“రొమాంటిక్ “మూవీ తో కేతిక శర్మ టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ మూవీ లో కేతిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ కేతికకు అవకాశాలొస్తున్నాయి. విలు విద్య నేపథ్యంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య ” మూవీ తో కేతిక ప్రేక్షకులను అలరించారు.వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న “రంగ రంగ వైభవంగా మూవీ లో కేతిక కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరోయిన్ కేతిక తనకు భాషా పరమైన హద్దులు లేవనీ , నటిని కావాలనే తన కల నెరవేరిందనీ , నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుని కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటాననీ ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ కేతిక తన క్యూట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజా ఫొటో షూట్ ఫొటోస్ కేతిక ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా అందమైన ఆ ఫొటోస్ అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: