ఆసక్తిని పెంచుతున్న ‘రంగ రంగ వైభవంగా’ పోస్టర్

Vaishnav Tejs Ranga Ranga Vaibhavanga First Look Poster Looks Interesting,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Latest Tollywood Updates,Panja Vaisshnav Tej,Vaisshnav Tej,Vaisshnav Tej Movies,Vaisshnav Tej New Movie,Vaisshnav Tej Latest Movie,Vaisshnav Tej Upcoming Movie,Vaisshnav Tej Latest Movie Update,Vaisshnav Tej Latest News,Ranga Ranga Vaibhavanga Title Launch Teaser,Ketika Sharma,DSP,Gireeshaaya,Vaisshnav Tej Ranga Ranga Vaibhavanga,Vaisshnav Tej Ranga Ranga Vaibhavanga Movie,Ranga Ranga Vaibhavanga 2022 Telugu Film,Ranga Ranga Vaibhavanga Movie Teaser,Ranga Ranga Vaibhavanga Title Teaser,SVCC,Ranga Ranga Vaibhavanga,Ranga Ranga Vaibhavanga Movie,Ranga Ranga Vaibhavanga Telugu Movie,Vaisshnav Tej Latest Teaser,Ranga Ranga Vaibhavanga Teaser,Ranga Ranga Vaibhavanga First Look,Vaisshnav Tej First Look,RRV Title Launch,Ketika Sharma Movies,Ranga Ranga Vaibhavanga Title Launch,Devi Sri Prasad,Ketika Sharma New Movie,Ketika Sharma Latest Movie,Ranga Ranga Vaibhavanga First Look Poster,Ranga Ranga Vaibhavanga Movie First Look,Ranga Ranga Vaibhavanga Movie First Look Poster,Ranga Ranga Vaibhavanga Movie Poster,Ranga Ranga Vaibhavanga Poster,Vaishnav Tej Ranga Ranga Vaibhavanga First Look Poster,Vaishnav Tej Ranga Ranga Vaibhavanga First Look,Ranga Ranga Vaibhavanga Vaishnav Tej First Look,Introducing Panja Vaisshnav Tej And Ketika Sharma From Ranga Ranga Vaibhavanga,#PanjaVaisshnavTej,#Ketikasharma,#RangaRangaVaibhavanga,#RRVTheFilm

మెగా కాంపౌండ్ నుండి వచ్చిన కొత్త హీరో వైష్ణవ్ తేజ్. ఉప్పెన అంటూ తెలుగు తెరకు పరిచయమైన వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతో సంచలన విజయం దక్కించుకున్నాడు. ఆ సినిమాతో మెగా కాంపౌండ్ లోనే ఎన్నో కొత్త రికార్డులు సృష్టించాడు. ఇక రెండో సినిమాను కొండపొలం అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆ సినిమాలో కూడా తన నటనతో మెప్పించాడు. దీంతో వైష్ణవ్ తేజ్ సినిమాలంటే అందరికీ ఒక నమ్మకం ఏర్పడేలా చేశాడు. ఇక అప్పుడే మరో సినిమాను రెడీ చేస్తున్నాడు వైష్ణవ్ తేజ్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా రంగ రంగ వైభవంగా. ఈ సినిమా టైటిల్ ను, గ్లింప్స్ ను నేడు రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇప్పటికే టైటిల్, గ్లింప్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయంటున్నారు అందరూ. ఇక ఇప్పుడు మరో పోస్టర్ ను రిలీజ్ చేయగా దానికి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. మొత్తానికి వైష్ణవ్ తేజ్ ఫస్ట్ లుక్, గ్లింప్స్ తోనే సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాడు.

కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఉప్పెన సినిమాకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందించిన దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. శామ్ ద‌త్ సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 10 =