
ట్యాగ్ · 80 కథనాలు · పేజీ 3


తెలుగు సినిమాలపైనే దృష్టి పెట్టా - కేతిక శర్మ

కేతిక శర్మ లేటెస్ట్ ఫొటో

టాలీవుడ్ లో యువ తారల హంగామా

సెన్సార్ పూర్తిచేసుకున్న 'లక్ష్య'

డిసెంబర్ లో స్పోర్ట్స్ డ్రామాల సందడి

"లక్ష్య "మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్

భాషా పరమైన హద్దులు లేవు -కేతిక శర్మ

నాగశౌర్య 'లక్ష్య' ట్రైలర్ రిలీజ్

వెంకటేష్ రిలీజ్ చేయనున్న "లక్ష్య " మూవీ ట్రైలర్

కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసిన 'లక్ష్య'

కేతిక శర్మ "రొమాంటిక్"లుక్

సాయి పల్లవి నా అభిమాన నటి - కేతిక శర్మ

"రొమాంటిక్"మూవీ లో హీరో రామ్ గెస్ట్ రోల్

టాలీవుడ్ లో బిజీగా కేతిక శర్మ
న్యూ ఢిల్లీలో జన్మించిన కేతిక శర్మ మోడల్గా కెరీర్ మొదలు పెట్టి.. ఆ తర్వాత యూట్యూబర్గా.. సింగర్గా.. ముఖ్యంగా తన డబ్ స్మాష్లతో పాపులర్ అయ్యారు. కేతిక శర్మ కు ఇన్స్టాగ్రామ్లో 2.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ట్విట్టర్లో 190 K ఫాలోవర్స్ ఉన్నారు.రొమాంటిక్ మూవీ తో కేతిక టాలీవుడ్ కు పరిచయం అయ్యి తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే కేతిక తన ,లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.అభిమానులను అలరిస్తున్నారు .

తెలుగు సినిమాలపైనే దృష్టి పెట్టా - కేతిక శర్మ
"రొమాంటిక్ “మూవీ తో కేతిక శర్మ టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో కేతిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ కేతికకు అవకాశాలొస్తున్నాయి. విలు విద్య నేపథ్యంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య ” మూవీ తో కేతిక ప్రేక్షకులను అలరించారు.వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న “రంగ రంగ వైభవంగా మూవీ లో కేతిక కథానాయికగా నటిస్తున్నారు.

ఒక్క సాంగ్ మినహా "రంగ రంగ వైభవంగా" షూటింగ్ పూర్తి
బ్లాక్ బస్టర్ "ఉప్పెన" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పంజా వైష్ణవ్ తేజ్ "కొండపొలం" మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. వైష్ణవ్ తేజ్ తన మూడవ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేశారు. బాపినీడు సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి బ్యానర్పై గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా "రంగ రంగ వైభవంగా" మూవీ తెరకెక్కుతుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

యూట్యూబ్ ట్రెండింగ్ లో "గుడ్ లక్ సఖి ", "రంగ రంగ వైభవంగా "
దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై నగేష్ కుకునూరు దర్శకత్వం లో కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు లు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా "గుడ్ లక్ సఖి"మూవీ జనవరి 28 వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి."గుడ్ లక్ సఖి " మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ నిన్న రిలీజ్ చేయగా యూట్యూబ్ లో 5 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది.

కేతిక శర్మ లేటెస్ట్ ఫొటో
“రొమాంటిక్ “మూవీ తో కేతిక శర్మ టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో కేతిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ కేతికకు అవకాశాలొస్తున్నాయి. విలు విద్య నేపథ్యంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య ” మూవీ తో కేతిక ప్రేక్షకులను అలరించారు.వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న "రంగ రంగ వైభవంగా మూవీ లో కేతిక కథానాయికగా నటిస్తున్నారు.

ఆసక్తిని పెంచుతున్న 'రంగ రంగ వైభవంగా' పోస్టర్
మెగా కాంపౌండ్ నుండి వచ్చిన కొత్త హీరో వైష్ణవ్ తేజ్. ఉప్పెన అంటూ తెలుగు తెరకు పరిచయమైన వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతో సంచలన విజయం దక్కించుకున్నాడు. ఆ సినిమాతో మెగా కాంపౌండ్ లోనే ఎన్నో కొత్త రికార్డులు సృష్టించాడు. ఇక రెండో సినిమాను కొండపొలం అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆ సినిమాలో కూడా తన నటనతో మెప్పించాడు. దీంతో వైష్ణవ్ తేజ్ సినిమాలంటే అందరికీ ఒక నమ్మకం ఏర్పడేలా చేశాడు. ఇక అప్పుడే మరో సినిమాను రెడీ చేస్తున్నాడు వైష్ణవ్ తేజ్.

'రంగరంగ వైభవంగా' వైష్ణవ్ తేజ్.. టైటిల్ టీజర్ రిలీజ్..!
మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు వైష్ణవ్ తేజ్. ఆ సినిమా తరువాత కొండపొలం సినిమాతో వచ్చాడు. ఆ సినిమా కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఇప్పుడు మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు వైష్ణవ్ తేజ్. ప్రస్తుతం ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ డైరెక్టర్ గిరీశాయ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు వైష్ణవ్ తేజ్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

టాలీవుడ్ లో యువ తారల హంగామా
బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతిశెట్టి ఆ మూవీ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “ఉప్పెన “మూవీ సక్సెస్ తో కృతి శెట్టి పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు. 2021 సంవత్సరం లో కృతి శెట్టి “ఉప్పెన “, “శ్యామ్ సింగ రాయ్” మూవీస్ తో టాలీవుడ్ లో విజయం సాధించారు. కృతిశెట్టి ప్రస్తుతం “#RAPO 19 “, “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”, “బంగార్రాజు “, “మాచర్ల నియోజకవర్గం”మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

నాగశౌర్య 'లక్ష్య' రివ్యూ
ఫైనల్ గా చెప్పాలంటే అందరూ ఒకసారి చూసే సినిమా అని చెప్పొచ్చు. స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ సినిమాలు ఇష్టపడే వారికి మరింత నచ్చుతుంది.

సెన్సార్ పూర్తిచేసుకున్న 'లక్ష్య'
హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. ప్రస్తుతం తాను స్పోర్ట్స్ నేపథ్యంలో చేసిన లక్ష్య సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 10న విడుదల కానుంది. ఇక ఇప్పటివరకూ ఈసినిమా వచ్చిన పోస్టర్లు కానీ,టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక మరో మూడు రోజుల్లో సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కూాడా పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ బృందం ఈసినిమాకు క్లీన్ యూ సర్టిఫికెట్ ను ఇచ్చారు.

డిసెంబర్ లో స్పోర్ట్స్ డ్రామాల సందడి
డిసెంబర్ నెలలో 4 స్పోర్ట్స్ డ్రామా మూవీస్ ప్రేక్షకులను అలరించనున్నాయి. తెలుగు లో 2 , హిందీ లో 2 మూవీస్ రిలీజ్ కానున్నాయి.

"లక్ష్య "మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్
సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నాగశౌర్య , “రొమాంటిక్ “మూవీ ఫేమ్ కేతిక శర్మ జంటగా ప్రాచీన విలువిద్య నేపథ్యంలో తెరకెక్కిన “లక్ష్య “మూవీ డిసెంబర్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. ఈమూవీ లో ఆర్చర్ గా నటిస్తున్న నాగశౌర్య ఎయిట్ ప్యాక్ బాడీ తో కనిపించనున్నారు. జగపతిబాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.“లక్ష్య “మూవీ యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. “లక్ష్య “మూవీ ఆర్చరీ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న మొదటి టాలీవుడ్ మూవీ…

భాషా పరమైన హద్దులు లేవు -కేతిక శర్మ
"రొమాంటిక్ "మూవీ తో కేతిక శర్మ టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో కేతిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ కేతికకు అవకాశాలొస్తున్నాయి. యంగ్ హీరో నాగశౌర్య , కేతిక శర్మ జంటగా విలు విద్య నేపథ్యంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య ” మూవీ డిసెంబర్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో వైష్ణవ్ కథానాయకుడిగా రూపొందుతున్న మూవీ లో కేతిక కథానాయికగా నటిస్తున్నారు.

నాగశౌర్య 'లక్ష్య' ట్రైలర్ రిలీజ్
యంగ్ హీరో నాగశౌర్య మాత్రం వరుసగా సినిమాలను రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవలే వరుడు కావలెను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డీసెంట్ హిట్ కొట్టిన నాగశౌర్య ఇప్పుడు లక్ష్య అనే స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. దానికి తోడు ఈసినిమాలో నాగశౌర్య మేకోవర్ కూడా సినిమాపై మంచి క్రేజ్ ను పెంచేసింది. ఇక ఈసినిమా డిసెంబర్ 10న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్స్ లో జిబీగా ఉంది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా ట్రైలర్ ను…

వెంకటేష్ రిలీజ్ చేయనున్న "లక్ష్య " మూవీ ట్రైలర్
సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నాగశౌర్య , “రొమాంటిక్ “మూవీ ఫేమ్ కేతిక శర్మజంటగా ప్రాచీన విలువిద్య నేపథ్యంలో తెరకెక్కిన “లక్ష్య “మూవీ డిసెంబర్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. ఈమూవీ లో ఆర్చర్ గా నటిస్తున్న నాగశౌర్య ఎయిట్ ప్యాక్ బాడీ తో కనిపించనున్నారు. జగపతిబాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.

కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసిన 'లక్ష్య'
యంగ్ హీరో నాగశౌర్య స్పీడు పెంచాడు. ఒక సినిమా తరువాత ఒకటి రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే వరుడు కావలెను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగశౌర్య ఆసినిమాతో డీసెంట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వచ్చేస్తున్నాడు. నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం అవుతూ వస్తున్న సినిమా లక్ష్య. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుండగా ఈసినిమాకోసం నాగశౌర్య తన మేకోవర్ ను ఎలా చేంజ్ చేసుకున్నాడో చూశాం. ఆకారణంగానే సినిమాపై అంచనాలు పెంచేశాడు. ఇక ఈసినిమా ప్రమోషన్స్ కూడా ఎప్పుడో స్టార్ట్ చేశారు. ఈనేపథ్యంలోనే ఈసినిమా నుండి ఇప్పటికే చాలా పోస్టర్లు…

కేతిక శర్మ "రొమాంటిక్"లుక్
పూరి కనెక్ట్స్ బ్యానర్ పై అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ పూరి, ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ జంటగా తెరకెక్కిన “రొమాంటిక్” మూవీ అక్టోబర్ 29 వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీ తో కేతిక శర్మ టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. కేతిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కేతిక కథానాయికగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా "లక్ష్య " మూవీ నవంబర్ 12 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో వైష్ణవ్ కథానాయకుడిగా రూపొందుతున్న మూవీ లో కేతిక కథానాయికగా నటిస్తున్నారు.

"రొమాంటిక్" పీనే కే బాద్ సాంగ్ మేకింగ్ వీడియో
పూరి కనెక్ట్స్ బ్యానర్ పై అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ పూరి, ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ జంటగా తెరకెక్కిన యూత్ ఫుల్ రొమాంటిక్ యాక్టర్ ఎంటర్టైనర్“రొమాంటిక్” మూవీ అక్టోబర్ 29 వ తేదీ రిలీజ్ అయ్యి హిట్ టాక్ తో భారీ కలెక్షన్స్ రాబడుతుంది. పూరి తనయుడికి ఎలాగైనా హిట్ ఇవ్వాలని సినీ ప్రముఖులంతా తమవంతు సపోర్ట్ చేశారు. ఇందులో "పీనే కే బాద్"సాంగ్ మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ లో ఉస్తాద్ హీరో రామ్ పోతినేని , పూరీ జగన్నాథ్ గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చి థియేటర్స్ లో విజిల్స్ వేయించారు.

సాయి పల్లవి నా అభిమాన నటి - కేతిక శర్మ
పూరి కనెక్ట్స్ బ్యానర్ పై అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ పూరి, ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ జంటగా తెరకెక్కిన “రొమాంటిక్” మూవీ అక్టోబర్ 29 వ తేదీ రిలీజ్ కానుంది. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. ఈ మూవీ కి దర్శకుడు పూరి జగన్నాథ్ స్టోరీ , స్క్రీన్ ప్లే , డైలాగ్స్ అందించడం విశేషం.

"రొమాంటిక్"మూవీ లో హీరో రామ్ గెస్ట్ రోల్
పూరి కనెక్ట్స్ బ్యానర్ పై అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ పూరి, యూట్యూబర్ , సింగర్, మోడల్, ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ జంటగా తెరకెక్కిన “రొమాంటిక్” మూవీ అక్టోబర్ 29 వ తేదీ రిలీజ్ కానుంది. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. ఈ మూవీ కి దర్శకుడు పూరి జగన్నాథ్ స్టోరీ , స్క్రీన్ ప్లే , డైలాగ్స్ అందించడం విశేషం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , ట్రైలర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.