కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Brahmastra Movie

ట్యాగ్ · 46 కథనాలు

update on brahmastra part 2 and 3 working progress
సినిమా వార్తలు

బ్రహ్మాస్త్ర2, 3 ఆన్ ప్రోగ్రెస్

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ అలియా భట్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా బ్రహ్మాస్త్ర. భారీ బడ్జెట్ తో విభిన్నమైన కథతో విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈసినిమా గత ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా మంచి హిట్ ను సాధించింది. అస్త్రావర్స్ అనే కాన్సెప్ట్ అస్త్రాలకు సంబంధించి హిస్టరీని చూపించారు. ఇక ఈసినిమా వచ్చి ఏడాది అయిపోయింది. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. ఈనేపథ్యంలో ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో చివరిలో బ్రహ్మాస్త్ర 2, 3పార్ట్ లకు సంబంధించిన అప్ డేట్ కూడా ఇచ్చారు. బ్రహ్మాస్త్ర 2…

TFN Adminవాట్సాప్
Brahmastra part2 and 3 updates
సినిమా వార్తలు

బ్రహ్మస్త్రం పార్ట్ 2&3 అప్డేట్స్

రణబీర్ కపూర్ ,అలియా భట్ జంటగా నటించిన ఫాంటసీ అడ్వెంచర్ డ్రామా బ్రహ్మస్త్రం:మొదటి భాగం-శివ గత ఏడాది సెప్టెంబర్ 9న విడుదలై బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. పాన్ ఇండియా మూవీ గా విడుదలైన ఈ చిత్రం ఒక్క హిందీలోనే కాదు తెలుగులోనూ మంచి వసూళ్లను దక్కించుకుంది. భారీ బడ్జెట్ తో అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈచిత్రంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున,డింపుల్ కపాడియా,మౌని రాయ్ కీలకపాత్రల్లో కనిపించారు. ముఖ్యంగా సినిమాలో విఎఫ్ఎక్స్ కి ప్రశంసలు దక్కాయి.

Mahender Reddyవాట్సాప్
brahmastra movie climax making video released, brahmastra climax making video released, Brahmāstra: Part One – Shiva, Amitabh Bachchan, Nagarjuna, Shah Rukh Khan, Ranbir Kapoor, Alia Bhatt, Mouni Roy, Ayan Mukerji, Ranbir Kapoor Latest Movie, Ranbir
సినిమా వార్తలు

బ్రహ్మాస్త్ర క్లైమాక్స్‌ మేకింగ్ వీడియో రిలీజ్

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్-అలియా భట్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా బ్రహ్మాస్త్ర. రెండు భాగాల్లో రాబోతున్న ఈసినిమాలో మొదటి భాగం బ్రహ్మాస్త్ర-శివ ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా సెప్టెంబర్ 9 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి బ్లాక్ బస్టర్ ను అందుకుంది. దీంతో ఈసినిమా అప్పటికే కాస్త డల్ గా ఉన్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు కాస్త ఊరటనిచ్చింది. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. ఇక ఈసినిమాప్రస్తుతం ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.

TFN Adminవాట్సాప్
Ayan Mukerji Updates About Brahmastra 2 and 3, Ayan Mukerji Updates About Brahmastra 2, Ayan Mukerji Updates About Brahmastra 3, Brahmastra 2 and 3, Ayan Mukerji, Ranbir Kapoor, Alia Bhatt, Director Ayan Mukerji, Brahmastra, Brahmastra Telugu movie,
రిలీజ్ అప్‌డేట్

బ్రహ్మాస్త్ర 2 అండ్ 3 రిలీజ్ డేట్లు ముందే ఫిక్స్

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ అలియా భట్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా బ్రహ్మాస్త్ర. భారీ బడ్జెట్ తో విభిన్నమైన కథతో విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈసినిమా సెప్టెంబర్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రం కాస్త ఊరటనిచ్చింది అని చెప్పొచ్చు. ఈసినిమా బాయ్ కట్ సెగను కూడా తట్టుకొని మంచి విజయాన్ని దక్కించుకుంది. నార్త్ తో పాటు సౌత్ లో కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఎక్కడా ఈసినిమా వెనుకాడలేదు.. ప్రపంచవ్యాప్తంగా ఈసినిమా ఇప్పటికే 400 కోట్లకు పైగా సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
Brahmastra Movie Close To 400 Crores Club,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Telugu Film News 2022,Brahmastra,Brahmastra Movie,Brahmastra Telugu Movie,Brahmastra Movie Latest collections Updates,Brahma
సినిమా వార్తలు

400 కోట్లకు చేరువలో బ్రహ్మాస్త్ర

కొంత కాలంగా డల్ అయిన బాలీవుడ్ బాక్సాఫీస్ కు బ్రహ్మాస్త్ర వల్ల కాస్త ఊరట లభించినట్టయింది. చాలా కాలంగా బాలీవుడ్ సక్సెస్ రేట్ బాగా పడిపోయింది. దానికి తోడు బాయ్ కట్ అనే ట్రెండ్ ఒకటి. దాని ఎఫెక్ట్ వల్ల కూడా కొన్ని సినిమాలు పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. బ్రహ్మాస్త్ర సినిమాకు కూడా బాయ్ కట్ సెగ తగిలింది. అయితే ఈసినిమా వాటన్నింటిని తట్టుకొని సక్సెస్ ఫుల్ గానే రన్ అవుతుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్-అలియా భట్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో విడుదలైంది. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమా కొన్ని చోట్ల మిక్డ్స్ టాక్ తెచ్చుకున్నా.. కొన్ని చోట్ల మాత్రం పాజిటివ్ టాక్ ను…

TFN Adminవాట్సాప్
Brahmastra Movie 10 Days Collections, Brahmastra Movie Collections For 10 Days Revealed By Director Ayan Mukerji, Director Ayan Mukerji, Brahmastra Movie Collections For 10 Days, Brahmastra Movie Latest Collections, Brahmastra Massive Collections At
బాక్సాఫీస్

బ్రహ్మాస్త్ర 10 డేస్ కలెక్షన్స్

ఈమధ్య కాలంలో బాలీవుడ్ మార్కెట్ చాలా డల్ అయిందని చెప్పొచ్చు. పెద్ద హీరోల సినిమాలు, చిన్న హీరోల సినిమాలు అని కాదు..ఏవీ కూడా బాక్సాఫీస్ వద్ద పెద్ద ప్రభావం చూపించలేకపోయాయి. మరోవైపు సౌత్ సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తమ సత్తాను చాటుతున్నాయి. ఈనేపథ్యంలోనే ఇటీవల రిలీజ్ అయిన బ్రహ్మాస్త్ర సినిమా బాలీవుడ్ కు కాస్త ఊరట నిచ్చిందని చెప్పొచ్చు. ఈసినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా కొన్ని చోట్ల మాత్రం ఈసినిమా హిట్ టాక్ నే సొంతం చేసుకుంది. అంతేకాదు కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా మంచి కలెక్షన్సే సొంతం చేసుకుంటుంది. ఈసినిమా రిలీజ్ అయి 10 రోజులు అవుతున్నా కూడా ఇంకా కొన్ని చోట్ల మంచి కలెక్షన్సే…

TFN Adminవాట్సాప్
Brahmastra Movie Latest Collections, Brahmastra Massive Collections At Box-Office, Brahmastra Box-Office Collections, Brahmastra Collections, Brahmastra Movie Collections, Brahmastra Movie New Collections, Brahmastra 2022, Brahmastram, Brahmastra, Br
బాక్సాఫీస్

300కోట్ల క్లబ్ లో బ్రహ్మాస్త్ర

స్టార్ స్టూడియోస్ , ధర్మా ప్రొడక్షన్స్ , స్టార్ లైట్ పిక్చర్స్ ,ప్రైమ్ ఫోకస్ బ్యానర్స్ పై అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ , అలియా భట్ జంటగా సోషియో ఫాంటసీ బ్రహ్మాస్త్ర హిందీ మూవీ 3 పార్ట్స్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మొదటి భాగం బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ సెప్టెంబర్ 9 వ తేదీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ , భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ మూవీ లో కింగ్ నాగార్జున , అమితాబ్ బచ్చన్ , మౌని రాయ్ , డింపుల్ కపాడియా ముఖ్య పాత్రలలో నటించగా బాలీవుడ్ బాద్ షా అతిథి పాత్రలో నటించారు. ప్రీతం సంగీతం అందించారు.విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో రణబీర్ , అలియా భట్ అద్భుతంగా పెర్ఫార్మ్…

Team TFNవాట్సాప్
Brahmastra Part 1 Creates New Records, Brahmastra Part 1 Movie Creates New Records, KGF Chapter 2 First Weekend Collections, Brahmastra Part 1 Beats KGF Chapter 2 First Weekend Collections, KGF Chapter 2 Weekend Collections, KGF Chapter 2, Brahmastra
సినిమా వార్తలు

పలు రికార్డ్స్ క్రియేట్ చేసిన బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ

స్టార్ స్టూడియోస్ , ధర్మా ప్రొడక్షన్స్ , స్టార్ లైట్ పిక్చర్స్ ,ప్రైమ్ ఫోకస్ బ్యానర్స్ పై అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ , అలియా భట్ జంటగా సోషియో ఫాంటసీ బ్రహ్మాస్త్ర హిందీ మూవీ 3 పార్ట్స్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మొదటి భాగం బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ హిందీ మూవీ సెప్టెంబర్ 9 వ తేదీ రిలీజ్ అయ్యి బాలీవుడ్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలు , ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. భారీ బడ్జెట్ , భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ మూవీ లో కింగ్ నాగార్జున , అమితాబ్ బచ్చన్ , మౌని రాయ్ , డింపుల్ కపాడియా ముఖ్య పాత్రలలో నటించగా బాలీవుడ్ బాద్ షా అతిథి పాత్రలో నటించారు. ప్రీతం…

Team TFNవాట్సాప్
Brahmastra Movie Gets Massive Collections At Box-Office, Brahmastra Movie Massive Collections At Box-Office, Brahmastra Massive Collections At Box-Office, Brahmastra Box-Office Collections, Brahmastra Collections, Brahmastra Telugu Movie Review,Brahm
బాక్సాఫీస్

మూడు రోజులకు 125 కోట్ల తో దూసుకుపోతోన్న బ్రహ్మాస్త్ర పార్ట్ 1శివ

స్టార్ స్టూడియోస్ , ధర్మా ప్రొడక్షన్స్ , స్టార్ లైట్ పిక్చర్స్ ,ప్రైమ్ ఫోకస్ బ్యానర్స్ పై అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ , అలియా భట్ జంటగా సోషియో ఫాంటసీ బ్రహ్మాస్త్ర హిందీ మూవీ 3 పార్ట్స్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మొదటి భాగం బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ సెప్టెంబర్ 9 వ తేదీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ , భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ మూవీ లో కింగ్ నాగార్జున , అమితాబ్ బచ్చన్ , మౌని రాయ్ , డింపుల్ కపాడియా ముఖ్య పాత్రలలో నటించగా బాలీవుడ్ బాద్ షా అతిథి పాత్రలో నటించారు. ప్రీతం సంగీతం అందించారు.విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో రణబీర్ , అలియా భట్ అద్భుతంగా పెర్ఫార్మ్…

Team TFNవాట్సాప్
Alia Bhatt, amitabh bachchan, Ayan Mukerji, Brahmastra, Brahmastra – Part One: Shiva Movie, Brahmastra 2022, Brahmastra First Review, Brahmastra Movie, Brahmastra Movie Collections, Brahmastra Movie Collections Worldwide For Day 1, Brahmastra Movie D
బాక్సాఫీస్

బ్రహ్మాస్త్ర ఫస్ట్ డే సాలిడ్ కలెక్షన్లు

బాలీవుడ్ కు గతకొద్ది రోజులుగా బ్యాడ్ డేస్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. చిన్న సినిమా నుండి పెద్ద సినిమా వరకూ అన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాడు. దానికి తోడు బాయ్ కట్ నినాదం ఒకటి. ఈ మధ్య వచ్చిన చాలా సినిమాలకు బాయ్ కట్ సెగ తగిలి కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కూడా కొట్టాయి. ఇక బ్రహ్మాస్త్ర సినిమాకు కూడా బాయ్ కట్ సెగ తగిలింది. అయినా కూడా ఈసినిమా అన్ని అడ్డంకులను దాటుకొని నిన్న రిలీజ్ అయింది.

TFN Adminవాట్సాప్
Brahmastra Advance Bookings Open Now,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News,Brahmastra,Brahmastra Movie,Brahmastra Pan Indai Movie,Brahmastra Movie Latest Updates,Brahmastra Movie Adv
సినిమా వార్తలు

బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ప్రోమో-టికెట్ బుకింగ్స్ ఓపెన్

అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ క‌పూర్ క‌థానాయ‌కుడిగా భారీ బ‌డ్జెట్ తో, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ బ్రహ్మాస్త్ర. తెలుగులో ఈసినిమాను బ్రహ్మాస్త్ర పేరుతో రిలీజ్ చేశారు. భగవంతుడు, దుష్ట శక్తులకు మధ్య జరిగే యుద్ధమే 'బ్రహ్మాస్త్రం' చిత్ర కథాంశం. ఇక ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ప్రెగ్నెంట్ గా ఉన్న అలియా భట్ కూడా ఈ ప్రమోషన్స్ లో పాల్గొనడం మరో విశేషం. ఈసినిమా నుండి రిలీజ్ చేసిన ప్రతి అప్ డేట్ సినిమాపై క్యూరియాసిటీని పెంచి సినిమాపై ఆసక్తిని పెంచాయి.

TFN Adminవాట్సాప్
SS Rajamouli Explains The Vision Of Brahmastra,Ace Director SS Rajamouli, Actress Alia Bhatt, Alia Bhatt, Bollywood Star Hero Ranbir kapoor, Brahmastra Movie, Brahmastra Movie Highlights, Brahmastra Movie Highlights Revealed,Brahmastra Movie Latest H
సినిమా వార్తలు

బ్రహ్మాస్త్ర విజన్ గురించి రాజమౌళి మాటల్లో

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఈసినిమాలో రణబీర్ కపూర్, అలియా భట్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. మూడు పార్ట్ లుగా రిలీజ్ కాబోతున్న ఈసినిమా మొదటి పార్ట్ ను సెప్టెంబర్ 9వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. ఈసినిమా సౌత్ ప్రమోషన్స్ ను రాజమోళి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే ఈసినిమాను తనదైన శైలిలో ప్రమోట్ చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈసినిమా విజన్ గురించి అయాన్ తెలియ చేయగా.. ఇప్పుడు తాజాగా రాజమౌళి సౌత్ లాంగ్వేజస్ లో బ్రహ్మాస్త్ర విజన్ ఏంటో తెలుపుతూ వీడియోలు రిలీజ్ చేశాడు.

TFN Adminవాట్సాప్
Jr NTR To Grace Brahmastra Movie Pre Release Event,Brahmastra Pre Release Event Details: “Man Of Masses” Jr NTR For Brahmastra As Chief Guest,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News,Br
సినిమా వార్తలు

బ్రహ్మాస్త్రం కోసం కొమరం భీముడు

బాలీవుడ్ నుండి వస్తున్న భారీ ఫాంటాసి యాక్షన్ ఎంటర్ టైనర్ బ్రహ్మాస్త్ర. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్, అలియాభట్ హీరో హీరోయిన్లుగా ఈసినిమా రూపొందించారు. తెలుగులో ఈసినిమా బ్రహ్మాస్త్రం పేరుతో రిలీజ్ కాబోతుంది. ఈసినిమా మొదటి పార్ట్ ను సెప్టెంబర్ 9 వ తేదీన రిలీజ్ చేస్తుండగా ఈ చిత్రం ప్రమోషన్స్ గత కొంతకాలంగా జరుగుతున్నాయి. సౌత్ ప్రమోషన్ బాధ్యతలు రాజమౌళి తీసుకున్న నేపథ్యంలో ఇక్కడ కూడా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు.

TFN Adminవాట్సాప్
Brahmastra is something beyond Boycott Bollywood,Brahmastra Versus Boycott Bollywood: What’s Really Happening Ahead Of Brahmastra’s Release?,Telugu Filmnagar,Telugu Film News 2022,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telug
సినిమా వార్తలు

బ్రహ్మాస్త్ర కు బాయ్ కట్ బాలీవుడ్ ఎఫెక్ట్ తగులుతుందా?

ఒకవైపు ఎన్నో ఏళ్ల నుండి ఒక డైరెక్టర్ కంటున్న కల మరోవైపు బాయ్ కట్ అంటూ వెల్లువెత్తుతున్న అభ్యంతరాలు.. ఇలాంటి నేపథ్యంలో రిలీజ్ కు సిద్దంగా ఉన్న సినిమా బ్రహ్మస్త్ర. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్- ఆలియా భట్ జంటగా నటించిన విజువల్ గ్రాండియర్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. మూడు భాగాలుగా తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ ఫిల్మ్ పార్ట్ వన్ ను సెప్టెంబర్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు చిత్రబృందం. అయితే మరోవైపు ఈసినిమాకు కూడా బాయ్ కట్ వివాదం అంటుకుంది. సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు ఈసినిమా బాయ్ కట్ చేయాలని కామెంట్స్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Dance Ka Bhooth Full Song From Brahmastra Out Now,Dance Ka Bhoot: Brahmastra Movie Third Single Full Song Out Now,Telugu Filmnagar,Telugu Film News 2022,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News, Brahmastra M
సాంగ్

బ్రహ్మాస్త్ర డ్యాన్స్ కా బూత్ ఫుల్ సాంగ్ రిలీజ్

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఎన్నో గొప్ప గొప్ప కథలు, పురాణ ఇతిహాసాలు ఉన్న మన భారతీయ చరిత్రను యధార్ధంగా ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలనే ఆలోచన నుంచి వచ్చిన చిత్రమే ఈ బ్రహ్మస్త్రం. చిన్నప్పటినుంచి విన్న కథలు, ప్రాచీన భారతీయ సంస్కృతి వాటి మూలాలు ఈ సినిమా బ్రహ్మస్త్రం సినిమాకి ఆధారం అని అయాన్ ముఖర్జీ ఇప్పటికే చెప్పాడు. ఇక ఈసినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా చేస్తోంది చిత్ర యూనిట్. దర్శకధీరుడు రాజమౌళి సౌత్ ప్రమోషన్ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటికే సౌత్ లో పలు ప్రాంతాల్లో ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
SS Rajamouli Opens up About Brahmastra at Chennai Press Meet,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest Movies,Tollywood Movie Updates,SS Rajamouli,Ace Director SS Rajamouli,SS Rajamouli About Brahmastra Movie,S
సినిమా వార్తలు

బ్రహ్మాస్త్ర కాస్ట్లియస్ట్ సినిమా

ఒక సినిమాను ఎలా ప్రమోట్ చేయాలో దర్శకధీరుడు రాజమౌళికి తెలిసింత ఎవరికీ తెలియదంటే అతిశయోక్తి కాదు. తన సినిమాల్లాగానే ప్రమోషన్స్ లో కూడా కొత్తదనం ట్రై చేస్తుంటాడు. రిలీజ్ కంటే ముందే సినిమాను జనాల్లోకి తీసుకెళతాడు. అందుకే సినిమాపై అంత బజ్ క్రియేట్అవుతుంది. ఇక ప్రస్తుతం తన సినిమాలు ఏం లేవు కానీ బాలీవుడు భారీ బడ్జెట్ సినిమా బ్రహ్మాస్త్ర ను సౌత్ లో రాజమౌళి సమర్పిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో సౌత్ ప్రమోషన్స్ లో స్పీడు పెంచుతున్నారు చిత్రయూనిట్. కొద్దిరోజుల క్రితం వైజాగ్ లో సందడి చేసిన టీమ్.. ఈరోజు ప్ర‌మోష‌న్స్ లో భాగంగా చెన్నైలో ల్యాండింగ్ అయింది జ‌క్క‌న్న అండ్ బ్ర‌హ్మాస్త్ర టీం.

TFN Adminవాట్సాప్
Dance Ka Bhoot Song From Brahmastra To Be Out Tomorrow,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest Movies,Tollywood Movie Updates,Brahmastra,Brahmastra Movie,Brahmastra Telugu Movie,Brahmastra Pan India Movie,Bra
సాంగ్

రేపే బ్రహ్మాస్త్ర నుండి డ్యాన్స్ కా బూత్ సాంగ్ రిలీజ్

బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన బ్ర‌హ్మాస్త్ర కూడా ఒకటి. పురాణ అస్త్రాల నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కించాడు అయాన్ ఈసినిమాను. ఈసినిమా విజన్ ఏంటో, ఈసినిమా తీయడానికి తనకు స్పూర్తినిచ్చిన విషయాలు ఏంటో కూడా ఇప్పటికే పలు వీడియోల ద్వారా తెలియచేశాడు అయాన్. ఇక ఎప్పుడో పదేళ్ల క్రితం బీజం పడిన ఈసినిమా ఎట్టకేలకు సినిమాగా రూపాంతరం చెందింది. మూడు భాగాలుగా రాబోతున్న ఈసినిమా మొదటి పార్ట్ బ్రహ్మాస్త్ర.. శివ సెప్టెంబర్ 9వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉంది టీం. ఇప్పటికే ఈసినిమా నుండి పలు గ్లింప్స్, టీజర్, ట్రైలర్ రిలీజ్ చేయగా విజువల్ వండర్ గా ఉన్న…

TFN Adminవాట్సాప్
Dance Ka Booth Song Teaser From Brahmastra Out Now,Brahmastra Movie Third Song, Dance Ka Bhoot Teaser Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Brahmast
ట్రైలర్ & టీజర్

బ్రహ్మాస్త్ర నుండి డ్యాన్స్ కా బూత్ సాంగ్ టీజర్ రిలీజ్

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో భారీ ఫాంటాసి యాక్షన్ ఎంటర్ టైనర్‌గా బాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమా "బ్రహ్మాస్త్ర". పురాతనకాలంలో అస్త్రాలు, వాటి ప్రత్యేకతలు.. ప్రస్తుతం అవి ఉండి ఉంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి.. అసలు ఈ అస్త్రాలు వాటి వెనుక ఉన్న రహస్యాల నేపథ్యంలో ఈసినిమాను రూపొందించారు. ఈ సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కిస్తోంది చిత్ర యూనిట్. అందులో మొదటిభాగం సెప్టెంబర్ 9వ తేదీన రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. దీనిలో భాగంగా ఇప్పటివరకూ ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్‌, ట్రైలర్, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.తెలుగులో ఈ…

TFN Adminవాట్సాప్
Ayan Mukherjee Reveals Brahmastra Movie Inspirations,Brahmastra Inspirations: Avengers, Avatar, Lord Shiva and Lord Krishna Are The Inspirations For Brahmastra Movie,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Toll
సినిమా వార్తలు

బ్రహ్మాస్త్ర ఇన్స్పిరేషన్ కు అవే కారణాలు

బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ డ్రీమ్ ప్రాజెక్ట్ బ్రహ్మాస్త్ర సినిమా త్వరలో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే కదా. మూడు భాగాలుగా వస్తున్న ఈసినిమా మొదటిభాగం సెప్టెంబర్9వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. ముందునుండీ చెబుతున్నట్టే ప్రమోషన్ కార్యక్రమాలు మాత్రం భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా గురించి అయాన్ పలు విషయాలు తెలియచేశాడు. బ్రహ్మాస్త్ర సినిమాకు ఆలోచన ఎక్కడ మొదలైంది.. ఈసినిమాలోని బ్రహ్మాస్త అంటే ఏమిటి.. బ్రహ్మాస్త్రాన్ని కాపాడే మిగిలిన అస్త్రాలు ఏంటి వాటి ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలను వివరించారు…

TFN Adminవాట్సాప్

షేర్