‘అలియా’ బర్త్ డే.. ‘బ్రహ్మాస్త్ర’ నుండి స్పెషల్ వీడియో రిలీజ్

Alia Bhatt Birthday Special Glimpse from Brahmastra Out,Telugu Filmnagar,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Telugu Movie Reviews,Telugu Reviews,Latest Tollywood Reviews, Alia Bhatt Birthday Special Glimpse,Alia Bhatt Birthday Special,Alia Bhatt Birthday Glimpse,Alia Bhatt HDB,Alia Bhatt Birthday Celebrations,Alia Bhatt Birthday Special Glimpse From Brahmastra,Alia Bhatt As Isha in Brahmastra Movie, Alia Bhatt Role Name As Isha,Alia Bhatt Play Isha Role In Movie Brahmastra,Alia Bhatt Birthday on 15th March,Alia Bhatt BDay Celebrations,Alia Bhatt Look From Brahmastra Movie,Alia Bhatt look From Brahmastra Movie Will Revealed on her Birthday,Alia Bhatt looks From Brahmastra Will Revealed on Her Birthday, Alia Bhatt looks from Brahmastra Will revealed soon,Alia bhatt movies,Alia Bhatt Next Projects,Brahmastra Part 1,Alia Bhatt Brahmastra Part 1 Movie,Alia Bhatt with Ramcharan In RRR Movie,Pritam Music Composer For Brahmastra Movie, Alia Bhatt’s Look From Brahmastra To Be Revealed Soon,Alia Upcming Movie in 2022,Alia Upcoming Movies,Alia Bhatt in Tollywood,Alia Bhatt in Tollywood Movies RRR,Alia Bhatt in Telugu Movies,Alia Bhatt in South Movies, Brahmastra,Brahmastra 350 crores budget Movie,Brahmastra Alia Bhatt movie,Brahmastra film created a new world named Astraverse,Brahmastra is a modern mythological film,Brahmastra latest Looks from the Movie,Brahmastra Movie, Brahmastra Movie Updates,Brahmastra Releasing on 9th September Alia Bhatt RRR Movie,Brahmastra Telugu Movie,Brahmastra Telugu Movie Updates,Brahmastra under the Banner of Dharma Productions,Karan Johar Producing the Movie Brahmastra, Ranbir Kapoor and Alia Bhatt in Brahmastra Movie, RRR Movie Latest Movie News,SS Rajamouli Promoting The Film Brahmastra,Amitabh Bachchan in Brahmastra Movie,#HappyBirthdayAliaBhatt

బాలీవుడ్ భామ అలియా భట్ ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా కెరీర్ లో దూసుకుపోతుంది. ఒకపక్క బాలీవుడ్ లో విభిన్నమైన పాత్రలు చేస్తూ.. భిన్నమైన సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇటీవలే గంగూాబాయి కతియావాడి లాంటి సినిమాతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు సరిగ్గా లేకపోయినా కూడా ఈసినిమా వంద కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. మరోవైపు తెలుగులో కూడా అలియా ఎంట్రీ ఇస్తుంది. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బడ్జెట్ తో వస్తున్న ఈసినిమాలో నటిస్తుంది. ఈసినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. అంతేకాదు హాలీవుడ్ లో నటించే ఛాన్స్ కూడా కొట్టేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లో రాబోతున్న సినిమాలో నటిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నేడు అలియా తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ తో ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తున్నారు మేకర్స్. దీనిలో భాగంగానే అలియా నటించిన బ్రహ్మాస్త్ర సినిమా నుండి స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈసినిమాలో అలియా ఇషా పాత్రలో నటిస్తుండగా.. వీడియో చూడటానికి చాలా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా విజువల్స్ ప్రధాన ఆకర్షణ గా నిలుస్తాయని అర్థమవుతుంది.

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్‌కపూర్‌, అలియా భట్ లు హీరో హీరోయిన్స్ గా వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఈసినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇంకా ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ల‌పై క‌ర‌ణ్ జోహార్‌, ర‌ణ్ బీర్ క‌పూర్‌, అయాన్ ముఖ‌ర్జీ, అపూర్వ మెహ‌తా, న‌మిత్ మ‌ల్హోత్రా బ్ర‌హ్మాస్త్ర చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతున్న నేపథ్యంలో ఈసినిమా ఫస్ట్ పార్ట్ ను సెప్టెంబర్ 9 న రిలీజ్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 5 =