మూడు రోజులకు 125 కోట్ల తో దూసుకుపోతోన్న బ్రహ్మాస్త్ర పార్ట్ 1శివ

Brahmastra Movie Gets Massive Collections At Box-Office, Brahmastra Movie Massive Collections At Box-Office, Brahmastra Massive Collections At Box-Office, Brahmastra Box-Office Collections, Brahmastra Collections, Brahmastra Telugu Movie Review,Brahmastram Telugu Movie Review,Brahmastra Movie Review,Brahmastram Movie Review,Brahmastram Review,Brahmastra Review,Brahmastram Telugu Review,Brahmastra Telugu Review,Brahmastra First Review,Brahmastram Part One: Shiva Movie Review,Brahmastra Part One: Shiva Movie Review,Brahmastram Movie Review And Rating,Brahmastra Movie Review And Rating,BRAHMĀSTRA,Brahmastram Movie Rating,Brahmastra Part One: Shiva,Brahmastram Part One: Shiva,Brahmāstra: Part One – Shiva,Brahmastra – Part One: Shiva Movie,Brahmastra Movie: Review,Brahmastra Movie Review 2022,Brahmastra Movie Highlights,Brahmastra Movie Plus Points,Brahmastra Movie Review Telugu,Brahmastra Movie Public Talk,Brahmastra Movie Public Response,Brahmastra 2022,Brahmastram,Brahmastra,Brahmastram Movie,Brahmastra Movie,Brahmastram Telugu Movie,Brahmastra Movie Updates,Brahmastra Telugu Movie Updates,Brahmastra Telugu Movie Live Updates,Brahmastra Telugu Movie Latest News,Amitabh Bachchan,Nagarjuna Akkineni,Ranbir Kapoor,Alia Bhatt,Mouni Roy,Ayan Mukerji,SS Rajamouli,Pritam,Hiroo Yash Johar,Karan Johar,Telugu Cinema Reviews,Telugu Movie Reviews,Telugu Movies 2022,Telugu Reviews,Telugu Reviews 2022,New Telugu Movies 2022,New Telugu Movie Reviews 2022,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Latest Telugu Movie Reviews,Latest Kollywood Reviews, Telugu Filmnagar,Brahmastra Public Talk,Brahmastra Public Response,Ranbir Kapoor Movies,Ranbir Kapoor Brahmastra Movie Review, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News,

స్టార్ స్టూడియోస్ , ధర్మా ప్రొడక్షన్స్ , స్టార్ లైట్ పిక్చర్స్ ,ప్రైమ్ ఫోకస్ బ్యానర్స్ పై అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ , అలియా భట్ జంటగా సోషియో ఫాంటసీ బ్రహ్మాస్త్ర హిందీ మూవీ 3 పార్ట్స్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మొదటి భాగం బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ సెప్టెంబర్ 9 వ తేదీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ , భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ మూవీ లో కింగ్ నాగార్జున , అమితాబ్ బచ్చన్ , మౌని రాయ్ , డింపుల్ కపాడియా ముఖ్య పాత్రలలో నటించగా బాలీవుడ్ బాద్ షా అతిథి పాత్రలో నటించారు. ప్రీతం సంగీతం అందించారు.విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో రణబీర్ , అలియా భట్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్రహ్మాస్త్ర మూవీ బాలీవుడ్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలు , ఓవర్సీస్ లో కూడా దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. మొదటి రోజే 75 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ మూడు రోజులకు 125 కోట్ల కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. పలు బాలీవుడ్ మూవీస్ పరాజయం పాలవుతున్న సమయం లో బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద విజయకేతనం ఎగురవేసింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − seven =