విజన్ ఆఫ్ ‘బ్రహ్మాస్త్ర’

Vision of Brahmastra Out Now,Ayan Mukerji Reveals The Story Of Brahmastra And The Reason For Naming Ranbir Kapoor As Shiva,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Brahmastra,Brahmastra Movie,Brahmastra Pan Indian Movie,Brahmastra Telugu Movie,Brahmastra Bollywood Movie,Brahmastra Movie Lates Updates,Ranbir kapoor Brahmastra Movie,Ranbir kapoor,Bollywood Star Hero Ranbir Kapoor, Ranibir Kapoor As a Shiva in Brahmastra Movie,Director Ayan Mukerji About Brahmastra Story,Ayan Mukerji Resaon For Naming Ranbir Kapoor As Shiva,Ayan Mukerji Reveals the Story Behind The Name Shiva,Ayan Mukerji About Brahmastra Movie Story, Ranibir Kapoor Upcoming Movie,Ranbir Kapoor New Movie Updates,Ranibir Kapoor latest News,Ranbir kapoor Brahmastra Movie Latest Updates,Alia and Ranbir Kapoor in Brahmastra Movie,The Vision Of Brahmastra

బాలీవుడ్ లో వస్తున్న ప్రతిష్టాత్మక సినిమాల్లో బ్రహ్మాస్త్ర కూడా ఒకటి. అయాన్‌ ముఖర్జీ రూపొందించిన ఈసినిమాలో రణ్‌బీర్‌కపూర్‌, అలియా భట్ జంటగా నటించారు. తెలుగులో ఈసినిమాను బ్రహ్మాస్త్రం పేరుతో రిలీజ్ చేయనున్నారు. మూడు భాగాలుగా వస్తున్న ఈసినిమా మొదటి పార్ట్ ను సెప్టెంబర్ 9న విడుదలకానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు కానీ, గ్లింప్స్, ట్రైలర్ అన్నీ సినిమాపై అంచనాలు పెంచేసింది. పెద్ద సినిమా కాబట్టి ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా అయాన్‌ ముఖర్జీ చిత్ర విశేషాల్ని తెలిపారు. ఇప్పుడు ఈసినిమా విజన్ ఏంటో మనదేశంలో ఆద్యాత్మికతతో ఎలా మిళితమై ఉంది అన్న విషయాన్ని చెబుతున్నాడు అయాన్ ముఖర్జీ. వానరాస్త్ర, నందిఅస్త్ర, ప్రభాస్త్ర, జలాస్త్ర, పవనాస్త్ర చివరిగా బ్రహ్మాస్త్ర. ది అస్త్రవర్స్.. అంట్ అస్త్రాలు అనే కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని గత కొద్ది సంవత్సరాలుగా మేము యూనివర్శల్ సినిమాకు ఫౌండేషన్ వేస్తున్నాము. బ్రహ్మాస్త మొదటి పార్ట్ ఈ అస్త్రవర్స్ లోని మొదటి సినిమా. ఈసినిమా పురాతన భారతదేశంలోని ఆధ్యాత్మిక కాలం నుండి మొదలవుతుంది. ఒక బుుషుల సమూహం హిమాలయాలలో ద్యానం చేస్తుండగా అప్పుడు యూనివర్శ్ నుండి వచ్చే ఒక లైట్ ద్వారా బ్లేస్ చేయబడరాదు . అదే మోస్ట్ పవర్ ఫుల్ బ్రహ్మశక్తి. ఈ బ్రహ్మశక్తి నుండే అస్త్రాలు వచ్చాయి. ఆ అస్త్రాలు అగ్ని, గాలి, భూమి, నీరు ప్రకృతిపరంగానే పలు ఎనర్జీస్ ను కలిగి ఉంటాయి. పవనాస్త్ర, జలాస్త్ర, అగ్నిఆస్త్ర.. ఈ అస్త్రాలు కూడా వేరే వేరే యానిమల్స్ నుండి ఎనర్జీస్ ను కలిగి ఉంటాయి. కానీ ఒక అస్త్రం మాత్రం లైట్ నుండి వచ్చే ఎనర్జీతో మెర్జ్ అవుతుంది. అన్ని అస్త్రాలకు అధిపతి లాంటిది.. వన్ ఆఫ్ ద పవర్ ఫుల్ వెపన్ అదే బ్రహ్మాస్త్ర. ఇక ఈ బ్రహ్మాస్త్రాన్ని బ్రహ్మాన్ష్ అనే పేరుతో సమూహంగా ఏర్పడిన ఋషులు కాపాడుకుంటూ వస్తున్నారు. కాలం మారిపోయింది.. ఎన్నో మార్పులు వచ్చాయి. అలానే అస్త్రాలు కూడా ఒక జనరేషన్ నుండి మరోక జనరేషన్ కు పాస్ అవతూ వస్తూనే ఉన్నాయి. వీటితో పాటు బ్రహ్మాన్ష్ కూడా ఇంకా ఈ జనరేషన్ లో రహస్యంగా మిళితమై ఉంది అంటూ ఈసినిమా కాన్సెప్ట్ ను వివరించారు.

కాగా సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న  ఈసినిమాలో రణ్‌బీర్‌కపూర్‌ శివ పాత్రలో నటిస్తుండగా అలియా ఇషా పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌, అలానే నాగర్జున, మౌనిరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను మూడు పార్టులుగా ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 4 =