నాగశౌర్య ‘లక్ష్య’ ట్రైలర్ రిలీజ్

Naga Shaurya And Ketika Sharma Starrer Lakshya Movie Trailer Released,Lakshya Trailer,Naga Shaurya,Ketika Sharma,Dheerendra Santhossh Jagarlapudi,Kaala Bhairava,Latest 2021 Telugu Movie,2021 Telugu Trailers,2021 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2021,2021 Latest Telugu Trailers,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,New Telugu Movies 2021,Anubhavinchu Raja 2021 Latest Telugu Movie,Latest Movie Trailer,New Telugu Movie,Lakshya,Lakshya Movie,Lakshya Telugu Movie,Lakshya Movie Updates,Lakshya Updates,Lakshya Movie Latest Updates,Lakshya Latest Updates,Lakshya Movie Trailer,Lakshya Telugu Movie Trailer,Lakshya Trailer Launch,Lakshya Trailer Out,Lakshya Trailer Released,Naga Shaurya Lakshya Trailer,Naga Shaurya Lakshya Movie Trailer,Naga Shaurya Lakshya,Naga Shaurya Lakshya Movie,Naga Shaurya,Hero Naga Shaurya,Naga Shaurya Movies,Naga Shaurya New Movie,Naga Shaurya Latest Movie,Naga Shaurya New Movie Update,Naga Shaurya Latest Movie Update,Naga Shaurya Upcoming Movie,Ketika Sharma,Ketika Sharma Movies,Ketika Sharma New Movie,Victory Venkatesh,Venkatesh,Jagapathi Babu,Lakshya Songs,Lakshya Movie Songs,Lakshya Teaser,Lakshya Movie Teaser,Lakshya Release Date,Naga Shaurya's Lakshya Trailer,Naga Shaurya And Ketika Sharma Movie,Lakshya Trailer Out Now,#Lakshya,#LakshyaOnDec10th,#LakshyaTrailer

యంగ్ హీరో నాగశౌర్య మాత్రం వరుసగా సినిమాలను రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవలే వరుడు కావలెను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డీసెంట్ హిట్ కొట్టిన నాగశౌర్య ఇప్పుడు లక్ష్య అనే స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. దానికి తోడు ఈసినిమాలో నాగశౌర్య మేకోవర్ కూడా సినిమాపై మంచి క్రేజ్ ను పెంచేసింది. ఇక ఈసినిమా డిసెంబర్ 10న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్స్ లో జిబీగా ఉంది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా ట్రైలర్ ను విడుదల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ ట్రైలర్ లో హీరో నాగ శౌర్య.. సిక్స్ ప్యాక్ తో కనిపించడమే కాకుండా డైలాగ్స్ తో అదరగొట్టేశాడు. జగపతి బాబు కూడా తనదైన యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. మొత్తానికి ట్రైలర్ సినిమా అంచనాలను అమాంతం పెంచేసింది. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

కాగా ఆర్చ‌రీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో నాగశౌర్య పార్థూ అనే పాత్రలో నటిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి & నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కింద నిర్మిస్తున్న ఈ చిత్రంలో కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =