బ్రహ్మాస్త్ర కాస్ట్లియస్ట్ సినిమా

SS Rajamouli Opens up About Brahmastra at Chennai Press Meet,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest Movies,Tollywood Movie Updates,SS Rajamouli,Ace Director SS Rajamouli,SS Rajamouli About Brahmastra Movie,SS Rajamouli Brahmastra Movie Promotions,SS Rajamouli Brahmastra Movie Promotions at Chennai,Brahmastra,Brahmastra Movie,Brahmastra Telugu Movie,Brahmastra Movie Updates,Brahmastra Movie Promotions,Brahmastra Movie Songs,SS Rajamouli Opens Up About Brahmastra Movie,Brahmastra Chennai Press Meet

ఒక సినిమాను ఎలా ప్రమోట్ చేయాలో దర్శకధీరుడు రాజమౌళికి తెలిసింత ఎవరికీ తెలియదంటే అతిశయోక్తి కాదు. తన సినిమాల్లాగానే ప్రమోషన్స్ లో కూడా కొత్తదనం ట్రై చేస్తుంటాడు. రిలీజ్ కంటే ముందే సినిమాను జనాల్లోకి తీసుకెళతాడు. అందుకే సినిమాపై అంత బజ్ క్రియేట్అవుతుంది. ఇక ప్రస్తుతం తన సినిమాలు ఏం లేవు కానీ బాలీవుడు భారీ బడ్జెట్ సినిమా బ్రహ్మాస్త్ర ను సౌత్ లో రాజమౌళి సమర్పిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో సౌత్ ప్రమోషన్స్ లో స్పీడు పెంచుతున్నారు చిత్రయూనిట్. కొద్దిరోజుల క్రితం వైజాగ్ లో సందడి చేసిన టీమ్.. ఈరోజు ప్ర‌మోష‌న్స్ లో భాగంగా చెన్నైలో ల్యాండింగ్ అయింది జ‌క్క‌న్న అండ్ బ్ర‌హ్మాస్త్ర టీం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక్కడ అక్కడ మీడియా సమావేశంలో పాల్గొన్న రాజమౌళి బ్రహ్మాస్త్ర గురించి అయాన్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది లో వస్తున్న కాస్ట్లియస్ట్ సినిమా బ్రహాస్త్ర.. ఈసినిమా గురించి ఎన్నో ఏళ్ల క్రితమే అయాన్ ఆలోచన.. ఏడు, ఎనిమిది సంవత్సరల ముందు నుండే ఈసినిమా జర్నీ మొదలుపెట్టాడు. ఈసినిమా కోసం బిగ్గర్ విలన్ ను క్రియేట్ చేయడానికి ఎంత స్కోప్ ఉందో.. అలానే ఆ ఈవిల్ ను ఎదుర్కోవడానికి హీరో క్యారెక్టర్ ను క్రియేట్ చేయడానికి అంత స్కోప్ ఉంటుంది. ఇది ఏదో కథలాగ కాదు.. కమర్షియల్ ఎలిమెంట్స్ తో అస్త్రాల గురించి చెప్పడం జరుగుతుంది అని చెప్పాడు.

బాలీవుడ్‌ స్టార్‌ కపుల్స్‌ రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ జంటగా తొలిసారి నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. అమితాబ్ బ‌చ్చ‌న్, అక్కినేని నాగార్జున, మౌనీరాయ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సెప్టెంబర్‌ 9న ఈ చిత్రం అన్ని భాషల్లో విడుదల కానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + six =