సద్గురుతో చందమామ

Kajal Aggarwal and Sadhguru Talk About Spirituality,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Kajal Aggarwal Interaction With Sadhguru,Kajal Aggarwal Latest Updates,Kajal Aggarwal About Sadhguru,Kajal Conversation With Sadhguru
Kajal Aggarwal and Sadhguru Talk About Spirituality

టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు దైవభక్తి ఎక్కువే అన్న విషయం చాలా సందర్భాల్లో చూసే ఉంటాం. ఇటీవల తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఉన్న ఈషా యోగా కేంద్రంలో జరిగిన మహాశివరాత్రి వేడుకల్లో కూడా కాజల్ పాల్గొంది. ఇక ఇప్పుడు తాజాగా సద్గురు జగ్గీవాసుదేవ్‌తో కలిసి ఈ చందమామ ఆధ్యాత్మికత, జీవితం, శాంతి ఇలా అనేక విషయాలపై ముచ్చటించారు. ఆ వీడియో మీరు కూడా చూడండి..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

[youtube_video videoid=ci5w_gI-51A]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 7 =