టాలీవుడ్ టాప్ ప్రొడ్యసర్ దిల్ రాజు ఒక పక్క పెద్ద పెద్ద హీరోలతో.. భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తూనే మరోపక్క కంటెంట్ ఒరింయెంటెడ్ సినిమాలు కూడా చేస్తున్నాడు. కథలో కంటెంట్ ఉంటే దిల్ రాజు చిన్న సినిమాలు కూడా తీయడానికి ఎప్పుడు ముందుంటాడు. ఇక ఇప్పటికే పలు సినిమాలు నిర్మిస్తుండగా.. ఇప్పుడు మరో సినిమాను ప్రకటించాడు. రాజావారు రాణిగారు సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు రవి కిరణ్ కోలా. ఈసినిమాతోనే కిరణ్ అబ్బవరం హీరోగా పరిచయమయ్యాడు కిరణ్ అబ్బవరం. ఈసినిమా మంచి విజయం సాధించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు రవి కిరణ్ తో దిల్ రాజు సినిమాను చేస్తున్నారు. ఈ విషయాన్ని చిత్రనిర్మాణ సంస్థ అధికారికంగా తెలియచేసింది. రాజావారు రాణిగారు సినిమాతో మన హృదయాలను కొల్లగొట్టిన దర్శకుడు రవికిరణ్ కోలాతో మా నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని చేస్తున్నందుకు సంతోషంగా ఉంది.ఈ ప్రాజెక్ట్ సంబంధించి మరిన్ని అప్‌డేట్‌ల కోసం చూస్తూనే ఉండండి అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు
Happy to announce our upcoming project with @storytellerkola, the director who captured our hearts with #RajaVaaruRaniGaaru. Stay tuned for more updates… pic.twitter.com/aLfkgcIOdr
— Sri Venkateswara Creations (@SVC_official) September 25, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: