స్ట్రీమింగ్ కు వచ్చేసిన ఓం భీమ్ బుష్

om bheem bush movie now streaming on ott

గత ఏడాది సామజవరగమన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న శ్రీవిష్ణు ఇప్పుడు ఓం భీమ్ బుష్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. హుషారు ఫైమ్ శ్రీహర్ష కనుగంటి దర్శకత్వంలో శ్రీ‌విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్ర‌ధాన పాత్ర‌ల్లో వచ్చిన సినిమా ఓం భీమ్ బుష్. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ వారు సొంతం చేసుకున్నారు. రీసెంట్ గానే స్ట్రీమింగ్ డేట్ ను కూడా ప్రకటించారు. ఈనేపథ్యంలోనే ఈసినిమా నేటి నుండి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి థియేటర్ లో చూడని వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

కాగా ఇంకా ఈసినిమాలో ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ సమర్పించిన ఈసినిమాను వి.సెల్యులాయిడ్‌తో కలిసి సునీల్‌ బలుసు నిర్మించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 5 =