విజువల్ వండర్ గా ‘బ్రహ్మాస్త్రం’ ట్రైలర్

Brahmastram Trailer Out Now,Brahmastra Telugu Movie Trailer Out Now,Brahmastra Official Trailer Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Brahmastra,Brahmastra Movie,Brahmastra Telugu Movie,Brahmastra Movie Updates,Brahmastra Trailer Updates,Brahmastra Upcoming Movie,Brahmastra Trailer,Brahmastra Telugu Movie Trailer,Brahmastra Movie Trailer, Brahmastra Movie Trailer Released,Brahmastra Telugu Movie Traielr Out Now,Brahmastra Telugu Movie Trasiler Released,Ranbir Kapoor Upcoming Movie Brahmastra Trailer Out Now,Alia bhatt And Ranbir Kapoor Upcoming movie Brahmastra, Ranbir kapoor and Alia Bhatt Brahmastra Trailer Out Now,Brahmastra official Trailer Released,Brahmastra Telugu Version Trailer Out Now

అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్‌కపూర్‌, అలియాభట్‌ జంటగా వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఈసినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఈసినిమా మూడు పార్ట్ లుగా రిలీజ్ అవుతుండగా.. అందులో మొదటి పార్ట్ సెప్టెంబర్ 9వ తేదీన ఈసినిమా రిలీజ్ కాబోతుంది. ఈనేపథ్యంలో ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తూ సినిమాపై బజ్ ను క్రియేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే మొత్తానికి ఈసినిమా నుండి ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ వచ్చేసింది. ఇక ట్రైలర్ చూస్తుంటే విజువల్ ఎఫెక్స్ట్ కు ఫిదా అవ్వాల్సిందే. ఈసినిమా అయాన్ డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న సంగతి తెలిసిందే. ఈసినిమాను ఎప్పటినుండో అనుకుంటున్నా 2018లో ప్రారంభించారు. దాదాపు నాలుగేళ్లపాటు ఈసినిమా రిలీజ్ కు టైమ్ పట్టింది. అయితే ఈ ట్రైలర్ చూస్తుంటే ప్రేక్షకులు వెయిట్ చేసినదానికి ఫలితం దక్కినట్టే అయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ఈసినిమా భగవంతుడు, దుష్ట శక్తులకు మధ్య జరిగే యుద్ధం అని అర్థమవుతుంది. కథతో పాటు ఇదొక విజువల్ వండర్ అని అర్థం అవుతోంది. నీరు, గాలి, నిప్పు కొన్ని వేల సంవత్సరాలుగా ఈ శక్తులన్నీ కొన్ని అస్త్రాలలో ఇమిడి ఉన్నాయి. ఈ కథ అస్త్రాలన్నింటికీ అధిపతి అయిన బ్రహ్మాస్త్రానిది. ఆ బ్రహ్మాస్త్రం విధి తన అర చేతిలో చిక్కుకొని ఉందన్న ఆ యువకుడికే తెలియదు.. అతనే శివ అంటూ మెగాస్టార్ వాయిస్ తో ట్రైలర్ మొదలవుతుంది. శివ-ఇషాల మధ్య ప్రేమ సన్నివేశాలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. లోకంలో చెడును అంతం చేయడం కోసం అతను ఏం చేశాడనేది సినిమా. మౌనీ రాయ్, నాగార్జున,అమితాబ్ పాత్రలనూ ట్రైలర్‌లో పరిచయం చేశారు. మొత్తానికి ట్రైలర్ హాలీవుడ్ విజువల్స్ తలపించేలా ఉన్నాయి. ట్రైలర్ అయితే ఈసినిమాపై భారీ అంచనాలు పెంచేసింది.


కాగా ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటుంది. ఈసినిమాలో బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో మరో ముఖ్యపాత్రలో నటించినట్టు తెలుస్తుంది. ఈసినిమాను ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ల‌పై క‌ర‌ణ్ జోహార్‌, ర‌ణ్ బీర్ క‌పూర్‌, అయాన్ ముఖ‌ర్జీ, అపూర్వ మెహ‌తా, న‌మిత్ మ‌ల్హోత్రా బ్ర‌హ్మాస్త్ర చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + fifteen =