“బ్రహ్మాస్త్ర ” కేసరియా సాంగ్ రిలీజ్ డేట్

Brahmastra Kesariya Song Release Date Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Brahmastra,Brahmastra Movie,Brahmastra Pan India Movie,Brahmastra Telugu Movie,Brahmastra latest Mivie Updates,Brahmastra Songs, Brahmastra Movie Songs,Brahmastra Movie Kesariya Song Release Date Fixed,Brahmastra Kesariya Movie Song Release Date Fixed, Ranbir Kapoor Brahmastra Movie Kesariya Song Release Date Announced,Ranbir Kapoor and Alia Upcoming Movie Brahmastra Movie Song Kesariya Release Date Fixed, Ranbir kapoor Movie Updates,Ranbir Kapoor Upcoming Movies,Ranbir Kapoor Movie Latest News

స్టార్ స్టూడియోస్ , ధర్మా ప్రొడక్షన్స్ , స్టార్ లైట్ పిక్చర్స్ ,ప్రైమ్ ఫోకస్ బ్యానర్స్ పై అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ , అలియా భట్ జంటగా సోషియో ఫాంటసీ”బ్రహ్మాస్త్ర ” హిందీ మూవీ 3 పార్ట్స్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ , భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ మూవీ లో కింగ్ నాగార్జున , అమితాబ్ బచ్చన్ , మౌని రాయ్ , డింపుల్ కపాడియా ముఖ్య పాత్రలలో నటిస్తుండగా బాలీవుడ్ బాద్ షా అతిథి పాత్రలో నటిస్తున్నారు. ప్రీతం సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“బ్రహ్మాస్త్ర” మూవీ లో రణ్‌బీర్ కపూర్.. ‘శివ’ పాత్రలో నటిస్తున్నారు. మొదటి భాగం “బ్రహ్మాస్త్ర” పార్ట్ 1 శివ” టైటిల్ తో రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా పాన్ ఇండియా “బ్రహ్మాస్త్ర ” మూవీ నుండి కేసరియా సాంగ్ ను 17 వ తేదీ రిలీజ్ చేస్తున్నట్టుగా నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 7 =