యాక్షన్ సీన్స్ చిత్రీకరణ లో “గాడ్ ఫాదర్”

Mega Star Chiranjeevi Starrer God Father Movie Team Gets Busy In Shooting Action Scenes,Chiranjeevi,Chiranjeevi 153th Movie,Chiranjeevi Godfather,Chiranjeevi Godfather Movie,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi New Movie Godfather,Chiranjeevi Next Movie,Chiru153,Chiru153 Movie,Chiru153 Updates,Godfather,Godfather First Look,Godfather Movie,Godfather Telugu Movie,Jayaram Mohanraja,Latest Telugu Movie 2021,Megastar Chiranjeevi,Megastar Godfather,Mohan Raja,S Thaman,Chiranjeevi New Movie Update,Chiranjeevi Upcoming Movies,Chiranjeevi GodFather New Update,Chiranjeevi Godfather Movie Shooting Update,Chiranjeevi Godfather Movie Latest Shooting Update,Chiranjeevi Godfather Shooting Update,Chiranjeevi Godfather Latest Shooting Update,Godfather Movie Latest Shooting Update,Godfather Movie Shooting Update,God Father Movie Shooting,Godfather Movie Update,Godfather Movie Latest Updates,Telugu Filmnagar,Chiranjeevi Godfather Movie Shooting In Hyderabad,Chiranjeevi Movie Shooting Update,Chiranjeevi Godfather Movie Shooting Latest Update,Godfather Movie Shooting Latest Update,Godfather Shooting Latest Update,Godfather Movie Shooting Update,Godfather Latest Shooting Update,Chiranjeevi Latest Movie,Chiranjeevi Latest Movie Update,Chiranjeevi God Father Movie Action Scenes Shooting,God Father Movie Action Scenes Shooting,Chiranjeevi God Father Movie Shooting Update,Godfather Movie Updates,Godfather Updates,Godfather Latest Update,#GodFather,#Chiranjeevi

కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ “గాడ్ ఫాదర్ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో సత్యదేవ్ , గంగవ్వ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించనున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.”గాడ్ ఫాదర్ ” మూవీ లో తన పాత్రకై చిరంజీవి అద్భుతమైన మేకోవర్ తో యంగ్ లుక్ లోకి మారారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోమవారం హైదరాబాద్‌లో “గాడ్ ఫాదర్” మూవీ కొత్త షెడ్యూల్‌ ప్రారంభమైంది. ఈ షూటింగ్ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణం మొత్తం పాల్గొంటున్నారు. హీరో చిరంజీవిపై కీలక యాక్షన్ సీన్స్ ను దర్శకుడు తెరకెక్కించనున్నారు. పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న చిత్రమిదనీ , చిరంజీవి పాత్ర శక్తివంతంగా ఉంటుందనీ నిర్మాతలు తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =