వెంకటేష్ రిలీజ్ చేయనున్న “లక్ష్య ” మూవీ ట్రైలర్

Victory Venkatesh To Launch Trailer Of Naga Shaurya Lakshya Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,New Telugu Movie 2021,New Telugu Movie,Naga Shaurya,Naga Shaurya Movies,Naga Shaurya Upcoming Movie,Naga Shaurya Next Movie,Naga Shaurya New Movie,Naga Shaurya Latest Movie,Naga Shaurya New Movie Update,Naga Shaurya Latest Movie Update,Naga Shaurya Lakshya,Naga Shaurya Lakshya Movie,Naga Shaurya Lakshya Movie Update,Naga Shaurya Lakshya Trailer,Naga Shaurya Lakshya Movie Trailer,Naga Shaurya Lakshya Movie Trailer Update,Naga Shaurya Lakshya Trailer Update,Lakshya Movie Trailer Update,Lakshya Trailer Update,Lakshya Movie Trailer Announcement,Lakshya Trailer Announcement,Lakshya,Lakshya Movie,Lakshya Telugu Movie,Lakshya Updates,Lakshya Update,Lakshya Movie Update,Lakshya Movie Updates,Lakshya Movie Latest Updates,Lakshya Latest Updates,Lakshya Songs,Lakshya Movie New Update,Lakshya Trailer,Lakshya Movie Trailer,Lakshya Trailer Release Date,Lakshya 2021 Latest Telugu Movie,Lakshya Movie Songs,Ketika Sharma,Ketika Sharma Movies,Narayan Das Narang,Lakshya Movie Latest Update,Lakshya Movie Poster,Lakshya Teaser,Lakshya Movie Teaser,Naga Shaurya Lakshya Launch Date,Lakshya Movie Trailer Launch Date,Lakshya Trailer Launch Date,Victory Venkatesh,Venkatesh,Hero Venkatesh,Venkatesh Movies,Venkatesh New Movie,Venkatesh To Launch Lakshya Trailer,Venkatesh To Launch Lakshya Movie Trailer,Lakshya Telugu Movie Trailer,#LakshyaonDec10th,#Lakshya,#LakshyaTrailer

సోనాలి నారంగ్ స‌మ‌ర్పణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్ పై సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో నాగశౌర్య , ​“రొమాంటిక్ “మూవీ ఫేమ్ కేతిక శర్మజంటగా ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో తెరకెక్కిన “లక్ష్య “మూవీ డిసెంబర్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. ఈమూవీ లో ఆర్చర్ గా నటిస్తున్న నాగశౌర్య ఎయిట్ ప్యాక్ బాడీ తో కనిపించనున్నారు. జగపతిబాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“లక్ష్య “మూవీ యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. “లక్ష్య” మూవీ ట్రైలర్ డిసెంబర్ 1 వ తేదీ విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించి, ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. “లక్ష్య “మూవీ ఆర్చరీ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న మొదటి టాలీవుడ్ మూవీ కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − five =