‘బ్రహ్మాస్త్ర’.. సౌత్ బాధ్యత తీసుకున్న రాజమౌళి

SS Rajamouli To Present Brahmastra In South,Rajamouli Reveals Why He Is Presenting Brahmastra,Brahmastra Motion Poster Launch LIVE,Brahmastra Motion Poster Launch,Brahmastra Movie Motion Poster Launch,Brahmastra Telugu Motion Poster Launch,Brahmastra,Brahmastra Movie,Brahmastra Telugu Movie,Brahmastra Motion Poster,Brahmastra Official Motion Poster,Amitabh Bachchan,Nagarjuna,Ranbir Kapoor,Alia Bhatt,Ayan Mukerji,Brahmastra Movie Motion Poster,Nagarjuna Akkineni,Brahmastra Part One: Shiva,Brahmastra Part One,Brahmastra Part One Of Three,Ranbir Kapoor Brahmastra,Ranbir Kapoor Brahmastra Motion Poster,Brahmāstra Part One : Shiva,Brahmastra Release Date,Brahmastra Telugu Movie Motion Poster,Karan Johar,Pritam,Brahmastra Part One: Shiva 2022,Brahmastra 2022,Latest Telugu Movie 2021,Telugu Filmnagar,Brahmastra Movie Updates,Brahmastra Movie Latest News,Brahmastra Updates,SS Rajamouli,Brahmastra Hyderabad Event,Brahmastra Telugu Motion Poster,Brahmastra Telugu Motion Poster Out,Shiva,Ranbir Kapoor Shiva,Ranbir Kapoor Movies,Brahmāstra Part One : Shiva Motion Poster,Mouni Roy,SS Rajamouli Turns Into Host,SS Rajamouli Superb Speech,SS Rajamouli Speech At Brahmastra Motion Poster Launch,SS Rajamouli Speech,SS Rajamouli About Brahmastra,The Reason Why Rajamouli Is Presenting Brahmastra,Rajamouli To Present Brahmastra In South,#BrahmastraMotionPoster,#Brahmastra,#SSRajamouli

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా బ్రహ్రాస్త్ర. రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్‌, నాగార్జున అక్కినేని, మౌని రాయ్ ప్రధాన పాత్రల్లో ఈసినిమా తెరెక్కుతుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది. ఇక దీనిలో భాగంగానే అప్ డేట్స్ స్టార్ట్ చేశారు. ఇక మంచి విజువల్ ట్రీట్ ఇవ్వనున్నారని ఇప్పటికే ఈసినిమా మోషన్ పోస్టర్ ను చూస్తే అర్థమైపోయింది. ఇక ఈసినిమా తెలుగు వెర్షన్ మోషన్ పోస్టర్ ను నేడు రిలీజ్ చేశారు. ఈసందర్భంగా ఇక ఈసినిమాను పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా సౌత్ లో మాత్రం రాజమౌళి ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. నేను కూడా ఈ సినిమాలో భాగం అయినందుకు సంతోషంగా ఉంది. బాహుబలి తర్వాత మరోసారి ధర్మ ప్రొడక్షన్స్‌తో అనుబంధం కలిసినందుకు గర్వపడుతున్నాను. మంచి చిత్రాల పట్ల కరణ్‌కు అవగాహన ఉంది. అతనితో మళ్లీ భాగస్వామిగా ఉండటం.. ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌తో కలిసి ఈ చిత్రాన్ని అందించడం నాకు గర్వంగా ఉంది..’ అని తెలిపారు.

కాగా ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ మరియు స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్ 9న రిలీజ్ చేయనున్నారు. హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈసినిమా విడుదల కానుంది. అయితే బహుబలి సినిమా నుండి కరణ్ కు అలానే రాజమౌళి మధ్య బంధం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో సౌత్ లో మాత్రం రాజమౌళి ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.ఇక బాహుబలి సిరీస్ ఏ రేంజ్ లో హిట్ అయిందో కూడా చూశాం. మరి ఈసినిమా అదే రేంజ్ లో విజయం సాధిస్తుందేమో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − fourteen =