కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Telugu Movies News

ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 178

Goat First Single Whistle Podu out
సాంగ్

విజయ్ ది గోట్ నుండి సాంగ్ రిలీజ్

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) నుండి నిన్న మొదటి పాటను రిలీజ్ చేశారు. విజిల్ పోడు అంటూ సాగే ఈసాంగ్ ను విజయ్ పాడాడు.లిరికల్ వీడియో లో విజయ్ తోపాటు ప్రభుదేవా,ప్రశాంత్ కూడా కనిపించారు.ఈ సాంగ్ కూడా క్యాచీ గా వుంది.ఈసాంగ్ కు రాజు సుందరం కొరియోగ్రఫీ చేశాడు.ప్రస్తుతం విజిల్ పోడు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.ఇక విజయ్ సినిమాల నుండి వచ్చే సాంగ్స్ కూడా రికార్డులు సృష్టించడం కామన్.మరి ఈ విజిల్ పోడు ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి.

Mahender Reddyవాట్సాప్
interesting post on suriyas kanguva movie
ఫస్ట్ లుక్

కంగువ నుండి రెండు డిఫరెంట్ లుక్స్ తో ఇంట్రెస్టింగ్ పోస్టర్

స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో సూర్య హీరోగా వస్తున్న సినిమా కంగువ. ఈసినిమా హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో సూర్య పలు గెటప్స్ లో కనిపిస్తాడన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా.

TFN Adminవాట్సాప్
indian 2 movie post production works on full swing
సినిమా వార్తలు

ఇండియన్ 2- ఫుల్ స్వింగ్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు

ఇండియ‌న్ సినీ రంగంలో యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ త‌న‌దైన ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. వైవిధ్య‌మైన సినిమాలు, పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేశారు. ఇక స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ గురించి చెప్పాలంటే క‌మర్షియ‌ల్‌గా భారీ చిత్రాల‌ను అద్భుతం అని అంద‌రూ మెచ్చుకునేలా తెర‌కెక్కించ‌టంలో సుప్ర‌సిద్ధుడు. ఆయ‌న సినిమాల్లో గొప్ప సామాజిక సందేశం కూడా ఉంటుంది. వీరిద్ద‌రూ చేతులు క‌లిపారంటే అద్భుత‌మైన సినిమా మ‌న ముందుకు వ‌స్తుంద‌న‌టంలో సందేహం లేదు. భార‌తీయుడు సినిమాతో అది నిరూపిత‌మైంది. ఇప్పుడు మ‌రోసారి వీరిద్ద‌రూ క‌లిసి ‘భార‌తీయుడు 2’తో సిల్వ‌ర్ స్క్రీన్‌పై మాయ చేయ‌బోతున్నారు…

TFN Adminవాట్సాప్
pushpa 2 teaser create new records in youtube
ట్రైలర్ & టీజర్

పుష్ప‌2 టీజర్- స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న టీజర్

ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా ప్రేక్ష‌కులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప‌-2 ది రూల్. దీనికి కారణం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప ఫస్ట పార్ట్ సంచలన విజయం సాధించడమే. ఫస్ట్ పార్ట్ తో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈసినిమాలో ఐకాన్‌స్టార్ న‌ట‌న‌కు, డైరెక్ట‌ర్ సుకుమార్ మేకింగ్ కు మంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు పుష్ప 2 రాబోతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. 2024 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
A Aa E Ee U Uu lyrical song out from JithenderReddy movie
సాంగ్

జితేందర్ రెడ్డి మూవీ నుండి యూత్ ఫుల్ అ ఆ ఇ ఈ ఉ ఊ సాంగ్ రిలీజ్

ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాలతో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ దర్శకత్వంలో రాకేష్ వర్రె హీరోగా వస్తున్న సినిమా జితేందర్ రెడ్డి. 1980 కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమా నుండి టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు గ్లింప్స్ ను రిలీజ్ చేయగా అవి సినిమాపై అంచనాలను పెంచేసాయి.

TFN Adminవాట్సాప్
global star ram charan recieved doctorate
సినిమా వార్తలు

డాక్టరేట్ అందుకున్న గ్లోబల్ స్టార్ చరణ్

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రామ్ చరణ్. మొదటి సినిమా ఫలితం ఎలా ఉన్నా ఆతర్వాత కూడా వరుసగా అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. సినిమా సినిమాకు తన నటనను మెరుగుపరుచుకుంటూ స్టార్ హీరో అయ్యాడు. ఇక రంగస్థలంతో నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. ఆసినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ ఏకంగా గ్లోబల్ స్టార్ గా క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. హాలీవుడ్ స్థాయిలో రామ్ చరణ్ క్రేజ్ పెరిగింది. అంతేకాదు ఇక్కడ మాత్రమే కాదు ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులను సైతం అందుకున్నాడు.

TFN Adminవాట్సాప్
nani jersey movie special shows update
సినిమా వార్తలు

జెర్సీ స్పెషల్ షోస్ అప్ డేట్

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన సినిమా జెర్సీ. కామెడీతో ఎలా అయితే నవ్వించగలడో ఎమోషనల్ కథలతో కూడా ప్రేక్షకులను ఏడిపించగలడు నాని. ఆ విషయం మరోసారి జెర్సీ సినిమాతో నిరూపించాడు. ఈసినిమాలో తన నట విశ్వరూపం చూపించాడు నాని. అర్జున్ పాత్రలో నాని చేసిన నటనకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. క్రికెట్‌ను వదిలేసి, ప్రభుత్వ ఉద్యోగం పోయి పనిపాటా లేకుండా ఇంట్లో ఖాళీగా ఉంటూ.. ఆ తర్వాత కొడుకు కోసం క్రికెట్ ఆడటం సినిమా మొత్తం ఒక ఎమోషనల్ జర్నీ అని చెప్పొచ్చు. అందుకే ఈసినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడమే కాదు.. నేషనల్ అవార్డులు సైతం దక్కించుకుంది.

TFN Adminవాట్సాప్
family star movie latest usa collections
బాక్సాఫీస్

ఫ్యామిలీ స్టార్- యూఎస్ఏ మ్యాజికల్ కలెక్షన్స్

పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా వచ్చిన సినిమా ఫ్యామిలీ స్టార్. గీతా గోవిందం సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా కావడంతో ఈసినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది అని చెప్పొచ్చు.

TFN Adminవాట్సాప్
Manoj Manchu and Bhuma Mounika are blessed with a baby girl
సినిమా వార్తలు

పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన మనోజ్ దంపతులు

మంచు వారి ఇంట ఆనందం నెలకొంది. మంచు మనోజ్ గత ఏడాది భూమా మౌనికను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు తండ్రిగా కూడా ప్రమోట్ అయ్యాడు. మంచు మనోజ్ భార్య భూమా మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఈ విషయాన్ని మంచు లక్ష్మి తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇప్పుడు వారు నలుగురు అయ్యారు.. దేవుళ్ల ఆశీర్వాదంతో దేవత వచ్చింది. మనోజ్, మౌనిక ఎంతగానో ఎదురుచూస్తున్న బేబి గార్ల్ ను పొందారని అనౌన్స్ చేయడానికి చాలా థ్రిల్లింగ్ గా ఉంది.. అన్న అయినందుకు ధైరవ్ ఆనందానికి అవధుల్లేవు. ఆమెను మేము ముద్దుగా ఎంఎం పులి అని పిలస్తున్నాము అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.

TFN Adminవాట్సాప్
noted pronunciation house acquired pratinidhi 2 movie worldwide theatrical rights
సినిమా వార్తలు

ప్రతినిధి 2- ప్రముఖ సంస్థకు వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్

చాలా గ్యాప్ తరువాత నారా రోహిత్ ఇప్పుడు కొత్త సినిమాతో వస్తున్నాడు. జర్నలిస్ట్ మూర్తి దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా వస్తున్న సినిమా ప్రతినిధి2. ఈసినిమా ప్రతినిధి సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. 2014లో నారా రోహిత్ హీరోగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ప్రతినిధి ఈసినిమా మంచి ప్రశంసలు దక్కించుకుంది. ఇక ఇప్పుడు సీక్వెల్ తో వస్తున్నారు. దీంతో ఈసినిమాపై మంచి ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి.

TFN Adminవాట్సాప్
gopichand bhimaa movie ott release date fixed
ఓటీటీ

భీమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ మ్యాచో గోపీచంద్ ఎప్పటినుండో సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనో ఇటీవలే ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కన్నడ దర్శకుడు ఎ హర్షశ్రీ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వచ్చిన సినిమా భీమా. అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈసినిమా శివరాత్రి పండుగ సందర్భంగా మార్చి8వ తేదీన రిలీజ్ అయింది. ఇక ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది.

TFN Adminవాట్సాప్
gv prakash and aishwarya rajesh starrer dear movie locks ott partner
ఓటీటీ

డియర్ మూవీ ఓటీటీ పార్టనర్ లాక్

ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వంలో జివి ప్రకాష్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన సినిమా డియర్. ఈసినిమా నిన్ననే థియేటర్లలో రిలీజ్ అయింది. కామెడీ ఫ్యామిలీ డ్రామాగా గురక కాన్సెప్ట్ తో వచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా ఈసినిమా అలా థియేటర్లలో రిలీజ్ అయిందో?లేదో? అప్పుడే ఓటీటీ పార్టనర్ ను సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది.. ఈసినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నట్టు సమాచారం. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అఫీషయల్ అనౌన్స్ మెంట్ వచ్చేంతవరకూ వెయిట్ చేయాల్సిందే.

TFN Adminవాట్సాప్
om bheem bush movie now streaming on ott
ఓటీటీ

స్ట్రీమింగ్ కు వచ్చేసిన ఓం భీమ్ బుష్

గత ఏడాది సామజవరగమన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న శ్రీవిష్ణు ఇప్పుడు ఓం భీమ్ బుష్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. హుషారు ఫైమ్ శ్రీహర్ష కనుగంటి దర్శకత్వంలో శ్రీ‌విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్ర‌ధాన పాత్ర‌ల్లో వచ్చిన సినిమా ఓం భీమ్ బుష్. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
premalu movie now streaming on aha and hotstar
ఓటీటీ

తెలుగు స్ట్రీమింగ్ కు వచ్చేసిన ప్రేమలు మూవీ

గిరీష్ దర్శకత్వంలో మమితా బైజు, నస్లేన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా ప్రేమలు. మలయాళంలో వచ్చిన ప్రేమలు సినిమా అక్కడ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే కదా. దాదాపు 135కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక అక్కడ బ్లాక్ బస్టర్ అయిన సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేశారు. తెలుగులో ఈసినిమాను రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేశారు. తెలుగులో కూడా ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.

TFN Adminవాట్సాప్
aadhi pinisetty sabdham movie teaser out now
ట్రైలర్ & టీజర్

శబ్దం టీజర్ రిలీజ్

టాలెంటెడ్ హీరో ఆది పినిశెట్టి తెలుగు, తమిళ్ ఇలా రెండు భాషల్లోనూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఒక పక్క హీరోగా సినిమాలు చేస్తున్నాడు.. మరోపక్క పలు కీలకపాత్రల్లో కూడా నటిస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆది నుండి వస్తున్నసినిమా శబ్దం. అరివ‌జ్జ‌గ‌న్ ద‌ర్శ‌కత్వంలో హార్రర్ నేపథ్యంలో ఈ సినిమా రాబోతుంది. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వైశాలి అనే సినిమా వచ్చింది. ఈసినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే కదా. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ అయితే…

TFN Adminవాట్సాప్
vijay antony love guru movie telugu review
రివ్యూ

లవ్ గురు రివ్యూ-కామెడీ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్

ఓవరాల్ గా చెప్పాలంటే లవ్ గురు సినిమా కామెడీ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. ఈసినిమాను అన్ని వర్గాల వారు ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

TFN Adminవాట్సాప్
Aatagadhara Shiva song out from love me movie
సాంగ్

లవ్ మీ మూవీ నుండి ఆటగదరా శివ సాంగ్ రిలీజ్

అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఆశిష్ హీరోగా వస్తున్న సినిమా లవ్ మీ. హార్రర్ ప్లస్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ఈసినిమా నుండి వరుసగా అప్ డేట్లను ఇస్తూనే ఉన్నారు. ఈమధ్యే ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఏప్రిల్ 25వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
karthikeya 8th movie title and first look out now
ఫస్ట్ లుక్

కార్తికేయ 8వ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో కార్తికేయ. ఇక ఆసినిమా తరువాత కార్తికేయ వరుసగా సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకపోతున్నాడు. కేవలం హీరో పాత్రలే కాదు పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈమధ్య కాలంలో కార్తికేయకు మంచి హిట్ దక్కింది లేదు. దీంతో ఎలాగైనా ఒక సూపర్ హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో ఉన్నాడు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో కొత్త సినిమాతో వస్తున్నాడు. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా ఒక సినిమా రాబోతుంది. ఇది కార్తికేయకు 8వ సినిమా.

TFN Adminవాట్సాప్
thalapathy vijay goat movie release date fixed
రిలీజ్ అప్‌డేట్

విజయ్ గోట్ రిలీజ్ డేట్ ఫిక్స్

దళపతి విజయ్ మాత్రం గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటున్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్ గానే రష్యాలో కొత్త షెడ్యూల్ ను ప్రారంభించారు.

TFN Adminవాట్సాప్
Gopichand and Sreenu Vaitla viswam movie first strike out now
ట్రైలర్ & టీజర్

గోపీచంద్-శ్రీను వైట్ల మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

టాలీవుడ్ మ్యాచో అండ్ యాక్షన్ హీరో గోపీచంద్ కూడా సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పుడు ఢీ, రెడీ, దూకుడు లాంటి సినిమాలతోో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శ్రీనువైట్ల తో గోపీచంద్ తన తన కొత్త సినిమాను చేస్తున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఈసినిమా షూటింగ్ ఇప్పటికే మొదలుపెట్టి కొంత వరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్