ది ఘోస్ట్ , స్వాతిముత్యం మూవీస్ కు ఆల్ ది బెస్ట్ – చిరంజీవి

Chiranjeevi's best wishes for The Ghost And Swathimuthyam, The Ghost And Swathimuthyam Movies, Chiranjeevi's best wishes, Swathimuthyam Movie, The Ghost Movie, God Father Pre Release Event, God Father Pre Release Event Updates, Godfather Mega Public Event at Anantapur JNTU Grounds, Godfather Movie Update, Godfather Telugu Movie New Update, Mega Star Chiranjeevi, Mega Star's Godfather, Chiranjeevi's Upcoming Movie, Mega Star's Latest Movie, GodFather 2022, GodFather Movie Updates, GodFather Telugu Movie Live Updates, GodFather Telugu Movie Latest News, Chiranjeevi, Mohan Raja, Salman Khan, Nayanthara, Satya Dev, Samuthirakani, Puri Jagannadh, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సూపర్ హిట్ లూసిఫర్ మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సూపర్ హిట్ PSV గరుడ వేగ మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ ది ఘోస్ట్, పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వంలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సోదరుడు బెల్లంకొండ గణేష్ , వర్ష బొల్లమ్మ జంటగాతెరకెక్కిన స్వాతిముత్యం మూవీస్ దసరా కానుకగా అక్టోబర్ 5 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అనంతపురం లో గ్రాండ్ గా జరిగిన గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ .దసరా పండగకు గాడ్ ఫాదర్ తో పాటురిలీజ్ కానున్న ది ఘోస్ట్ , స్వామిముత్యం మూవీస్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. నాగార్జున తన ప్రియమైన స్నేహితుడు , సోదరుడు , శ్రేయోభిలాషి అని ఆయన నటించిన ది ఘోస్ట్ మూవీ మంచి విజయం సాధించాలనీ , అలాగే బెల్లంకొండ గణేష్ నటించిన స్వాతిముత్యం కూడా విజయం సాధించాలనీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 5 =