బ్రహ్మాస్త్ర ఫస్ట్ డే సాలిడ్ కలెక్షన్లు

Alia Bhatt, amitabh bachchan, Ayan Mukerji, Brahmastra, Brahmastra – Part One: Shiva Movie, Brahmastra 2022, Brahmastra First Review, Brahmastra Movie, Brahmastra Movie Collections, Brahmastra Movie Collections Worldwide For Day 1, Brahmastra Movie Day 1 Collections, Brahmastra Movie Day 1 Collections Worldwide, Brahmastra Movie Highlights, Brahmastra Movie Plus Points, Brahmastra Movie Public Response, Brahmastra Movie Public Talk, Brahmastra Movie Review, Brahmastra Movie Review 2022, Brahmastra Movie Review And Rating, Brahmastra Movie Review Telugu, Brahmastra Movie Updates, Brahmastra Movie Worldwide Collections For Day 1, Brahmastra Part One: Shiva, Brahmastra Part One: Shiva Movie Review, Brahmastra Public Response, Brahmastra Public Talk, Brahmastra Review, Brahmastra Telugu Movie Latest News, Brahmastra Telugu Movie Live Updates, Brahmastra Telugu Movie Review, Brahmastra Telugu Movie Updates, Brahmastra Telugu Review, Brahmastram, Brahmastram Movie, Brahmastram Movie Rating, Brahmastram Movie Review, Brahmastram Movie Review And Rating, Brahmastram Part One: Shiva, Brahmastram Part One: Shiva Movie Review, Brahmastram Review, Brahmastram Telugu Movie, Brahmastram Telugu Movie Review, Brahmastram Telugu Review, Hiroo Yash Johar, Karan Johar, Latest Kollywood Reviews, Latest telugu movie reviews, Latest Telugu Movies 2022, Latest Telugu Reviews, Mouni Roy, Nagarjuna Akkineni, New Telugu Movie Reviews 2022, New Telugu Movies 2022, Pritam, Ranbir Kapoor, Ranbir Kapoor Brahmastra Movie Review, Ranbir Kapoor Movies, SS Rajamouli, Telugu cinema reviews, Telugu Filmnagar, telugu movie reviews, Telugu Movies 2022, Telugu Reviews, Telugu Reviews 2022, Worldwide Collections

బాలీవుడ్ కు గతకొద్ది రోజులుగా బ్యాడ్ డేస్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. చిన్న సినిమా నుండి పెద్ద సినిమా వరకూ అన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాడు. దానికి తోడు బాయ్ కట్ నినాదం ఒకటి. ఈ మధ్య వచ్చిన చాలా సినిమాలకు బాయ్ కట్ సెగ తగిలి కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కూడా కొట్టాయి. ఇక బ్రహ్మాస్త్ర సినిమాకు కూడా బాయ్ కట్ సెగ తగిలింది. అయినా కూడా ఈసినిమా అన్ని అడ్డంకులను దాటుకొని నిన్న రిలీజ్ అయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్రహ్మాస్త్ర అయాన్ ముఖర్జీ డ్రీమ్ ప్రాజెక్ట్. ఎన్నో ఏళ్లు ఈసినిమా కోసం వెయిట్ చేశాడు. అస్త్రాలకు అధిపతి అయిన బ్రహ్మాస్త్ర నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కింది. భారీ తారాగణం, బడ్జెట్‌తో, గ్రాండీయర్‌గా విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన సినిమా కావడంతో ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. ఇక విజువల్ వండర్ గా వచ్చిన ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకొని దూసుకుపోతుంది. ఇక కలెక్షన్స్ కూడా సాలిడ్ గా రాబడుతున్నట్టు తెలుస్తుంది. దేశవ్యాప్తంగా 35 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు.. హిందీ సినిమా చరిత్రలో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా మరో రికార్డు కూడా సృష్టించినట్లు తెలుపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఏకంగా రూ.75కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. తాజాగా చిత్ర యూనిట్‌ ఈ కలెక్షన్ల లెక్కలను ప్రకటించింది. వరల్డ్ వైడ్‌గా 75కోట్ల వసూలు చేసి రికార్డు సృష్టించిందని వెల్లడించింది.

 

View this post on Instagram

 

A post shared by Ayan Mukerji (@ayan_mukerji)

కాగా ఈసినిమాలో రణ్‌బీర్‌ కపూర్-ఆలియా భట్ జంటగా నటించారు. ఈ సినిమాలో నాగార్జున, అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, మౌనీరాయ్ కీలక పాత్రలో కనిపించాడు. ఇక తెలుగులో ఈ సినిమాను బ్రహ్మాస్త్రం పేరుతో రిలీజ్ చేశారు. ఇక దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సమర్పించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 12 =