కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Telugu Movies News

ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 251

Ranbir Kapoor and Animal Movie Team Meet Nandamuri Balakrishna
సినిమా వార్తలు

అద్దిరిపోయే న్యూస్.. బాలకృష్ణ షోలో యానిమల్ టీమ్ సందడి

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్‌ కపూర్ నటిస్తోన్న తాజా చిత్రం 'యానిమల్'. 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక చిత్రంలో నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్‌ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ముఖ్య పాత్ర పోషిస్తుండగా.. మరో ప్రముఖ నటుడు బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నారు. కాగా 'యానిమల్' చిత్రాన్ని టీ సిరీస్, సినీ వన్ స్టూడియోస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్ కుమార్, కిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, మురాద్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తెలుగులో విడుదల చేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
800 movie ott release date fixed
ఓటీటీ

800 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

శ్రీలంక స్పీన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ రియల్ స్టోరీ ఆధారంగా 800 అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే కదా. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వంలో మధుర్ మిట్టల్ ప్రధాన పాత్రలో ఈసినిమా వచ్చింది. ఇక ఈమధ్యే ఈసినిమాను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈసినిమాకు అనుకున్నంత రెస్పాన్స్ ను రాలేదు. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో సినిమా వారు ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకోని తాజాగా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. డిసెంబర్ 2వ తేదీన ఈసినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది.

TFN Adminవాట్సాప్
Vennela Kishore's First Look Released From Chaari 111 Movie
ఫస్ట్ లుక్

చారి 111గా.. జేమ్స్ బాండ్‌ లుక్‌లో వెన్నెల కిశోర్

టాలీవుడ్ స్టార్ కమెడియన్ 'వెన్నెల' కిశోర్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'చారి 111'. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్ హీరోగా నటించిన హిట్ సినిమా 'మళ్ళీ మొదలైంది' తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిదే. సంయుక్తా విశ్వనాథన్ కథానాయికగా నటిస్తుండగా.. మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. యాక్షన్ కామెడీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో వెన్నెల కిశోర్ స్పై గా నటిస్తుండటం విశేషం. తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం.

Srikanth Mవాట్సాప్
Appadappada Thaandra video song out from Mangalavaaram movie
సాంగ్

మంగళవారం- అప్పడప్పడ తాండ్ర వీడియో సాంగ్ రిలీజ్

అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా వస్తున్న సినిమా మంగళవారం. ఆర్ఎక్స్ 100 సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసారి కంటెంట్ ఒరియెంటెండ్ కథతో వస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా నవంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఈ మూవీ నుండి వరుసగా అప్ డేట్లు ఇస్తు సినిమాపై బజ్ ను క్రియేట్ చేస్తున్నారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
Nandamuri Chaitanya Krishna Breath trailer out now
ట్రైలర్ & టీజర్

ఇంటెన్స్ ఎమోషన్స్ తో బ్రీత్ ట్రైలర్

సినీ ఇండస్ట్రీలో వారసులు రావడం అంటే కామన్ అన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పటికే ఎంతో మంది వారసులు టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలుగా ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఇక నందమూరి తారకరామారావు వారసత్వంతో కూడా ఇప్పటికే ఎంతోమంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. రామారావు తరువాత హరికృష్ణ, బాలకృష్ణ హీరోలుగా వచ్చిన సంగతి తెలిసిందే కదా. వీరిద్దరూ అగ్ర కథానాయకులుగా తండ్రి తగ్గ తనయులు అనిపించుకున్నారు. మూడో తరంలో కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ టాప్ హీరోలయ్యారు.

TFN Adminవాట్సాప్
Jr NTR's Devara Movie New Schedule Begins From Today
షూటింగ్ అప్‌డేట్

నేటి నుండి దేవర కొత్త షెడ్యూల్ షురూ

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ 'దేవర'. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. కాగా 'జనతా గ్యారేజ్' సినిమా తర్వాత జూ. ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. దీనికితోడు.. వరల్డ్‌వైడ్‌ బ్లాక్ బస్టర్ 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న చిత్రం కావడం వలన కూడా 'దేవర'పై అంతటా ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పటికే పలు…

Srikanth Mవాట్సాప్
Music Sittings Begin For Nagarjuna's Naa Saami Ranga
సినిమా వార్తలు

పాటల సందడిలో.. నాగార్జున నా సామిరంగా

టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం 'నా సామిరంగా'. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ పాటలకు నృత్యాలను సమకూర్చిన ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్నారు. 'నేను లోకల్‌', 'ధమాకా' సినిమాలకు పని చేసిన ప్రసన్న కుమార్‌ బెజవాడ ఈ సినిమాకు కథనందించగా.. ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాను గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
nani Saripodhaa Sanivaaram shooting started
షూటింగ్ అప్‌డేట్

యాక్షన్ ఎపిసోడ్ తో సరిపోదా శనివారం షూట్ షురూ

న్యాచురల్ స్టార్ నాని మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ప్రధమార్థంలో దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకోగా.. ఇప్పుడు ఏడాది చివరిలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. శౌర్యువ్‌ దర్శకత్వంలో నాని హీరోగా రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా హాయ్ నాన్న. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా ఈసినిమా రాబోతుంది. ఇక ఈసినిమా డిసెంబర్ 7వ తేదీన రిలీజ్ కానుంది

TFN Adminవాట్సాప్
Nanna Nuv Naa Pranam Song Out From Ranbir Kapoor's Animal Movie
సాంగ్

రణబీర్ కపూర్ యానిమల్ మూవీ నుండి.. 'నాన్నా నువ్వు నా ప్రాణం' సాంగ్ రిలీజ్

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్‌ కపూర్ నటిస్తోన్న తాజా చిత్రం 'యానిమల్'. 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్‌లో మోస్ట్‌ వైలెంట్‌ యాక్షన్ ఓరియెంటెడ్ కథాంశంగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి ముందు సందీప్ వంగా షాహిద్ కపూర్‌తో చేసిన 'కబీర్ సింగ్' సినిమాతో బాలీవుడ్ లో సాలిడ్ హిట్ అందుకోవడంతో దీనిపై స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. కాగా 'యానిమల్' చిత్రంలో నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్‌ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ముఖ్య పాత్ర పోషిస్తుండగా.. మరో ప్రముఖ నటుడు బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నారు.

Srikanth Mవాట్సాప్
Hanuman Next Song out on NOV 14th
సాంగ్

హనుమాన్ నుండి సాంగ్ రానుంది

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా హనుమాన్.తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు.ఈసినిమా సంక్రాంతి బరిలో నిలిచింది.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా లోని సూపర్ హీరో హనుమాన్ అనే సాంగ్ ను రేపు సాయంత్రం 5:04 గంటలకు విడుదలచేయనున్నారు. విజువల్ ప్రెజెంటేషన్ పరంగా ఇది ఎక్సయిటింగ్ ఫ్యాన్సీ నెంబర్ గా ఉంటుంది. ఈసందర్భంగా విడుదల చేసిన సినిమాలోని పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా వుంది.

Mahender Reddyవాట్సాప్
Icon star Allu Arjun Gives Crazy Update About Pushpa 2 Movie
సినిమా వార్తలు

పుష్ప 2 గురించి క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాస్ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప: ది రైజ్‌’ తొలిభాగం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బాలీవుడ్‌లో సైతం సత్తా చాటి హిందీ బెల్ట్‌లో రూ.100 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ప్రస్తుతం దీనికి సీక్వెల్‌గా ‘పుష్ప 2: ది రూల్' రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అల్లు అర్జున్‌ సరసన కథానాయికగా నటిస్తుండగా.. సునీల్, రావు రమేష్, అనసూయ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా చేస్తుండగా.. టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. క్రియేటివ్…

Srikanth Mవాట్సాప్
tiger 3 day 1 world wide collections
బాక్సాఫీస్

టైగర్ 3 మొదటి రోజు ఎంత రాబట్టిందంటే

ఈఏడాది పఠాన్,గదర్ 2,జవాన్ సినిమాలు బాలీవుడ్ కి మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చాయి.ఈ మూడు సినిమాలు కలిపి 2500కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సత్తాచాటాయి.ఇక హిందీ జవాన్ తరువాత పెద్ద సినిమాగా విడుదలైయింది సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3.ఈసినిమా నిన్న థియేటర్లలోకి రాగ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 94కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి100కోట్లకు దగ్గరలో ఆగిపోయింది.పాజిటివ్ టాక్ రావడం అలాగే నిన్న ఆదివారం దానికి తోడు దీపావళి కావడంతో మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది.

Mahender Reddyవాట్సాప్
Ashish Velamakucha's 3rd Movie Latest Update
సినిమా వార్తలు

ఆశిష్ వెలమకుచ 3వ చిత్రం లేటెస్ట్ అప్‌డేట్‌

టాలీవుడ్‌లోని ట్యాలెంటెడ్ యంగ్ హీరోలలో ఆశిష్ వెలమకుచ ఒకరు. ఆయన హీరోగా త్వరలోనే కొత్త చిత్రం ప్రారంభం కానుంది. దిల్ రాజు వారసుడిగా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఆశిష్.. తన తొలి సినిమా 'రౌడీ బాయ్స్'తో యూత్‌ను విశేషంగా ఆకట్టుకున్నాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. అనంతరం ఆశిష్ రెండో సినిమాగా 'సెల్ఫిష్' అనే చిత్రం చేశాడు. ఇందులో బ్లాక్‌బస్టర్ చిత్రం 'లవ్ టుడే'తో యువతరాన్ని ఆకర్షించిన ఇవానా కథానాయికగా చేసింది. కాశీ విశాల్ స్వార్థం చిత్రానికి కథ అందించడంతో పాటు దర్శకత్వం కూడా వహించారు. ఈ నేపథ్యంలో ఆశిష్ చేస్తున్న మూడో సినిమా కావడంతో ఈ కొత్త చిత్రంపై ఆసక్తి…

Srikanth Mవాట్సాప్
Tillu Square 2nd single out soon
సినిమా వార్తలు

టిల్లు స్క్వేర్ సెకండ్ సింగిల్ రెడీ

మచ్ అవైటెడ్ సీక్వెల్ టిల్లు స్క్వేర్ నుండి మరో సాంగ్ రిలీజ్ కు రెడీ అవుతుంది.ఇంతకుముందు ఈసినిమా నుండి మొదటి పాట టిక్కెట్టే కొనకుండా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ఇప్పుడు రెండో పాటను విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.సాంగ్ కూడా రెడీ అయిపోయిందట.త్వరలోనే ఈ సాంగ్ రిలీజ్ కానుంది.ఈసందర్భంగా సినిమా నుండి సిద్దు పోస్టర్ ను రిలీజ్ చేసి ఈ అప్డేట్ ఇచ్చారు.

Mahender Reddyవాట్సాప్
Kamal Haasan Shares Emotional Post on Actor Chandra Mohan Demise
సినిమా వార్తలు

చంద్రమోహన్ మృతి.. భావోద్వేగానికి గురైన కమల్ హాసన్

ప్రముఖ టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం తుదిశ్వాస విడిచారు. దీంతో ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో చంద్రమోహన్ మృతిపై పలువురు టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తూ.. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్), ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చంద్రమోహన్ మృతికి సంతాపం తెలిపారు.

Srikanth Mవాట్సాప్
Ravi Teja Starring Eagle Movie Concept Poster Unveiled
ఫస్ట్ లుక్

రవితేజ ‘ఈగల్’ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ ఇంటెన్స్ అండ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’. ట్యాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ' బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యున్నత నిర్మాణ విలువలతో గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. క్రేజీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఫీ మేల్‌ లీడ్ రోల్‌ చేస్తుండగా.. కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, ప్రణీత పట్నాయక్, అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి, భాషా, శివ నారాయణ, మిర్చి కిరణ్, నితిన్ మెహతా, ధ్రువ, ఎడ్వర్డ్, మద్ది, జరా…

Srikanth Mవాట్సాప్
SAINDHAV First single Wrong Usage out soon
సినిమా వార్తలు

సైంధవ్ ఫస్ట్ సింగిల్ కు డేట్ ఫిక్స్

సీనియర్ హీరో వెంకటేష్,హిట్ ఫేమ్ శైలేష్ కొలను కాంబినేషన్ లో వస్తున్న సినిమా సైంధవ్.వెంకీకి ఇది 75వ సినిమా.షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.చాలా రోజుల తరువాత వెంకీ యాక్షన్ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు.ఇటీవల రిలీజైన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో అంచనాలు పెరిగిపోయాయి.ఇక ఈసినిమా నుండి సాంగ్స్ విడుదలకానున్నాయి.అందులో భాగంగా మొదటి పాట రాంగ్ యూసేజ్ ను ఈనెల 21న విడుదలకానుంది.ఈ సందర్భంగా సాంగ్ నుండి వెంకీ స్టెప్ వేసిన పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఈ సాంగ్ ను చంద్రబోస్ రచించగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు.

Mahender Reddyవాట్సాప్
Vijay Deverakonda's Family Star First Single to be Out Very Soon
సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్‌

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ 'ఖుషి' తర్వాత రీసెంట్‌గా చేస్తోన్న మూవీ 'ఫ్యామిలీ స్టార్'. అగ్ర నిర్మాత దిల్ రాజు సారథ్యంలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ పరశురాం దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో 'సీతారామం' ఫేమ్ మృణాల్‌ ఠాకూర్‌ కథానాయికగా న‌టిస్తుంది. సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘గీత గోవిందం’ తర్వాత విజయ్‌ దేవరకొండ, పరశురాం కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో ఈ మూవీపై ఆడియెన్స్‌లో ఇప్పటికే మంచి బజ్‌ ఏర్పడింది. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి 'టైటిల్‌ లుక్‌ను రివీల్ చేస్తూ.. లాంఛ్ చేసిన గ్లింప్స్ వీడియో మరియు…

Srikanth Mవాట్సాప్
Prabhas Starrer Salaar Part 1-Ceasefire’s Trailer Release Date Confirmed
ట్రైలర్ & టీజర్

సలార్ ట్రైలర్ రిలీజ్ డేట్ కన్‍ఫర్మ్.. ఆ రోజు ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు పండగే

పాన్ ఇండియా హీరో, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘సలార్‌'. ఈ సినిమా కోసం ఒక్క టాలీవుడ్‌ లోనే కాకుండా వరల్డ్‌వైడ్‌గా ఉన్న మూవీ లవర్స్ అందరూ తెగ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌ గూజ్ బంప్స్‌ తెప్పించే విజువల్స్‌తో సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. 'కేజీఎఫ్‌' ఫేమ్ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న 'సలార్' మూవీ రెండు పార్టులుగా రాబోతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా.. ‘సలార్‌: పార్ట్-1 సీజ్ ఫైర్' సినిమా డిసెంబర్ 22 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమా నుంచి సాలిడ్ అప్‌డేట్‌ ఇచ్చారు.

Srikanth Mవాట్సాప్
lal salaam movie teaser out now
ట్రైలర్ & టీజర్

లాల్ సలామ్ టీజర్ రిలీజ్

ఐశ్వర్య దర్శకత్వంలో విష్ణు విశాల్ ఇంకా విక్రాంత్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా లాల్ సలామ్. స్పోర్ట్ బేస్డ్ ఇంకా మరియు మత కల్లోల కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇక ఈసినిమాలో రజనీ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా కూడా సంక్రాంతి బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే ఒకపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశారు. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ అయితే ఆకట్టుకుంటుంది.

TFN Adminవాట్సాప్

షేర్