పలు రికార్డ్స్ క్రియేట్ చేసిన బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ

Brahmastra Part 1 Creates New Records, Brahmastra Part 1 Movie Creates New Records, KGF Chapter 2 First Weekend Collections, Brahmastra Part 1 Beats KGF Chapter 2 First Weekend Collections, KGF Chapter 2 Weekend Collections, KGF Chapter 2, Brahmastra Movie First Weekend Collections, Brahmastra Massive Collections At Box-Office, Brahmastra Box-Office Collections, Brahmastra Collections, Brahmastra 2022, Brahmastram, Brahmastra, Brahmastram Movie, Brahmastra Movie, Brahmastram Telugu Movie, Brahmastra Movie Updates, Brahmastra Telugu Movie Updates, Brahmastra Telugu Movie Live Updates, Brahmastra Telugu Movie Latest News, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

స్టార్ స్టూడియోస్ , ధర్మా ప్రొడక్షన్స్ , స్టార్ లైట్ పిక్చర్స్ ,ప్రైమ్ ఫోకస్ బ్యానర్స్ పై అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ , అలియా భట్ జంటగా సోషియో ఫాంటసీ బ్రహ్మాస్త్ర హిందీ మూవీ 3 పార్ట్స్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మొదటి భాగం బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ హిందీ మూవీ సెప్టెంబర్ 9 వ తేదీ రిలీజ్ అయ్యి బాలీవుడ్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలు , ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. భారీ బడ్జెట్ , భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ మూవీ లో కింగ్ నాగార్జున , అమితాబ్ బచ్చన్ , మౌని రాయ్ , డింపుల్ కపాడియా ముఖ్య పాత్రలలో నటించగా బాలీవుడ్ బాద్ షా అతిథి పాత్రలో నటించారు. ప్రీతం సంగీతం అందించారు. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో రణబీర్ , అలియా భట్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఈ మూవీ మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా  75 కోట్ల కలెక్షన్స్ సాధించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ మూవీ పలు రికార్డ్స్ క్రియేట్ చేసింది.బ్రహ్మాస్త్ర పార్ట్1 శివ మూవీ ఫస్ట్ వీకెండ్ 225 కోట్లు కలెక్ట్ చేసి కె జి ఎఫ్ చాప్టర్ 2 ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను క్రాస్ చేసింది. ఈ మూవీ 36. 50 కోట్లు కలెక్ట్ చేసి హీరో రణ్ బీర్ కపూర్ , అలియా భట్ కెరీర్స్ లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. 2022 రిలీజ్ అయిన బాలీవుడ్ చిత్రాలలో బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ మూవీ మంచి ఓపెనింగ్స్ రాబట్టింద
125. 50 కోట్లతో అత్యధిక వీకెండ్ గ్రాసర్ , కరోనా తరువాత అత్యధిక ఓపెనింగ్ వసూళ్ళు సాధించిన చిత్రం గా నిలిచింది. ప్రపంచవ్యాప్తం గా 225 కోట్ల వీకెండ్ కలెక్షన్స్ తో పలు హాలీవుడ్ మూవీస్ ను క్రాస్ చేసింది. ఆస్ట్రేలియా లో కూడా ఈ మూవీ భారీ కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =