టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ యాక్ట్రెస్ లలో మొదటివరుసలో ఉంటుంది నిత్యామీనన్ పేరు. ఎలాంటి గ్లామర్ డోస్ లేకుండానే కేవలం తన నటనతోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది నిత్యామీనన్. అంతేకాదు ఏ సినిమా పడితే ఆ సినిమా కాకుండా చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంది.. కథ నచ్చకపోతే మాత్రం ఎలాంటి మొహమాటం లేకుండా నో చెప్పేయడం కూడా నిత్యా ప్రత్యేకత. ప్రస్తుతం అయితే కుమారి శ్రీమతి అనే సినిమాతో వస్తుంది. ఇక ఈసినిమాలో కూడా నిత్యా చాలా సాధారణ పాత్రలో నటిస్తున్నట్టు ఇప్పటికే వచ్చిన అప్ డేట్లను బట్టి అర్థమైపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం అయితే ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. డైరెక్ట్ గా ఈసినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుంది.
అమెజామ్ ప్రైమ్ వీడియోస్ లో ఈసినిమా సెప్టెంబర్ 28 వ తేదీన రిలీజ్ వుతుంది. ఈనేపథ్యంలోనే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. నాని తన సోషల్ మీడియా ద్వారా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశాడు. ట్రైలర్ కూడా ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది.
Presenting Srimathi… #KumariSrimathi
The one who lives on her own terms.Here’s the Trailer ▶️ https://t.co/e52lxq09Gv#KumariSrimathiOnPrime, streaming from September 28th on @PrimeVideoIN.
Best wishes to the team @MenenNithya @Sri_Avasarala @gomtesh_upadhye… pic.twitter.com/jRvB31RxtT
— Nani (@NameisNani) September 22, 2023
కాగా ఇందులో ఇంకా గౌతమి, మురళీ మోహన్, నిరుపమ్, తిరువీర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గౌతమి, మురళీ మోహన్, నిరుపమ్, తిరువీర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎర్లీ మూన్ సూన్ టేల్స్ అనే బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. వెబ్ ప్రాజెక్ట్స్ నిర్మించడం కోసం వైజయంతీ మూవీస్ వారు ఎర్లీ మూన్ సూన్ టేల్స్ ను స్టార్ట్ చేశారు. ఈ సినిమాకు అవసరాల శ్రీనివాస్ రచయితగా పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: