
ట్యాగ్ · 46 కథనాలు · పేజీ 2


'బ్రహ్మాస్త్ర' దేవ దేవ సాంగ్ టీజర్ రిలీజ్..!

విజన్ ఆఫ్ 'బ్రహ్మాస్త్ర'

'బ్రహ్మాస్త్ర' లో స్టార్ హీరోయిన్ దీపికా..!

'బ్రహ్మాస్త్రం' టీమ్ హార్ట్ ఫుల్ థ్యాంక్స్..!

విజువల్ వండర్ గా 'బ్రహ్మాస్త్రం' ట్రైలర్

'బ్రహ్మాస్త్ర' కోసం మెగాస్టార్!

'బ్రహ్మస్త్ర' నాగ్ పవర్ ఫుల్ లుక్ రిలీజ్..!

'బ్రహ్మాస్త్ర' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

'బ్రహ్మాస్త్ర' వైజాగ్ ప్రమోషన్స్ షురూ..

వైజాగ్ కు జక్కన్న-రణబీర్..!

'డిస్నీ' లో 'బ్రహ్మాస్త్ర' థియేట్రికల్ రిలీజ్..!

'బ్రహ్మాస్త్ర' విజువల్స్ పై రాజమౌళి ప్రశంసలు

'బ్రహ్మాస్త్ర'.. సౌత్ బాధ్యత తీసుకున్న రాజమౌళి

'బ్రహ్మాస్త్ర' దేవ దేవ సాంగ్ రిలీజ్..!
బాలీవుడ్ నుండి రాబోతున్న భారీ ఫాంటసీ మూవీ బ్రహ్మాస్త్ర. ఈసినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు సైతం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకూ రానీ డిఫరెంట్ కాన్పెప్ట్ తో.. భారతీయ పురాతన సంస్కృతుల ఆధారంగా ఈసినిమాను తెరకెక్కించాడు. దాదాపు పదేళ్ల కష్టం తరువాత అయాన్ ముఖర్జీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఫైనల్ గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈసినిమాను ముందు ఒక సినిమాగానే రిలీజ్ చేద్దామనుకున్నా కథ.. కంటెంట్ వల్ల మూడు పార్ట్ లుగా రిలీజ్ చేస్తున్నారు. మొదటి పార్ట్ ను సెప్టెంబర్ 9వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు.

ది బిగినింగ్ ఆఫ్ 'బ్రహ్మాస్త్ర'.. అక్కడే ఆలోచన మొదలైంది..!
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్-అలియా భట్ జంటగా నటించిన చిత్రం‘బ్రహ్మాస్త్ర’. తెలుగులో ఈసినిమాను బ్రహ్మాస్త్రం పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఇక విజువల్ గ్రాండియర్ గా తెరకెక్కిన ఈ సినిమా పార్ట్ వన్ ‘బ్రహ్మాస్త్రం- శివ’ ఈ ఏడాది సెప్టెంబర్ 9న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రమోషన్స్ లో మాత్రం మేకర్స్ ఏ మాత్రం రాజీపడట్లేదు. ఉన్న టైమ్ ను మ్యాగ్జిమమ్ ఉపయోగించుకోవడానికి ట్రై చేస్తున్నారు. అందుకే ఈసినిమా గురించి ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే ఉన్నారు. కొత్త కొత్త విషయాలను తెలియచేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా విజన్ ఏంటో అయాన్ ముఖర్జీ తెలియచేశాడు. అస్త్రాలు ఏంటి, వాటిలో…

'బ్రహ్మాస్త్ర' దేవ దేవ సాంగ్ టీజర్ రిలీజ్..!
బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. భారీ ఫాంటసీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు అయాన్ ముఖర్జీ. భగవంతుడు, దుష్ట శక్తులకు మధ్య జరిగే యుద్ధమే 'బ్రహ్మాస్త్రం' కథ అని అర్థమవుతుంది. రణబీర్ కపూర్, అలియా భట్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్, హాలీవుడ్ రేంజ్ విజువల్స్, ఈసినిమా కథ అన్నీ బ్రహ్మాస్త్రపై అంచనాలు పెంచేసింది. ఇక ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమా నుండి ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయగా.. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

"బ్రహ్మాస్త్ర " కేసరియా సాంగ్ రిలీజ్ డేట్
స్టార్ స్టూడియోస్ , ధర్మా ప్రొడక్షన్స్ , స్టార్ లైట్ పిక్చర్స్ ,ప్రైమ్ ఫోకస్ బ్యానర్స్ పై అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ , అలియా భట్ జంటగా సోషియో ఫాంటసీ"బ్రహ్మాస్త్ర " హిందీ మూవీ 3 పార్ట్స్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ , భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ మూవీ లో కింగ్ నాగార్జున , అమితాబ్ బచ్చన్ , మౌని రాయ్ , డింపుల్ కపాడియా ముఖ్య పాత్రలలో నటిస్తుండగా బాలీవుడ్ బాద్ షా అతిథి పాత్రలో నటిస్తున్నారు. ప్రీతం సంగీతం అందిస్తున్నారు.

విజన్ ఆఫ్ 'బ్రహ్మాస్త్ర'
బాలీవుడ్ లో వస్తున్న ప్రతిష్టాత్మక సినిమాల్లో బ్రహ్మాస్త్ర కూడా ఒకటి. అయాన్ ముఖర్జీ రూపొందించిన ఈసినిమాలో రణ్బీర్కపూర్, అలియా భట్ జంటగా నటించారు. తెలుగులో ఈసినిమాను బ్రహ్మాస్త్రం పేరుతో రిలీజ్ చేయనున్నారు. మూడు భాగాలుగా వస్తున్న ఈసినిమా మొదటి పార్ట్ ను సెప్టెంబర్ 9న విడుదలకానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు కానీ, గ్లింప్స్, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలు పెంచేసింది. పెద్ద సినిమా కాబట్టి ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో చేస్తున్నారు.

'బ్రహ్మాస్త్ర' లో స్టార్ హీరోయిన్ దీపికా..!
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈసినిమా వస్తుండటం ఇంకా భారీ బడ్జెట్, భారీ గ్రాఫిక్స్ ఉండటంతో.. ఈసినిమా ఇప్పటికే టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలిచింది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉన్నారు. ఇక పాన్ ఇండియా సినిమా కాబట్టి ఆ రేంజ్ లోనే ఈసినిమా ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్ తో సినిమా విజువల్ వండర్ గా ఉండబోతుందన్న విషయం అర్థమవుతుంది. హాలీవుడ్ రేంజ్ లో ఈసినిమా గ్రాఫిక్స్ ను క్రియేట్ చేశారు.

'బ్రహ్మాస్త్రం' టీమ్ హార్ట్ ఫుల్ థ్యాంక్స్..!
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్-అలియా భట్ జంటగా నటించిన చిత్రం‘బ్రహ్మాస్త్ర’. తెలుగులో ఈసినిమాను బ్రహ్మాస్త్రం పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఇక విజ్యువల్ గ్రాండియర్ గా తెరకెక్కిన ఈ సినిమా పార్ట్ వన్ ‘బ్రహ్మాస్త్రం- శివ’ ఈ ఏడాది సెప్టెంబర్ 29న విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీంతో రిలీజ్ కు ఇంకా రెండు మూడు నెలలు వరకూ టైమ్ ఉన్నా కూడా ఈసినిమా ప్రమోషన్స్ ను మాత్రం ఇప్పటి నుండే మొదలు పెట్టారు. ఒక వైపు గ్లింప్స్, పోస్టర్లు రిలీజ్ చేస్తూనే ఉండగా.. తాజాగా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు.

విజువల్ వండర్ గా 'బ్రహ్మాస్త్రం' ట్రైలర్
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్బీర్కపూర్, అలియాభట్ జంటగా వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఈసినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఈసినిమా మూడు పార్ట్ లుగా రిలీజ్ అవుతుండగా.. అందులో మొదటి పార్ట్ సెప్టెంబర్ 9వ తేదీన ఈసినిమా రిలీజ్ కాబోతుంది. ఈనేపథ్యంలో ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తూ సినిమాపై బజ్ ను క్రియేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే మొత్తానికి ఈసినిమా నుండి ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ వచ్చేసింది. ఇక ట్రైలర్ చూస్తుంటే విజువల్ ఎఫెక్స్ట్ కు ఫిదా అవ్వాల్సిందే. ఈసినిమా అయాన్ డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న సంగతి తెలిసిందే. ఈసినిమాను ఎప్పటినుండో అనుకుంటున్నా 2018లో…

'బ్రహ్మాస్త్ర' కోసం మెగాస్టార్!
బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ బ్రహ్మాస్త్ర. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో వస్తుంది ఈసినిమా. పాన్ ఇండియా వైడ్ గా ఈసినిమా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. అందుకే ఈసినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ ను బట్టి ఈసినిమా మంచి విజువల్ ట్రీట్ అయితే ఇవ్వబోతున్నట్టు అర్థమవుతుంది. ఇప్పటికే ఈసినిమాలో పలు ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈసినిమాలో టాలీవుడ్ నుండి అగ్రహీరో నాగార్జున కూడా నటిస్తుండటంతో సౌత్ నుండి కూడా బాగానే సపోర్ట్ అందుతుంది. మరోవైపు రాజమౌళికి బ్రహ్మాస్త్ర నిర్మాతల్లో ఒకరైన కరణ్ కు మధ్య మంచి రాపో ఉండటంతో సౌత్…

'బ్రహ్మస్త్ర' నాగ్ పవర్ ఫుల్ లుక్ రిలీజ్..!
బాలీవుడ్ లో ఈఏడాది వస్తున్న పెద్ద సినిమాల్లో బ్రహ్మాస్త్ర సినిమా కూడా ఒకటి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్టార్ జంట రణబీర్ కపూర్ మరియు అలియా భట్ హీరో హీరోయిన్లుగా నటించారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతుండటంతో ఈసినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికితోడు ఈసినిమా నుండి రిలీజ్ అయిన పలు గ్లింప్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేశాయి. ఇక ఈసినిమాను మొదట ఒక పార్ట్ మాత్రమే అనుకున్న ఆ తరువాత కథ ప్రకారం మూడు భాగాలుగా రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.

'బ్రహ్మాస్త్ర' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ చిత్రం `బ్రహ్మాస్త్ర`. రణ్బీర్ కపూర్, అలియా భట్ ఈసినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా.. బిగ్బీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నాగార్జున అలానే మౌనీ రాయ్ పలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటుంది. ఇక ఈసినిమా మూడు భాగాలుగా వస్తున్న సంగతి తెలిసిందే కదా. అందులో మొదటి భాగమైన బ్రహ్మాస్త్ర-శివ ను సెప్టెంబర్ 9వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

'బ్రహ్మాస్త్ర' వైజాగ్ ప్రమోషన్స్ షురూ..
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్బీర్ కపూర్, అలియాభట్ హీరో హీరోయిన్లుగా బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ చిత్రం బ్రహ్మాస్త్ర. ఈసినిమా కోసం నార్త్ ఆడియన్స్ మాత్రమే కాదు సౌత్ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈసినిమా సౌత్ ప్రమోషన్స్ బాధ్యతలు దర్శకధీరుడు రాజమౌళి తీసుకున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే ఇటీవలే హైద్రాబాద్ లో ఒక ఈవెంట్ కూడా నిర్వహించారు. అప్పుడు రణబీర్ ఇంట్రడక్షన్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఇప్పుడు వైజాగ్ లో మరో ఈవెంట్ ను ప్లాన్ చేశాడు రాజమౌళి. నేడు రాజమౌళి, రణబీర్ కపూర్ వైజాగ్…

వైజాగ్ కు జక్కన్న-రణబీర్..!
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్బీర్కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఈసినిమాలో రణ్బీర్కపూర్ శివ పాత్రలో నటిస్తుండగా అలియా ఇషా పాత్రలో కనిపించనుంది. ఇక ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. రెండు పార్ట్ లుగా రానున్న ఈసినిమాలో మొదటి పార్ట్ ను సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

'బ్రహ్మాస్త'.. కలర్ ఫుల్ గా 'కుంకుమలా' సాంగ్ టీజర్..!
బాలీవుడ్ లో అందరూ ఆసక్తిగా ఎదుచూస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఈసినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో అలానే భారీ విఎఫ్ఎక్స్ తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన రణబీర్ కపూర్ అలానే అలియా ఇంట్రడక్షన్ గ్లింప్స్ ను చూస్తేనే ఈసినిమాలో గ్రాఫిక్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో అర్ధమవుతుంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కంప్లీట్ చేసుకునే పనిలో ఉంది ఈసినిమా. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా భారీగానే ప్లాన్ చేసినట్టు గతంలోనే తెలిపారు. దానికి తగ్గట్టే ఇప్పుడు ఒక్కొక్క అప్ డేట్ ఇవ్వడం మొదలుపెడుతున్నారు.

'డిస్నీ' లో 'బ్రహ్మాస్త్ర' థియేట్రికల్ రిలీజ్..!
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్బీర్కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఈసినిమాలో రణ్బీర్కపూర్ శివ పాత్రలో నటిస్తుండగా అలియా ఇషా పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం కూడా ఒకటి. నిజానికి ఈసినిమా మొదలుపెట్టి ఇప్పటికే మూడేళ్లు దాటిపోయింది కూడా. మధ్యలో కరోనా వల్లే చాలా కాలం టైం వేస్ట్ అయిపోయింది. ఫైనల్ గా రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

అలియా-రణ్బీర్ పెళ్లి.. బ్రహ్మాస్త్ర టీమ్ స్పెషల్ విషెస్..!
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్బీర్కపూర్, అలియా భట్ లు హీరో హీరోయిన్స్ గా వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఈసినిమా ఫస్ట్ పార్ట్ ను సెప్టెంబర్ 9 న రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈమధ్యనే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈసినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు మేకర్స్. హిందీతో పాటు సౌత్ లో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి అందుకు ప్రత్యేకమైన జాగ్రత్తలు కూడా చిత్రయూనిట్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఆయా భాషల్లో ఉన్న ఫ్లేవర్ పోకుండా ఉండటానికి.. సహజంగా ఉండటానికి ఏ లాంగ్వేజ్ కు తగ్గట్టు ఆయా లాంగ్వేజస్ లో ప్రముఖ లిరిసిస్ట్ లతో లిరిక్స్…

'బ్రహ్మాస్త్ర' విజువల్స్ పై రాజమౌళి ప్రశంసలు
ఇటీవల దర్శకులు, నిర్మాతలు భారీ బడ్జెట్ తో సినిమాలు తీయడానికి అస్సలు వెనుకాడట్లేదు. కథ డిమాండ్ చేస్తే ఎన్ని కోట్లయినా పెట్టడానికి రెడీగా ఉన్నారు. అందుకే విజువల్ వండర్స్ ను తెరపైన చూడగలుగుతున్నాం. ఇక టాలీవుడ్ లో ఇప్పటికే అలాంటి సినిమాలు రాగా.. ఇప్పుడు బాలీవుడ్ లో బ్రహ్మాస్త్ర విజువల్ వండర్ ను చూపించడానికి రెడీ అవుతుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్బీర్కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఈసినిమాలో రణ్బీర్కపూర్ శివ పాత్రలో నటిస్తుండగా అలియా ఇషా పాత్రలో కనిపించనుంది. ఇక ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. రెండు పార్ట్ లుగా రానున్న…

'అలియా' బర్త్ డే.. 'బ్రహ్మాస్త్ర' నుండి స్పెషల్ వీడియో రిలీజ్
బాలీవుడ్ భామ అలియా భట్ ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా కెరీర్ లో దూసుకుపోతుంది. ఒకపక్క బాలీవుడ్ లో విభిన్నమైన పాత్రలు చేస్తూ.. భిన్నమైన సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇటీవలే గంగూాబాయి కతియావాడి లాంటి సినిమాతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు సరిగ్గా లేకపోయినా కూడా ఈసినిమా వంద కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. మరోవైపు తెలుగులో కూడా అలియా ఎంట్రీ ఇస్తుంది. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బడ్జెట్ తో వస్తున్న ఈసినిమాలో నటిస్తుంది. ఈసినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. అంతేకాదు హాలీవుడ్ లో నటించే ఛాన్స్ కూడా కొట్టేసింది. ప్రముఖ ఓటీటీ…

'బ్రహ్మాస్త్ర' నుండి రానున్న అలియా బర్త్ డే స్పెషల్ వీడియో..!
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా బ్రహ్రాస్త్ర. రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున అక్కినేని, మౌని రాయ్ ప్రధాన పాత్రల్లో ఈసినిమా తెరెక్కుతుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైనా మధ్యలో అనేక సమస్యలు రావడంతో ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది చిత్రయూనిట్. ఇక ఈసినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తుండగా అందులో ఫస్ట్ పార్ట్ ను సెప్టెంబర్ 9న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

'బ్రహ్మాస్త్ర'.. సౌత్ బాధ్యత తీసుకున్న రాజమౌళి
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా బ్రహ్రాస్త్ర. రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున అక్కినేని, మౌని రాయ్ ప్రధాన పాత్రల్లో ఈసినిమా తెరెక్కుతుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది. ఇక దీనిలో భాగంగానే అప్ డేట్స్ స్టార్ట్ చేశారు. ఇక మంచి విజువల్ ట్రీట్ ఇవ్వనున్నారని ఇప్పటికే ఈసినిమా మోషన్ పోస్టర్ ను చూస్తే అర్థమైపోయింది. ఇక ఈసినిమా తెలుగు వెర్షన్ మోషన్ పోస్టర్ ను నేడు రిలీజ్ చేశారు. ఈసందర్భంగా ఇక ఈసినిమాను పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా సౌత్ లో మాత్రం…