హనుమాన్ నుండి సాంగ్ రానుంది 

Hanuman Next Song out on NOV 14th

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్  వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా హనుమాన్.తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు.ఈసినిమా సంక్రాంతి బరిలో  నిలిచింది.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా లోని సూపర్ హీరో హనుమాన్ అనే సాంగ్ ను రేపు  సాయంత్రం 5:04 గంటలకు విడుదలచేయనున్నారు. విజువల్ ప్రెజెంటేషన్ పరంగా ఇది ఎక్సయిటింగ్ ఫ్యాన్సీ నెంబర్ గా ఉంటుంది. ఈసందర్భంగా విడుదల చేసిన సినిమాలోని పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా వుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రంలో తేజ సజ్జ సరసన అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా వినయ్ రాయ్ విలన్‌గా వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి గౌరహరి,అనుదీప్ దేవ్,కృష్ణ సౌరభ్ త్రయం సంగీతం అందించగా శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు.

హనుమాన్ జనవరి 12, 2024న తెలుగు, హిందీ,మరాఠీ,తమిళం,కన్నడ,మలయాళం,ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్,చైనీస్,జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్‌ మూవీగా విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + nine =