బ్రహ్మాస్త్ర 10 డేస్ కలెక్షన్స్

Brahmastra Movie 10 Days Collections, Brahmastra Movie Collections For 10 Days Revealed By Director Ayan Mukerji, Director Ayan Mukerji, Brahmastra Movie Collections For 10 Days, Brahmastra Movie Latest Collections, Brahmastra Massive Collections At Box-Office, Brahmastra Box-Office Collections, Brahmastra Collections, Brahmastra Movie Collections, Brahmastra Movie New Collections, Brahmastra 2022, Brahmastram, Brahmastra, Brahmastram Movie, Brahmastra Movie, Brahmastram Telugu Movie, Brahmastra Movie Updates, Brahmastra Telugu Movie Updates, Brahmastra Telugu Movie Live Updates, Brahmastra Telugu Movie Latest News, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

ఈమధ్య కాలంలో బాలీవుడ్ మార్కెట్ చాలా డల్ అయిందని చెప్పొచ్చు. పెద్ద హీరోల సినిమాలు, చిన్న హీరోల సినిమాలు అని కాదు..ఏవీ కూడా బాక్సాఫీస్ వద్ద పెద్ద ప్రభావం చూపించలేకపోయాయి. మరోవైపు సౌత్ సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తమ సత్తాను చాటుతున్నాయి. ఈనేపథ్యంలోనే ఇటీవల రిలీజ్ అయిన బ్రహ్మాస్త్ర సినిమా బాలీవుడ్ కు కాస్త ఊరట నిచ్చిందని చెప్పొచ్చు. ఈసినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా కొన్ని చోట్ల మాత్రం ఈసినిమా హిట్ టాక్ నే సొంతం చేసుకుంది. అంతేకాదు కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా మంచి కలెక్షన్సే సొంతం చేసుకుంటుంది. ఈసినిమా రిలీజ్ అయి 10 రోజులు అవుతున్నా కూడా ఇంకా కొన్ని చోట్ల మంచి కలెక్షన్సే రాబట్టుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా 10 రోజుల్లో 360 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక ఈవిషయాన్ని అయాన్ ముఖర్జీ తెలియచేశాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 360 కోట్లను కలెక్ట్ చేసిందని.. మరి కొద్ది వారాల్లో ఈ జర్నీ మళ్లీ మొదలవుతుంది.. ఆడియన్స్ ఇచ్చిన గుడ్ ఫీడ్ బ్యాక్, మిక్డ్స్ ఫీడ్ బ్యాక్ నుండి ఎంతో నేర్చుకున్నాము.. ఈసినిమా గురించి చాలా ఫ్యాన్ థియరీస్ వచ్చాయి.. వాటిలో కొన్ని ఫ్యూచర్ లో తప్పకుండా యూజ్ చేస్తామని చెప్పారు. పార్ట్ 2 దేవ్ అండ్ అస్త్రవర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించనున్నట్టు తెలిపాడు.

 

View this post on Instagram

 

A post shared by Ayan Mukerji (@ayan_mukerji)

కాగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా బ్రహ్మాస్త్ర. రణబీర్, అలియా భట్ హీరో హీరోయిన్లుగా చేసిన ఈసినిమాలో అమితాబ్ బచ్చన్, మౌని రాయ్, డింపుల్ కపాడియా ముఖ్య పాత్రలలో నటించగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు. ప్రీతం సంగీతం అందించారు. ఈ సినిమాను కరణ్ జోహార్, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా నిర్మించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + eight =