గాడ్ ఫాదర్ మూవీ ట్రైలర్ రిలీజ్

Chiranjeevi, Chiranjeevi Adds His Mega Mark To Lucifer Remake, Chiranjeevi’s Upcoming Movie, Chiranjeevi’s GodFather, Godfather, GodFather 2022, Godfather Movie Update, Godfather Movie Updates, Godfather Movie will release worldwide on 5th October, GodFather Telugu Movie Latest News, GodFather Telugu Movie Live Updates, Godfather Telugu Movie New Update, GodFather Trailer Released, GodFather Trailer Released: Chiranjeevi Adds His Mega Mark To Lucifer Remake, latest telugu movies news, Lucifer Remake, Mega Star Chiranjeevi, Mega Star’s Godfather, Mega Star’s Latest Movie, Megastar Chiranjeevi’s Godfather, Megastar’s Godfather will release worldwide on October 5th, Mohan Raja, Nayanthara, October 5th Godfather Movie Release Date, Puri Jagannadh, Salman Khan, Samuthirakani, Satya Dev, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates,GodFather Movie Trailer Released

కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సూపర్ హిట్ లూసిఫర్ మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ దసరా పండగ కానుకగా అక్టోబర్ 5వ తేదీ రిలీజ్ కానుంది.ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో, సత్యదేవ్, అనసూయ, దర్శకుడు పూరి జగన్నాథ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన గాడ్ ఫాదర్ మూవీ పోస్టర్స్, ఫస్ట్ సింగిల్, టీజర్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అనంతపురంలో నిన్న జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లో గాడ్‌ ఫాదర్‌` ట్రైలర్‌ని విడుదల చేశారు. చిరంజీవి సోషల్‌ మీడియా ద్వారా ట్రైలర్‌ని షేర్‌ చేశారు. పూరి జగన్నాథ్ వాయిస్ ఓవర్ తో ప్రారంభం అయిన ట్రైలర్ లో చిరంజీవి మార్క్ స్టయిల్‌, యాక్షన్‌, పవర్‌ ఫుల్‌ డైలాగ్‌లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. చిరుకి డైలాగులు తక్కువే అయినా, బ్యాక్‌ గ్రౌండ్‌ వాయిస్‌తో ఆయన పాత్ర ఎంత శక్తివంతంగా ఉంటుందో తెలియజేశారు. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్‌ కు అద్భుత స్పందన లభిస్తుంది. నేను రాజకీయాలకు దూరంగా ఉన్నానేమో.. కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదని చిరంజీవి చెప్పే డైలాగ్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − eleven =