కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Brahmastra Movie

ట్యాగ్ · 46 కథనాలు · పేజీ 3

Brahmastra Telugu Motion Poster Out Now,Brahmastra Motion Poster Launch LIVE,Brahmastra Motion Poster Launch,Brahmastra Movie Motion Poster Launch,Brahmastra Telugu Movie Motion Poster Launch,Brahmastra,Brahmastra Movie,Brahmastra Telugu Movie,Brahma
ఫస్ట్ లుక్

'బ్రహ్మాస్త్ర' తెలుగు మోషన్ పోస్టర్ రిలీజ్

కరోనా వల్ల ఎన్నో సినిమాలు పెండింగ్ లో పడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆసినిమాలన్నీ రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. అలా చాలా రోజులపాటు పెండింగ్ లో ఉండి ఇప్పుడు రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా బ్రహ్మాస్త్ర ఒకటి. బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రాల్లో బ్రహ్మాస్త్ర. రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌ ప్రధాన పాత్రల్లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇది రెండు భాగాలుగా రాబోతుంది. అందులో భాగంగా మొదటి భాగానికి సంబంధించిన రిలీజ్ డేట్ ను కూడా రీసెంట్ గానే ప్రకటించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 9 న రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

TFN Adminవాట్సాప్
SS Rajamouli To Grace Brahmastra Movie Press Meet In Hyderabad,Brahmastra Motion Poster Launch LIVE,Brahmastra Telugu Movie Motion Poster Launch LIVE,Brahmastra Motion Poster Launch,Brahmastra Movie Motion Poster Launch,Brahmastra Telugu Movie Motion
సినిమా వార్తలు

'బ్రహ్మాస్త్ర' కు అతిథిగా రాజమౌళి..!

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్‌కపూర్‌, అలియా భట్ లు హీరో హీరోయిన్స్ గా వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఈసినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లింది కానీ ఇంతవరకూ రిలీజ్ మాత్రం కాలేకపోయింది. మధ్యలో కరోనా కూడా రావడం వల్ల మరింత లేట్ అయింది. ఇక ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న చిత్రయూనిట్ రీసెంట్ గానే ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి రణబీర్ కపూర్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయగా.. దానితోపాటు రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతున్న నేపథ్యంలో ఈసినిమా ఫస్ట్ పార్ట్ ను వచ్చే ఏడాది సెప్టెంబర్ 9 న రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

TFN Adminవాట్సాప్
Ranbir Kapoor, Alia Bhatt And Nagarjuna Starrer Brahmastra Release Date Announced,Brahmastra Gets A Release Date,Brahmastra Release Date Out,Ranbir Kapoor Starrer Brahmastra's Release Date Out,Brahmastra On 9th Sept 2022,Brahmastra On Sept 9th 2022,B
రిలీజ్ అప్‌డేట్

'బ్రహ్మాస్త్ర' రిలీజ్ డేట్ ఫిక్స్

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌, రణ్‌బీర్‌కపూర్‌, అలియా భట్ లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఇక చాలా కాలం తరువాత నాగార్జున బాలీవుడ్ లోకి ఈసినిమాతో రీఎంట్రీ ఇస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున కూడా మరో కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది. మధ్యలో కరోనా రావడం వల్ల ఇంకా లేట్ అయింది.

TFN Adminవాట్సాప్
Makers Of Brahmastra Movie Plans To Promote The Movie On A Massive Scale,Telugu Filmnagar,Brahmmasthra Publicity,Brahmastra,Brahmastra Movie,Brahmastra Updates,Brahmastra Movie Updates,Brahmastra Movie Latest Updates,Brahmastra Movie News,Brahmastra
సినిమా వార్తలు

భారీ పబ్లిసిటీ తో "బ్రహ్మాస్త్ర"

ఫాక్స్ స్టార్ స్టూడియోస్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై బ్లాక్ బస్టర్ "ఏ జవానీ హై దివానీ "మూవీ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ , అలియా భట్ జంటగా భారీ బడ్జెట్ తో రూపొందిన ఫాంటసీ , యాక్షన్ అడ్వెంచర్ "బ్రహ్మాస్త్ర " హిందీ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ లో అమితాబ్ బచ్చన్ , కింగ్ నాగార్జున కీలక పాత్రలలో నటించారు. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ అతిథి పాత్రలో నటించడం విశేషం. ప్రీతమ్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Nagarjuna About his Return To Bollywood In Brahmastra Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nagarjuna,Akkineni Nagarjuna,Actor Nagarjuna,Hero Nagarjuna,Nagarjuna New Movie
సినిమా వార్తలు

బాలీవుడ్ లో కెరీర్ పై నాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

అగ్ర హీరోల్లో కింగ్ నాగార్జున కూడా వరుస సినిమాలతో యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన వైల్డ్ డాగ్ సినిమా మంచి టాక్ ను తెచ్చుకుంది. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తి చేసుకున్న 'బ్ర‌హ్మాస్త్ర'

కరోనా వల్ల పెద్దా చిన్నా అనే తేడా లేకుండా అన్ని సినిమాల షూటింగ్ లు రద్దయ్యాయి. దాని ఎఫెక్ట్ వల్ల ఎప్పుడో రావాల్సిన సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. అలాంటి సినిమాల్లో నాగ్ నటిస్తున్న బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త సినిమా కూడా ఉంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ చేశారు. దాదాపు రెండేళ్లు అవ్వొస్తుంది. మధ్యలో కరోనా వల్ల ఇంకా లేట్ అయింది. అయితే లాక్‌డౌన్ సమయంలో విజువల్ ఎఫెక్ట్స్, డబ్బింగ్, ఇతర పనులను కొంతమేరకు పూర్తి చేసుకుంది చిత్రయూనిట్. ఇక ఇటీవలే మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేసి ఫైనల్లీ ఫినిష్ చేసుకున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్