స్పీడు పెంచుతున్న ‘చిరు’..!

Megastar Chiranjeevi Speed Up For Next Project,Megastar Chiru’s Speed In Discussion,Megastar Chiru’s Speed In Discussion,Meher Ramesh’s Bhola Shankar,Chiranjeevi Movie,Godfather,Godfather Movie,Godfather Telugu Movie,Godfather Movie Update,Godfather Update,Godfather Movie Updates,Godfather Movie Latest Updates,Godfather Latest Update,Godfather Updates,Godfather Movie Latest News,Godfather Movie Songs,Godfather Songs,Godfather First Look,Chiranjeevi Godfather,Chiranjeevi Godfather Movie,Chiranjeevi Godfather Movie Update,GodFather Movie Special Song Update,GodFather Movie Special Song,Latest Telugu Movie Updates 2021,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Latest Telugu Movie,New Telugu Movie 2021,Bhola Shankar,Bhola Shankar Movie,Bhola Shankar Telugu Movie,Bhola Shankar Movie Updates,Bhola Shankar Movie First Look,Chiranjeevi Bhola Shankar,Chiranjeevi Bhola Shankar Movie,Chiranjeevi Bhola Shankar Movie Update,Megastar Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi Latest Movie,Chiranjeevi Upcoming Movies,Chiranjeevi New Movies,Chiranjeevi Latest Movies,Chiranjeevi New Movie Update,Chiranjeevi Latest Movie Update,Chiranjeevi Latest Film Updates,Chiranjeevi Latest Projects,Chiranjeevi Next Projects,Chiranjeevi New Projects,Chiranjeevi Next Movies,Chiranjeevi Mega154,Mega154,Mega154 Movie,Mega154 Movie Update,Mega154 Movie Latest Update,Chiru154,Chiru154 Movie,#Godfather,#Mega154,#BholaShankar

యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా.. ఒక రకంగా చెప్పాలంటే వాళ్లకంటే ఫాస్ట్ గానే తమ సినిమాలను కంప్లీట్ చేస్తున్నారు టాలీవుడ్ అగ్రహీరోలు. పాతతరంలో అయితే ఏడాదికి 10 సినిమాలు చేసిన హీరోలు కూడా ఉన్నారు. రాను రాను ఆసంఖ్య తగ్గినా తరువాత హీరోలు కనీసం నాలుగైదు సినిమాలు అయినా చేసేవాళ్లు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకుండా పోయాయి. స్టార్ హీరోలయితే ఏడాదికి ఒక సినిమా చాలు అన్నట్టు గా చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కానీ అగ్రహీరోలు మాత్రం ఎప్పటిలాగే తక్కువ టైమ్ లో సినిమాలను ముగించేస్తున్నారు. కరోనా వల్ల వాళ్ల సినిమాలకు గ్యాప్ వచ్చింది కానీ లేదంటే టైమ్ ను మనీని కాలిక్యులేట్ చేసుకొని సినిమాలు కంప్లీట్ చేసేవాళ్లు. ఇక వీరిలో చిరంజీవి మాత్రం ఇప్పుడు ఫుల్ స్పీడు మీదున్నాడు. ఇప్పటికే ఆచార్య సినిమాను రిలీజ్ కు సిద్దం చేయగా. వెంటనే మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమాను స్టార్ట్ చేసేశాడు. ఈసినిమా రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. అయితే ఈసినిమా మరో షెడ్యూల్ కు గ్యాప్ రావడంతో.. ఆ గ్యాప్ లో వెంటనే మెహర్ రాాజా సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశాడు. ఇది కూడాఇప్పటికే ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. మరోవైపు ఈసినిమా నెక్ట్స్ షెడ్యూల్ స్టార్ట్ చేయాలంటే దానికి సెట్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. అందుకు టైమ్ పడుతుంది. ఈనేపథ్యంలో బాబి సినిమాను స్టార్ట్ చేసేశాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. మరి యంగ్ హీరోలే ఒక సినిమా తరువాత ఒకటి చేస్తున్న నేపథ్యంలో ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా చిరు బ్యాక్ టు బ్యాక్ సినిమాల షూటింగ్ లతో బిజీ గా ఉండటం అంటే మాములు విషయం కాదు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.