‘గాడ్ ఫాదర్’ షూటింగ్ పూర్తి చేసుకున్న సల్మాన్..!

Salman Khan Wraps Up Godfather movie shoot,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates, Godfather,Godfathe Movie,Godfather Movie Update,Godfather Latest Updates,Godfather Movie shoot Updates,Godfather shooting Updates,Godfather latest Movie,Chiranjeevi Movie Godfather, Mega Star Chiranjeevi,Bollywood Star Salman Khan in Godfather movie,Salman Khan Wraps Up Godfather Movie Shoot,Salman Khan Wraps Up Chiranjeevi Godfather Movie,Salman Khan Godfather Movie Updates, Slaman Khan Shooting updates From Godfather Movie,Salman Khan Completes Godfather Shooting in Hyderabad,Salman Khan and Chiranjeevi Movie Godfather,lady superstar Nayanthara in Godfather Movie,Tollywood actor Satyadev in Godfather Movie, Director Mohan Raja Movie God Father,Lucifer Malayalam Movie,Godfather Movie Remake of Lucifer,Godfather Political Action Thriller Movie,Anasuya Bharadwaj in Godfather Movie,Anchor Anasuya Bharadwaj in Godfather Movie Updates, Producer RB Choudary and NV Prasad,Picture From the sets of Godfather movie went Viral in social Media,Chiranjeevi,Slaman Khan,RB Choudary,NV Prasad,Mohan Raja,Team Godfatehr Shared the Pictures from the sets in Social Media Goes viral, #godfather,#salmankhan,#Chiranjeevi,#SuperGoodFilms

మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘లూసిఫర్’ ను తెలుగులో చిరంజీవి ప్రధాన పాత్రలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘గాడ్‌ ఫాదర్’ అనే టైటిల్ తో మోహన్ రాజా దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది.
పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అంతేకాదు ఇటీవలే తను ముంబైలో జరుగుతున్న షెడ్యూల్ లో పాల్గొన్నాడు కూడా. అయితే తాజాగా తన షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు సల్మాన్. ఈ విషయాన్ని డైరెక్టర్ మోహన్ రాజా తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. డియర్ మోస్ట్ భాయ్ సల్మాన్ కు షెడ్యూల్ కంప్లీట్ అయింది..ఈ షెడ్యూల్ ఇంత కంఫర్ట్ బుల్ గా మెమరబుల్ చేసినందుకు.. ఇంకా ఈసినిమాకు మరో పిల్లర్ గా నిలిచినందుకు థ్యాంక్స్ సల్మాన్ భాయ్ అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు.

కాగా ఈసినిమాలో నయనతార మరో కీలక పాత్రలో నటిస్తుంది. రామ్ చరణ్ సమర్పణలో ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, సూపర్‌గుడ్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్ఎస్. థమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. నీరవ్ షా డివోపీ హ్యాండిల్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + ten =