా వస్తున్న సినిమా యానిమల్. క్రేజీ కాంబినేషన్ లో ది మోస్ట్‌ వైలెంట్‌ సినిమాగా రాబోతున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. రిలీజ్ కు ఇంకా టైమ్ ఉన్నా కూడా రెగ్యులర్ అప్ డేట్స్ తో సినిమాపై బజ్ ను క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, రణబీర్ పోస్టర్లు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈసినిమా టీజర్ ను ఈనెల 28వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
పెళ్లి రూమర్లపై సాయి పల్లవి స్ట్రాంగ్ రిప్లై.. అలా చేయడం నీచం
సినిమా వార్తలు

పెళ్లి రూమర్లపై సాయి పల్లవి స్ట్రాంగ్ రిప్లై.. అలా చేయడం నీచం

ఫిదా సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమై మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేసింది సాయిపల్లవి. ఫిదా తరువాత సాయి పల్లవికి ఎన్నో ఆఫర్లు వరుసపెట్టి రాగా తాను మాత్రం సెలక్టివ్ గా మాత్రమే సినిమాలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఇక తన సినిమాలతో తెలుగులో ఎంతో మంది అభిమానులను సైతం దక్కించుకుంది. ప్రస్తుతం అయితే నాగచైతన్య, చందూమొండేటి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటించబోతుంది.

TFN Adminవాట్సాప్
నిత్యామీనన్ కుమారి శ్రీమతి ట్రైలర్ రిలీజ్
ట్రైలర్ & టీజర్

నిత్యామీనన్ కుమారి శ్రీమతి ట్రైలర్ రిలీజ్

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ యాక్ట్రెస్ లలో మొదటివరుసలో ఉంటుంది నిత్యామీనన్ పేరు. ఎలాంటి గ్లామర్ డోస్ లేకుండానే కేవలం తన నటనతోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది నిత్యామీనన్. అంతేకాదు ఏ సినిమా పడితే ఆ సినిమా కాకుండా చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంది.. కథ నచ్చకపోతే మాత్రం ఎలాంటి మొహమాటం లేకుండా నో చెప్పేయడం కూడా నిత్యా ప్రత్యేకత. ప్రస్తుతం అయితే కుమారి శ్రీమతి అనే సినిమాతో వస్తుంది. ఇక ఈసినిమాలో కూడా నిత్యా చాలా సాధారణ పాత్రలో నటిస్తున్నట్టు ఇప్పటికే వచ్చిన అప్ డేట్లను బట్టి అర్థమైపోయింది.

TFN Adminవాట్సాప్
Sapta Sagaralu Dhaati Telugu Review
రివ్యూ

రివ్యూ : సప్త సాగరాలు దాటి

ఓవరాల్ గా చూస్తే సప్త సాగరాలు దాటి సినిమా మంచి ఫీల్ ను అందిస్తూ హృదయాన్ని హత్తుకుంటుంది.హీరో హీరోయిన్ల నటన, సంగీతం,బీజీఎమ్,విజువల్స్ సినిమాలో హైలైట్ అయ్యాయి. ఒక మంచి సినిమా చూడాలనుకుంటే మాత్రం సప్త సాగరాలు దాటేని మిస్ అవ్వొద్దు.

Mahender Reddyవాట్సాప్

షేర్