చిరు తో సల్మాన్ నిజమే.. క్లారిటీ ఇచ్చిన థమన్

Music Director Thaman Confirms Chiranjeevi And Salman Khan Dance Number In Godfather Movie,Music Director Thaman,Thaman S,Thaman Movies,Thaman Latest Songs,Thaman Songs,Thaman New Songs,Thaman Latest News,Thaman Confirms Chiranjeevi And Salman Khan Dance Number In Godfather,Chiranjeevi And Salman Khan Dance Number In Godfather,Chiranjeevi And Salman Khan Dance Number In Godfather Movie,Chiranjeevi And Salman Khan Dance Number,Chiranjeevi And Salman Khan Song,Chiranjeevi And Salman Khan Song In Godfather,Godfather,Godfather Movie,Godfather Telugu Movie,Godfather Movie Update,Godfather Update,Godfather Movie Updates,Godfather Movie Latest Updates,Godfather Latest Update,Godfather Updates,Godfather Movie Latest News,Godfather Movie Songs,Godfather Songs,Godfather First Look,Chiranjeevi Godfather,Chiranjeevi Godfather Movie,Chiranjeevi Godfather Movie Update,Chiranjeevi And Salman Khan,Salman Khan,Salman Khan Movies,Salman Khan New Movie,Salman Khan Latest News,Salman Khan Dance Number In Godfather Movie,Salman Khan In Godfather Movie,S Thaman Confirms Salman Khan And Chiranjeevi's Dance Number In Godfather,Salman Khan And Chiranjeevi's Dance Number In Godfather,Salman Khan And Chiranjeevi International Song Dance Number,Britney Spears,Thaman Opens Up On Chiranjeevi And Salman Khan Song,Chiranjeevi And Salman Khan Song,GodFather Movie Special Song Update,GodFather Movie Special Song,Latest Telugu Movie Updates 2021,Telugu Filmnagar,#Godfather

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా పూర్తవ్వడంతో వెంటనే మెహర్ రమేష దర్శకత్వంలో గాడ్ పాధర్ సినిమాను మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తిచేసుకోగా రెండో షెడ్యూల్ లో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో సల్మాన్ నటిస్తున్నట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ మధ్య జోరుగా వార్తలు వినిపించాయి. ఈమధ్య ఆ వార్తలు కాస్త తగ్గాయి. ఆయితే ఇప్పుడు తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న థమన్ దీనిపై స్పందించి.. ఈసినిమాలో సల్మాన్ కూడా కనిపించబోతున్నాడని.. చిరు సల్మాన్ పై ఓ పాట కూడా ఉండబోతుందని.. దానిని పాప్ సింగర్ బ్రిట్నీస్పియర్ తో పాడించే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టం చేశాడు. మరి ఇది నిజంగా మెగా అభిమానులు పండుగ చేసుకునే విషయమే. దీనిపై మేకర్స్ త్వరలో ఎమన్నా అధికారిక ప్రకటన ఇస్తారేమో చూద్దాం.

కాగా రామ్ చరణ్ సమర్పణలో ఆర్. బి. చౌదరితో కలిసి ఎన్వీ ప్రసాద్ దీనిని నిర్మిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అంతేకాకుండా మురళీ మోహన్ ప్రత్యేక పాత్ర పోషిస్తుండగా.. మరో ప్రధాన పాత్రలో సత్యదేవ్ కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × three =