బ్రహ్మాస్త్ర క్లైమాక్స్‌ మేకింగ్ వీడియో రిలీజ్

brahmastra movie climax making video released, brahmastra climax making video released, Brahmāstra: Part One – Shiva, Amitabh Bachchan, Nagarjuna, Shah Rukh Khan, Ranbir Kapoor, Alia Bhatt, Mouni Roy, Ayan Mukerji, Ranbir Kapoor Latest Movie, Ranbir Kapoor's Upcoming Movie, Brahmāstra, Brahmāstra 2022, Brahmāstra Movie, Brahmāstra Update, Brahmāstra New Update, Brahmāstra Latest Update, Brahmāstra Movie Updates, Brahmāstra Telugu Movie, Brahmāstra Telugu Movie Latest News, Brahmāstra Telugu Movie Live Updates, Brahmāstra Telugu Movie New Update, Brahmāstra Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్-అలియా భట్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా బ్రహ్మాస్త్ర. రెండు భాగాల్లో రాబోతున్న ఈసినిమాలో మొదటి భాగం బ్రహ్మాస్త్ర-శివ ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా సెప్టెంబర్ 9 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి బ్లాక్ బస్టర్ ను అందుకుంది. దీంతో ఈసినిమా అప్పటికే కాస్త డల్ గా ఉన్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు కాస్త ఊరటనిచ్చింది. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. ఇక ఈసినిమాప్రస్తుతం ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమాలో క్లైమాక్స్ కు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ప్రముఖ ఓటీటీ సంస్థ డీస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఇక ఈవీడియోలో క్లైమాక్స్ కోసం చిత్రయూనిట్ ఎంత కష్టపడిందో, వారి కష్టం కనపడుతుంది. ఈ సందర్భంగా అయాన్ ముఖర్జీ విజువల్ ఎఫెక్ట్స్ మరియు ఎమోషన్స్‌తో కూడిన 20 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయడం తమకు చాలా ఛాలెంజింగ్ పార్ట్ అని అన్నారు. కేవలం క్లైమాక్స్ ఒక్కటే సినిమా తీసినంత పనైంది అని తెలిపాడు.

కాగా  ఈసినిమాలో అమితాబ్ బచ్చన్, మౌని రాయ్, డింపుల్ కపాడియా ముఖ్య పాత్రలలో నటించగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, దీపికా పదుకునే అతిథి పాత్రలో నటించారు. ప్రీతం సంగీతం అందించారు. ఈ సినిమాను కరణ్ జోహార్, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా నిర్మించారు. బ్రహ్మాస్త్ర2-దేవ్ అండ్ అస్త్రావర్స్ నేపథ్యంలో రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 12 =