లవ్ మీ మూవీ నుండి ఆటగదరా శివ సాంగ్ రిలీజ్

Aatagadhara Shiva song out from love me movie

అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఆశిష్ హీరోగా వస్తున్న సినిమా లవ్ మీ. హార్రర్ ప్లస్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ఈసినిమా నుండి వరుసగా అప్ డేట్లను ఇస్తూనే ఉన్నారు. ఈమధ్యే ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఏప్రిల్ 25వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే ఈసినిమా నుండి రావాలి రా అనే పాటను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈపాట మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది. ఇప్పుడు తాజాగా మరో పాటతో వచ్చేశారు మేకర్స్. ఈసినిమా నుండి ఆటగదరా శివ అనే పవర్ ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. చూసేది మేమైనా చూపేది నువ్వే
చేసేది మేమైనా రాసేది నువ్వే అంటూ వచ్చే ఈపాటకు చంద్రబోస్ లిరిక్స్ ను అందించగా.. మనీషా ఎర్రబత్తిని ఆలపించారు.

కాగా బేబి ఫేమ్ వైష్ణవి చైతన్య ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈసినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హన్షిత రెడ్డి నిర్మిస్తున్నారు. ఎం. ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా లెజెండరీ కెమెరామెన్ పీసీ శ్రీరాం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. అలాగే కొల్లా అవినాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 14 =