ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వంలో జివి ప్రకాష్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన సినిమా డియర్.
ఈసినిమా నిన్ననే థియేటర్లలో రిలీజ్ అయింది. కామెడీ ఫ్యామిలీ డ్రామాగా గురక కాన్సెప్ట్ తో వచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా ఈసినిమా అలా థియేటర్లలో రిలీజ్ అయిందో?లేదో? అప్పుడే ఓటీటీ పార్టనర్ ను సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది.. ఈసినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నట్టు సమాచారం. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అఫీషయల్ అనౌన్స్ మెంట్ వచ్చేంతవరకూ వెయిట్ చేయాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో ఇంకా డియర్‌లో కాళి వెంకట్, ఇళవరసు, రోహిణి, తలైవాసల్ విజయ్, గీతా కైలాసం, నందిని ఇతర కీలక పాత్రల్లో నటించారు. నట్మెగ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి చెందిన వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి పృథ్వీరాజ్ నిర్మించగా.. జగదీష్ సుందరమూర్తి సినిమాటోగ్రఫీ అందించారు.ఈ చిత్రానికి సంగీతం జివి ప్రకాష్ కుమార్ అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: