13 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోన్న గాడ్ ఫాదర్ ట్రైలర్

GodFather movie trailer gets massive response, GodFather Telugu movie trailer gets massive response, GodFather Trailer Released, Megastar's Godfather will release worldwide on October 5th, October 5th Godfather Movie Release Date, Chiranjeevi's GodFather, Godfather Movie will release worldwide on 5th October, Megastar Chiranjeevi's GodFather, Godfather, Lucifer Remake, Godfather Movie Update, Godfather Telugu Movie New Update, Mega Star Chiranjeevi, Mega Star's Godfather, Chiranjeevi's Upcoming Movie, Mega Star's Latest Movie, GodFather 2022, GodFather Movie Updates, GodFather Telugu Movie Live Updates, GodFather Telugu Movie Latest News, Chiranjeevi, Mohan Raja, Salman Khan, Nayanthara, Satya Dev, Samuthirakani, Puri Jagannadh, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సూపర్ హిట్ లూసిఫర్ మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ దసరా పండగ కానుకగా అక్టోబర్ 5వ తేదీ రిలీజ్ కానుంది.ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో, సత్యదేవ్, అనసూయ, దర్శకుడు పూరి జగన్నాథ్ ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన గాడ్ ఫాదర్ మూవీ పోస్టర్స్, ఫస్ట్ సింగిల్, టీజర్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అనంతపురంలో సెప్టెంబర్ 28 వ తేదీ జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లో గాడ్‌ ఫాదర్‌ ట్రైలర్‌ని విడుదల అయిన విషయం తెలిసిందే.పూరి జగన్నాథ్ వాయిస్ ఓవర్ తో , చిరంజీవి మార్క్ స్టయిల్‌, యాక్షన్‌, పవర్‌ ఫుల్‌ డైలాగ్స్ తో రూపొందిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని 13 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతూ యూట్యూబ్ లో నెం 1 గా ట్రెండింగ్ లో ఉంది. గాడ్ ఫాదర్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =