పూరి కనెక్ట్స్ బ్యానర్ పై అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ పూరి, యూట్యూబర్ , సింగర్, మోడల్, ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ జంటగా తెరకెక్కిన “రొమాంటిక్” మూవీ అక్టోబర్ 29 వ తేదీ రిలీజ్ కానుంది. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. ఈ మూవీ కి దర్శకుడు పూరి జగన్నాథ్ స్టోరీ , స్క్రీన్ ప్లే , డైలాగ్స్ అందించడం విశేషం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , ట్రైలర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రమోషన్స్ తో ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి రానంత బజ్ “రొమాంటిక్” సినిమాకి వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు క్రేజిహీరో విజయ్ దేవరకొండ అటెండ్ కావడం , హీరో ఆకాష్ పూరి, కేతికా శర్మలను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇంటర్వ్యూ చేయడం తో “రొమాంటిక్”మూవీ కి హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు హీరో రామ్ పోతినేని గెస్ట్ రోల్ లో నటిస్తున్నారనీ , ఈ మూవీ లోని పీనే కే బాద్ సాంగ్ లో మాస్ స్టెప్స్ కూడా వేస్తారనీ సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: