“గాడ్ ఫాదర్ ” లో బ్రిట్నీ స్పియర్స్ పాప్ సాంగ్ ?

Legendary Pop Singer Britney Spears To Play A Song In Mega Star Chiranjeevi Starrer God Father Movie,Pop Singer Britney Spears,Singer Britney Spears,Britney Spears,Britney Spears Latest News,Britney Spears News,Britney Spears Telugu Movie,Britney Spears In Mega Star Chiranjeevi Godfather Movie,Britney Spears In Chiranjeevi Godfather,Britney Spears In God Father Movie,Britney Spears In Godfather,Britney Spears Song In Chiranjeevi Godfather Movie,Britney Spears Song,Britney Spears Songs,Britney Spears Song In Godfather Movie,Britney Spears To Play A Song In God Father Movie,Britney Spears To Croon For Chiranjeevi's Godfather,Britney Spears To Croon For Godfather,Britney Spears To Lend Her Voice For Godfather,Britney Spears To Croon For Chiranjeevi's Godfather,Britney Spears For Chiranjeevi's Film,Britney Spears To Croon For Godfather Chiranjeevi,Godfather Songs,Godfather Movie Songs,Britney Spears Song In Godfather,Chiranjeevi,Chiranjeevi Godfather,Chiranjeevi Godfather Movie,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiru153,Godfather,Godfather First Look,Godfather Movie,Godfather Telugu Movie,Jayaram Mohanraja,Latest Telugu Movie 2021,Megastar Chiranjeevi,Megastar Godfather,Mohan Raja,S Thaman,Godfather Movie Update,Godfather Movie Latest Updates,Telugu Filmnagar,Godfather Latest Update,Godfather Movie Latest Update,Britney Spears Godfather,Britney Spears To Sing For Chiranjeevi's Godfather,Pop Singer Britney Spears For Chiranjeevi GodFather Movie,#Godfather,#BritneySpears

కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ 2022 ఫిబ్రవరి 4 వ తేదీ రిలీజ్ కానుంది. మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో సూపర్ హిట్ “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ “గాడ్ ఫాదర్ ” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో, సత్యదేవ్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పాపులర్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ తో ఇప్పుడు “గాడ్ ఫాదర్” మూవీ కై ఒక సాంగ్ పాడించనున్నారని సమాచారం. బ్రిట్నీ స్పియర్స్ గురించి పాప్ సాంగ్స్ వినేవారికి సుపరిచితమే. ఆమె ప్రముఖ అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్., డ్యాన్సర్ కూడా. తన ఆట పాటలతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలకమైన పాత్రలో నటించనున్న విషయం తెలిసిందే. బ్రిట్నీ స్పియర్స్ సాంగ్ తోడయితే “గాడ్ ఫాదర్” మూవీ క్రేజ్ పెరుగుతుందనడంలో సందేహం లేదు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసే ప్లాన్ తోనే మేకర్స్ భారీ ప్లాన్స్ చేస్తున్నట్లు సమాచారం.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here