టాలీవుడ్ లో యువ తారల హంగామా

Young Heroines Hungama In Tollywood,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates, Latest Tollywood Updates,Latest Telugu Movies News,Young Heroines News,Young Heroines Latest Updates,Tollywood Young Heroines, krithi shetty,#RAPO 19,uppena,Ketika Sharma,Ketika Sharma Movies,Ketika Sharma Latest Updates,Ketika Sharma Latest Movie Updates, Ketika Sharma latest Movies,Ketika Sharma Movies,Ketika Sharma Movie Updates,Ketika Sharma Romantic Movie,Ketika Sharma Lakshya Movie, Sreeleela,Sreeleela Lates News,Sreeleela Latest Movie Updates,Sreeleela upcoming Movies,Sreeleela Pelli Sandadi,Sreeleela Pelli Sandadi Moive, Ravi Teja's Dhamaka Movie,Sreeleela Pelli Dhamaka Movie,Sreeleela Pelli Upcoming Dhamaka Movie,Samyuktha Menon Lates News,Samyuktha Menon Latest Movie News, Samyuktha Menon Bheemla Nayak,Samyuktha Menon and Pawan Kalyan in Bheemla Nayak

బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతిశెట్టి ఆ మూవీ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “ఉప్పెన “మూవీ సక్సెస్ తో కృతి శెట్టి పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు. 2021 సంవత్సరం లో కృతి శెట్టి “ఉప్పెన “, “శ్యామ్ సింగ రాయ్” మూవీస్ తో టాలీవుడ్ లో విజయం సాధించారు. కృతిశెట్టి ప్రస్తుతం “#RAPO 19 “, “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”, “బంగార్రాజు “, “మాచర్ల నియోజకవర్గం”మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“రొమాంటిక్ “మూవీ తో కేతిక శర్మ టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో కేతిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ కేతికకు అవకాశాలొస్తున్నాయి. విలు విద్య నేపథ్యంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య ” మూవీ తో కేతిక ప్రేక్షకులను అలరించారు. హీరో వైష్ణవ్ కథానాయకుడిగా రూపొందుతున్న మూవీ లో కేతిక కథానాయికగా నటిస్తున్నారు.

“పెళ్ళిసందD ” మూవీ తో శ్రీ లీల టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో శ్రీలీల తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. శ్రీలీల ప్రస్తుతం నక్కిన త్రినాథ రావు దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మాస్ ఎంటర్ టైనర్ “ధమాకా” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.లీల కథానాయికగా 5 లేదా 6 సినిమాలు చర్చల దశలో ఉన్నట్టు సమాచారం.

“భీమ్లా నాయక్” మూవీ తో సంయుక్త మీనన్ టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఒక్క తెలుగు సినిమా రిలీజ్ కాకుండానే కళ్యాణ్ రామ్ “బింబిసార” మూవీ లో నటించారు.సంయుక్త మీనన్ ఇప్పుడు సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్చ్యూన్‌ ఫోర్‌‌ సినిమాస్‌ బ్యానర్స్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “సార్ ” మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here