సాయి పల్లవి నా అభిమాన నటి – కేతిక శర్మ

Romantic Movie Heroine Ketika Sharma Reveals Her Favourite Actress,Romantic Movie Heroine Interview,Romantic Movie Heroine Ketika Sharma Interview,Heroine Ketika Sharma Interview,Ketika Sharma Interview,Ketika Sharma Latest Interview,Ketika Sharma Exclusive Interview,Ketika Sharma New Interview,Actress Ketika Sharma Interview,Actress Ketika Sharma Latest Interview,Ketika Sharma In Romantic Movie Promotions,Ketika Sharma Reveals Her Favourite Actress,Ketika Sharma About Her Favourite Actress,Ketika Sharma Favourite Actress,Sai Pallavi,Sai Pallavi Movies,Sai Pallavi New Movie,Sai Pallavi Latest News,Ketika Sharma Favourite Actress Sai Pallavi,Ketika Sharma About Actress Sai Pallavi,Ketika Sharma About Sai Pallavi,Romantic Movie,Romantic Telugu Movie,Romantic Trailer,Romantic Movie Interview,Romantic Movie Team Interview,Romantic,Akash Puri,Ketika Sharma,Ketika Sharma Movies,Ketika Sharma New Movies,Ketika Sharma Latest Movies,Ketika Sharma New Movie Updates,Ketika Sharma Latest Movie Updates,Ketika Sharma New Movie,Ketika Sharma Latest Movie,Ketika Sharma Upcoming Movies,Ketika Sharma Upcoming Movie,Ketika Sharma Latest Film Updates,Ketika Sharma Latest News,Actress Ketika Sharma,Heroine Ketika Sharma,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Latest 2021 Telugu Movie Updates,Ketika Sharma New Projects,Ketika Sharma Upcoming Projects,Ketika Sharma Romantic,Ketika Sharma Romantic Movie,Ketika Sharma And Akash Puri Movie,#KetikaSharma

పూరి క‌నెక్ట్స్ బ్యానర్ పై అనిల్‌ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ పూరి, ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ జంటగా తెరకెక్కిన “రొమాంటిక్” మూవీ అక్టోబర్ 29 వ తేదీ రిలీజ్ కానుంది. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటించారు. సునీల్ క‌శ్య‌ప్ సంగీతం అందించారు. ఈ మూవీ కి దర్శకుడు పూరి జగన్నాథ్ స్టోరీ , స్క్రీన్ ప్లే , డైలాగ్స్ అందించడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రమోషన్స్ లో భాగంగా కేతిక శర్మ బుధవారం మీడియా తో సమావేశమయ్యారు. కేతిక శర్మ మాట్లాడుతూ .. మా కుటుంబంలో చాలా మంది డాక్టర్స్‌ ఉన్నారనీ , తనను డాక్టర్ గా చూడాలని అమ్మనాన్న కలగన్నారనీ , కానీ తాను వారి ఊహలకు భిన్నంగా యాక్టర్‌ అయ్యాననీ , నటన పట్ల ఇష్టంతో సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో ఓ రోజు పూరి కనెక్ట్స్‌ నుంచి ఫోన్‌ వచ్చిందనీ ,  “రొమాంటిక్‌” మూవీ ఆడిషన్‌కు రమ్మని పిలిచారనీ, మౌనిక పాత్రకు సరిపోవడంతో తనను ఎంపికచేశారనీ , ఈ మూవీ లో ఆధునిక యువతిగా తన పాత్ర విభిన్నంగా ఉంటుందనీ , కథానాయిక కావాలనే కల పూరి జగన్నాథ్‌ సినిమా ద్వారా నిజం కావడం అదృష్టంగా భావిస్తున్నాననీ , ఇందులో హీరోయిన్‌గా నటిస్తూనే నా వల్ల కాదే అనే పాటను పాడాననీ , రమ్యకృష్ణ లాంటి అనుభవజ్ఞురాలైన నటితో పోటీపడుతూ పరిణితితో కూడిన అభినయాన్ని కనబరచడానికి చాలా కష్టపడ్డాననీ, సాయిపల్లవి తన అభిమాననటి అనీ , సహజత్వాన్ని కనబరుస్తూ పాత్రలకు ఆమె న్యాయం చేసే తీరు నచ్చుతుందనీ , ప్రస్తుతం తెలుగులో నాగశౌర్య “లక్ష్య”తో పాటు వైష్ణవ్‌తేజ్‌తో మరో సినిమా చేస్తున్నాననీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 1 =