
ట్యాగ్ · 19 కథనాలు


గాడ్ ఫాదర్ మూవీ ట్రైలర్ రిలీజ్

రాజకీయం నా నుండి దూరం కాలేదు

గాడ్ ఫాదర్ రిలీజ్ డేట్ పై నిర్మాత క్లారిటీ

గాడ్ ఫాదర్ నుండి నయనతార లుక్ రిలీజ్

సల్మాన్ భాయ్ తో చిరు స్టెప్పులు..!

'గాడ్ ఫాదర్' షూటింగ్ పూర్తి చేసుకున్న సల్మాన్..!

మెగా రికార్డ్

స్పీడు పెంచుతున్న 'చిరు'..!

చిరంజీవి మూవీ లో నటిస్తున్నా -సల్మాన్ ఖాన్

నయన తారను కన్ఫామ్ చేసిన 'గాడ్ ఫాదర్' టీమ్

'గాడ్ ఫాదర్' సత్యదేవ్ పాత్రలో మార్పు లేదు

చిరు తో సల్మాన్ నిజమే.. క్లారిటీ ఇచ్చిన థమన్

యాక్షన్ సీన్స్ చిత్రీకరణ లో "గాడ్ ఫాదర్"

'గాడ్ ఫాదర్' మ్యూజిక్ సెషన్స్

ఊటీ లో చిరు 'గాడ్ ఫాదర్'

'చిరు' కి విలన్ గా మాధవన్..!

13 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోన్న గాడ్ ఫాదర్ ట్రైలర్
కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సూపర్ హిట్ లూసిఫర్ మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ దసరా పండగ కానుకగా అక్టోబర్ 5వ తేదీ రిలీజ్ కానుంది.ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో, సత్యదేవ్, అనసూయ, దర్శకుడు పూరి జగన్నాథ్ ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన గాడ్ ఫాదర్ మూవీ పోస్టర్స్, ఫస్ట్ సింగిల్, టీజర్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా…

ది ఘోస్ట్ , స్వాతిముత్యం మూవీస్ కు ఆల్ ది బెస్ట్ - చిరంజీవి
కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సూపర్ హిట్ లూసిఫర్ మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సూపర్ హిట్ PSV గరుడ వేగ మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ ది ఘోస్ట్, పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వంలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సోదరుడు బెల్లంకొండ గణేష్ , వర్ష బొల్లమ్మ జంటగాతెరకెక్కిన…

గాడ్ ఫాదర్ మూవీ ట్రైలర్ రిలీజ్
కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సూపర్ హిట్ లూసిఫర్ మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ దసరా పండగ కానుకగా అక్టోబర్ 5వ తేదీ రిలీజ్ కానుంది.ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో, సత్యదేవ్, అనసూయ, దర్శకుడు పూరి జగన్నాథ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన గాడ్ ఫాదర్ మూవీ పోస్టర్స్, ఫస్ట్ సింగిల్, టీజర్ ప్రేక్షక…

రాజకీయం నా నుండి దూరం కాలేదు
మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా గాడ్ ఫాదర్. ఇటీవల రిలీజ్ అయిన ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఈసినిమా అయినా హిట్ కావాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు రీమేక్ అన్న సంగతి కూడా తెలిసిందే కదా. అయితే మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు చేసి ఈసినిమాను తెరకెక్కించాడు మోహన్ రాజా. ఇక ఈసినిమా అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. ప్రతి అప్ డేట్ తో క్యూరియాసిటీని పెంచుతున్నారు.

గాడ్ ఫాదర్ రిలీజ్ డేట్ పై నిర్మాత క్లారిటీ
కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సూపర్ హిట్ లూసిఫర్ మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ దసరా పండగ కానుకగా అక్టోబర్ 5వ తేదీ రిలీజ్ కానుంది.ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో, సత్యదేవ్, అనసూయ, దర్శకుడు పూరి జగన్నాథ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మెగాస్టార్” గాడ్ ఫాదర్” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షక…

గాడ్ ఫాదర్ నుండి నయనతార లుక్ రిలీజ్
మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మలయాళంలో సూపర్ హిట్ సినిమా లూసిఫర్ సినిమా రీమేక్ తో వస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన ఆచార్య సినిమా కాస్త నిరాశపరచడంతో మెగా ఫ్యాన్స్ ఈసినిమాపైనే ఆశలు పెంచుకొని ఉన్నారు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడమే కాదు సినిమాపై అంచనాలు కూడా పెంచేసింది.

సల్మాన్ భాయ్ తో చిరు స్టెప్పులు..!
రీఎంట్రీ తరువాత మెగాస్టార్ చిరంజీవి పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో ఒక సినిమానే గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో ఈసినిమా వస్తుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా ఎప్పటినుండో షూటింగ్ ను జరుపుకుంటుండగా దాదాపు చివరి దశకు వచ్చేసింది. రీసెంట్ గానే ఈసినిమా నుండి చిరు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక ఈసినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈసినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.

'గాడ్ ఫాదర్' షూటింగ్ పూర్తి చేసుకున్న సల్మాన్..!
మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘లూసిఫర్’ ను తెలుగులో చిరంజీవి ప్రధాన పాత్రలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ తో మోహన్ రాజా దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది.

మెగా రికార్డ్
10 సంవత్సరాల గ్యాప్ తరువాత బ్లాక్ బస్టర్ "ఖైదీ నెం 150" మూవీ తో రీ ఎంట్రీ ఇచ్చిన మెగా స్టార్ చిరంజీవి ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని తన స్టామినా నిరూపించుకున్నారు. తరువాత స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన "సైరా నరసింహా రెడ్డి" మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి చిరంజీవి ప్రేక్షకులను అలరించారు. చిరంజీవి కథానాయకుడిగా "ఆచార్య ", "గాడ్ ఫాదర్ ", "భోళా శంకర్ ", చిరంజీవి 154 మూవీస్ సెట్స్ మీద ఉన్నాయి.

స్పీడు పెంచుతున్న 'చిరు'..!
యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా.. ఒక రకంగా చెప్పాలంటే వాళ్లకంటే ఫాస్ట్ గానే తమ సినిమాలను కంప్లీట్ చేస్తున్నారు టాలీవుడ్ అగ్రహీరోలు. పాతతరంలో అయితే ఏడాదికి 10 సినిమాలు చేసిన హీరోలు కూడా ఉన్నారు. రాను రాను ఆసంఖ్య తగ్గినా తరువాత హీరోలు కనీసం నాలుగైదు సినిమాలు అయినా చేసేవాళ్లు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకుండా పోయాయి. స్టార్ హీరోలయితే ఏడాదికి ఒక సినిమా చాలు అన్నట్టు గా చేస్తున్నారు.

చిరంజీవి మూవీ లో నటిస్తున్నా -సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్ పై మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ , ఆయుష్ శర్మ , మహిమ మక్వాన ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ "అంతిమ్:ది ఫైనల్ ట్రూత్ మూవీ నవంబర్ 26 వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతుంది. బుధవారం "అంతిమ్:ది ఫైనల్ ట్రూత్ మూవీ థ్యాంక్స్ మీట్ను హైదరాబాద్లో చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్, ఆయుష్ శర్మ, డైరెక్టర్ మహేశ్ మంజ్రేకర్ హాజరయ్యారు.

నయన తారను కన్ఫామ్ చేసిన 'గాడ్ ఫాదర్' టీమ్
మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘లూసిఫర్’ ను తెలుగులో చిరంజీవి ప్రధాన పాత్రలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ తో మోహన్ రాజా దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమాలో నయనతార నటిస్తున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. లూసిఫర్ లో మంజు వారియర్ చేసిన పాత్రను నయనతార చేస్తున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. అయితే వార్తలయితే వస్తున్నాయి కానీ దీనిపై ఇప్పటివరకూ అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇక తాజాగా నయనతార పుట్టిన రోజు సందర్భంగా తను ఈసినిమాలో నటిస్తున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈమేరకు చిత్రయూనిట్ తమ ట్విట్టర్ ద్వారా ఈవిషయాన్ని తెలియచేస్తూ…

'గాడ్ ఫాదర్' సత్యదేవ్ పాత్రలో మార్పు లేదు
మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'లూసిఫర్'కి ఇది రీమేక్. తెలుగులో గాడ్ ఫాదర్ టైటిల్ తో వస్తుంది. ఇక ఈసినిమాలో ఇంకా పలు కీలక పాత్రలు ఉండగా ఆ పాత్రల్లో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నట్టు క్లారిటీ వచ్చిన సంగతి కూడా తెలిసిందే. మలయాళంలో మంజు వారియర్ పాత్రను తెలుగులో నయన్, ఆమె భర్తగా వివేక్ ఒబెరాయ్ పాత్రను సత్యదేవ్ పోషిస్తున్నారు.

చిరు తో సల్మాన్ నిజమే.. క్లారిటీ ఇచ్చిన థమన్
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా పూర్తవ్వడంతో వెంటనే మెహర్ రమేష దర్శకత్వంలో గాడ్ పాధర్ సినిమాను మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తిచేసుకోగా రెండో షెడ్యూల్ లో ఉంది.

యాక్షన్ సీన్స్ చిత్రీకరణ లో "గాడ్ ఫాదర్"
కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ “గాడ్ ఫాదర్ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో సత్యదేవ్ , గంగవ్వ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించనున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.”గాడ్ ఫాదర్ ” మూవీ లో తన పాత్రకై చిరంజీవి అద్భుతమైన మేకోవర్ తో యంగ్ లుక్ లోకి మారారు.

"గాడ్ ఫాదర్ " లో బ్రిట్నీ స్పియర్స్ పాప్ సాంగ్ ?
కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ 2022 ఫిబ్రవరి 4 వ తేదీ రిలీజ్ కానుంది. మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో సూపర్ హిట్ “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ "గాడ్ ఫాదర్ " మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో, సత్యదేవ్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

'గాడ్ ఫాదర్' మ్యూజిక్ సెషన్స్
చిరంజీవి హీరోగా మోహన్రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మలయాళంలో సూపర్ హిట్ సినిమా ‘లూసిఫర్’కు ఈసినిమా రీమేక్ కాగా ఇక్కడ అభిమానులకు తగ్గట్టు స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈసినిమా రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. మరో షెడ్యూల్ కోసం సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

ఊటీ లో చిరు 'గాడ్ ఫాదర్'
చిరంజీవి హీరోగా మోహన్రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభించారు కూడా. మలయాళంలో సూపర్ హిట్ సినిమా ‘లూసిఫర్’కు ఈసినిమా రీమేక్ అన్న సంగతి కూడా విదితమే. తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టుగా కొన్ని కీలకమైన మార్పులు చేసి ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయి చాలా రోజులు అయింది. ఇక ఇక్కడే కొన్నిరోజులు షూటింగ్ జరుపుకున్న ఈసినిమా తాజాగా ఊటీకి వెళ్లింది. అక్కడ ప్రధాన పాత్రలపై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట. దాదాపు రెండు వారాల పాటు ఆ షెడ్యూల్ కొనసాగే అవకాశం…

'చిరు' కి విలన్ గా మాధవన్..!
మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ రీమేక్ గా ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు డైరెక్టర్ మోహన్ రాజా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు కూడా చేశారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.