‘బ్రహ్మాస్త్ర’ దేవ దేవ సాంగ్ రిలీజ్..!

Deva Deva song out from Brahmastra Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Brahmastra,Brahmastra Movie,Brahmastra Telugu Movie,Brahmastra Pan Indian Movie,Brahmastra Movie Songs,Brahmastra latest Updates, Brahmastra Deva Deva Song Out Now,Deva Deva Song From Brahmastra Out Now,Ranbir Kapoor Brahmastra Movie Updates,Deva Deva Song Released From Brahmastra Movie, Ranbir Kapoor and Alia Bhatt Upcoming Movie Brahmastra Deva Deva Song Teaser Released,Deva Deva Song Teaser From Brahmastra Out Now,Ayan Mukerji,Director Ayan Mukerji,Deva Deva song, Ranbir Kapoor and Alia Bhatt,Ranbir Kapoor and Alia Bhatt Movie Updates,Ranbir Kapoor and Alia Bhatt New Movie Updates

బాలీవుడ్ నుండి రాబోతున్న భారీ ఫాంటసీ మూవీ బ్రహ్మాస్త్ర. ఈసినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు సైతం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకూ రానీ డిఫరెంట్ కాన్పెప్ట్ తో.. భారతీయ పురాతన సంస్కృతుల ఆధారంగా ఈసినిమాను తెరకెక్కించాడు. దాదాపు పదేళ్ల కష్టం తరువాత అయాన్ ముఖర్జీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఫైనల్ గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈసినిమాను ముందు ఒక సినిమాగానే రిలీజ్ చేద్దామనుకున్నా కథ.. కంటెంట్ వల్ల మూడు పార్ట్ లుగా రిలీజ్ చేస్తున్నారు. మొదటి పార్ట్ ను సెప్టెంబర్ 9వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుటికే ఈసినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు మేకర్స్. మొదటి నుండి చెబుతున్నట్టు ప్రమోషన్స్ లో మాత్రం ఎక్కడా రాజీపడట్లేదు. ఇప్పటికే ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ తో ఈసినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పకే చెప్పారు. విజువల్ వండర్ గా ఈసినిమా రాబోతుందని అర్థమవుతుంది. అంతేకాదు ఈసినిమా గురించి అయాన్ ముఖర్జీ కూడా ఏదో ఒక కొత్త విషయాన్ని చెబుతూనే ఉన్నాడు. వీడియోలు రిీజ్ చేస్తునే ఉన్నాడు. మరోవైపు మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన కుంకుమలా పాట సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు తాజాగా దేవ దేవ అనే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఆర్జిత్ సింగ్ పాడిన ఈపాట కూడా ఆకట్టుకుంటుంది.

కాగా సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈసినిమాలో రణబీర్ కపూర్, అలియా భట్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌, అలానే నాగర్జున, మౌనిరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను మూడు పార్టులుగా ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + eight =