
ట్యాగ్ · 1558 కథనాలు · పేజీ 46


సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మహర్షి’

మహర్షి లోనూ సేమ్ సీన్ కానీ..!

యూరప్ లాంగ్ షెడ్యూల్ లో మహానటి

అప్పుడు అవెంజర్స్ ఎండ్ గేమ్ - ఇప్పుడు మహర్షి

వరుణ్ తేజ్ కు జంటగా పూజ హెగ్డే

ఏఎన్నార్ ‘ముద్దుల కొడుకు’కు 40 ఏళ్ళు

ముంబై షెడ్యూల్ పూర్తిచేసుకున్న `సాహో`

‘ఆర్ ఎక్స్ 100’కి సీక్వెల్ కాదన్న పాయల్

సైరా మూవీ సెట్ లో భారీ అగ్నిప్రమాదం

డిగ్రీ కాలేజ్ ట్రైలర్ రిలీజ్
మా దృష్టిలో దాసరి ఎప్పటికీ దేవుడే!
మెగా హీరో సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్

బర్త్ డే రోజు స్పెషల్ అనౌన్స్ మెంట్

మణిరత్నం కొత్త చిత్రం వివరాలు
దక్షిణాది సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళిన దర్శకుల్లో మణిరత్నం ఒకరు. మూడు దశాబ్దాలకు పైగా తనదైన శైలి మేకింగ్తో చిత్రాలను తెరకెక్కిస్తూ… అభిరుచి గల ప్రేక్షకులను అలరిస్తున్నారాయన. గత ఏడాది భారీ తారాగణంతో ‘నవాబ్’ (తమిళంలో ‘చెక్క చివంత వానం’) సినిమాను తెరకెక్కించిన ఈ లెజెండరీ డైరెక్టర్… ఇప్పుడు మరోసారి అదే బాటలో తన అప్కమింగ్ మూవీని కూడా రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాడు. ‘పొన్నియిన్ సెల్వన్’ అనే నవలాధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు మణి. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, విలక్షణ నటుడు మోహన్ బాబు, విక్రమ్, కార్తీ…

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ కొత్త చిత్రం?
మాస్ మహారాజాగా అభిమానుల, ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటున్న కథానాయకుడు రవితేజ. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చే రవితేజ… ఆ మధ్య తన జోరును తగ్గించాడు. అయితే… గత ఏడాది మళ్ళీ వరుసగా మూడు సినిమాలను చేసి తన అభిమానులలో ఫుల్ జోష్ను నింపాడు. ప్రస్తుతం… వి.ఐ.ఆనంద్ డైరెక్షన్లో రూపొందుతున్న ‘డిస్కోరాజా’లో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే… తనతో ‘డాన్ శీను’, ‘బలుపు’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన గోపీచంద్ మలినేనితో రవితేజ మరోసారి జట్టుకట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి పూర్వ నిర్మాణ కార్యక్రమాలు కూడా తుది దశకు చేరుకున్నట్టు వినికిడి. త్వరలోనే ఈ సినిమా…

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మహర్షి’
స్టూడెంట్గా, కంపెనీ సి.ఇ.ఓ.గా, రైతుగా… ఇలా మూడు పార్శ్వాలున్న పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం ‘మహర్షి’. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ‘అల్లరి’ నరేష్ ఓ కీలకపాత్రలో కనిపించనున్నాడు. అలాగే… ప్రకాష్ రాజ్, జయసుధ, జగపతిబాబు ముఖ్య భూమికలను పోషించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాని… ‘దిల్’ రాజు, అశ్వనీదత్, ప్రసాద్ వి.పొట్లూరి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చాడు. మహేష్ కెరీర్లో 25వ చిత్రం కావడంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు కూడా సినిమాపై అంచనాలను తారా…

మహర్షి లోనూ సేమ్ సీన్ కానీ..!
శివ కొరటాల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన భరత్ అనే నేను సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో తెలుసుకదా. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాలో మహేష్ చెప్పిన ప్రతి ఒక్క డైలాగ్ ఒక్క బులెట్ లా పేలుతుంది. ఇక ఈ సినిమాలో మహేష్ ప్రెస్ మీట్ కూడా గుర్తుండే ఉంటుంది. ఈ ప్రెస్ మీట్ లో మీడియాపై మహేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెప్పే ఒక్కో డైలాగ్ కు విజిల్స్ పడ్డాయి. ప్రీ క్లైమాక్స్ కు ముందు వచ్చే ఈ సీన్ సినిమాకే హైలెట్ గా నిలిచింది.

యూరప్ లాంగ్ షెడ్యూల్ లో మహానటి
'నేను శైలజ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కేరళ భామ కీర్తి సురేష్.. ఆ తరువాత 'నేను లోకల్', 'అజ్ఞాత వాసి' సినిమాలు చేసినా రాని గుర్తింపు అలనాటి అందాల తార మహానటి సావిత్రి బయోపిక్ లో నటించి తెచ్చుకుంది. 'మహానటి' సినిమాలో నటించిన కీర్తి ని చూసిన ప్రతి ఒక్కరూ ఆమెపై ప్రశంసలు కురిపించారు. ఇక ఈ సినిమా తరువాత కీర్తి సురేష్ క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. తెలుగు, తమిళ్ లోనే కాదు.. బాలీవుడ్ నుండి కూడా ఈ భామకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి.

అప్పుడు అవెంజర్స్ ఎండ్ గేమ్ - ఇప్పుడు మహర్షి
పాపం చిన్న సినిమాలకు పెద్ద సినిమాలు కాస్త ఇబ్బందిగానే మారాయని చెప్పొచ్చు. ఏప్రిల్ లో రిలీజ్ చేసుకున్న సినిమాల పనే బెటర్. ఎలాంటి అడ్డంకులు లేకుండా రిలీజ్ చేసుకున్నాయి. నిజానికి ఏప్రిల్ లో కూడా గట్టి పోటీనే ఇచ్చాయి.. మజిలీ, చిత్రలహరి, జెర్సీ సినిమాలు. కరెక్ట్ గా వారం వారం గ్యాప్ లో వచ్చినా ఈసినిమాల్లో కంటెంట్ బలంగా ఉండటంతో మూడు సినిమాలు హిట్టయి బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి.

ఏడాది గ్యాప్లో తెలుగు తెరపై ఇద్దరు క్రేజీ బాలీవుడ్ భామల సందడి
టాలీవుడ్లో బాలీవుడ్ హీరోయిన్ల సందడి కొత్తేమీ కాదు. హిందీలో రాణించిన పలువురు కథానాయికలు తెలుగునాట కూడా అలరించారు. అయితే… వారిలో కొందరు ఒకటి, రెండు సినిమాలకు పరిమితమవగా… మరికొందరు తెలుగు చిత్రసీమలో కూడా తమ హవాను కొనసాగించారు. ఈ నేపథ్యంలో… తెలుగు చిత్ర పరిశ్రమలోనూ సత్తా చాటడానికి ఇద్దరు యంగ్ అండ్ టాలెంటెడ్ బాలీవుడ్ బ్యూటీస్ సిద్ధమవుతున్నారు. ఆ ఇద్దరు మరెవరో కాదు… శ్రధ్ధా కపూర్, అలియా భట్.

మజిలీ 4 వీక్స్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్
సమ్మర్ లో వచ్చిన మొదటి సినిమా మజిలీ మంచి హిట్టయి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ బాగానే రాబట్టింది. రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం తొలిరోజునే భారీ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా రిలీజై నాలుగో వారంలోకి అడుగుపెట్టినా కూాడా తన సత్తా చాటుతోంది. రెండో వారంలోనే రూ. 50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి నాగ చైతన్య కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ చిత్రం నాలుగో వారంలోనే అదే ఊపును కొనసాగిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 60 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. మరి ఈ నాలుగు వారాల్లో మజిలీ సినిమా ఏ ఏరియాలో ఎంత కలెక్షన్ రాబట్టిందో చూద్దాం..

వరుణ్ తేజ్ కు జంటగా పూజ హెగ్డే
హిట్ మూవీ ఒక లైలా కోసం తో టాలీవుడ్ కు ఎంటరయిన పూజ హెగ్డే అనతి కాలంలోనే బిజీ హీరోయిన్ గా మారారు. టాలీవుడ్ స్టార్ హీరోలు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల మూవీస్ లో నటించారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో నటిస్తున్నారు. ఇప్పుడు వాల్మీకి మూవీ లో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యారు. వాల్మీకి మూవీ కి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఏఎన్నార్ ‘ముద్దుల కొడుకు’కు 40 ఏళ్ళు
లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు, దర్శకనిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిర్మాతగా ఏఎన్నార్ కాంబినేషన్లో పలు మరపురాని విజయాలను అందించిన వి.బి.రాజేంద్రప్రసాద్… దర్శకుడిగా కూడా పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. అలా ఈ ఇద్దరి కలయికలో వచ్చిన చిత్రాలలో ‘ముద్దుల కొడుకు’ ఒకటి. ఈ సినిమాని తన సొంత నిర్మాణ సంస్థ జగపతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మించడమే కాకుండా… స్వీయ దర్శకత్వంలోనే రూపొందించారు వి.బి.రాజేంద్రప్రసాద్. ఏఎన్నార్, శ్రీదేవి జంటగా నటించిన ఈ చిత్రంలో జయసుధ ఓ కీలక పాత్రలో నటించింది.

`దూకుడు`, `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` తరువాత మరోసారి...
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన సినిమాలను నిశితంగా పరిశీలిస్తే… ఒక విషయం స్పష్టమవుతుంది. అదేమిటంటే… మహేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం ‘రాజకుమారుడు’ నుంచి విడుదలకు సిద్ధమవుతున్న 25వ చిత్రం ‘మహర్షి’ వరకు దాదాపు 15 చిత్రాల్లో ఏదో ఒక కీలక పాత్రలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కనిపిస్తాడు. ప్రతినాయకుడిగా, తండ్రిగా, మామగా, అధికారిగా… ఇలా పలు పాత్రల్లో దర్శనమిస్తాడు ప్రకాష్. ఇక‘మహర్షి’ విషయానికొస్తే… ఇందులో మహేష్కి తండ్రిగా నటించాడు ప్రకాష్ రాజ్. ఆసక్తికరమైన విషయమేమిటంటే… గతంలో మహేష్కు నాన్నగా ప్రకాష్ రాజ్ నటించిన రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్స్…

ముంబై షెడ్యూల్ పూర్తిచేసుకున్న `సాహో`
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ట్రైలింగ్వల్ మూవీకి సంబంధించి… చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.

‘ఆర్ ఎక్స్ 100’కి సీక్వెల్ కాదన్న పాయల్
‘ఆర్ ఎక్స్ 100’… ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది ఆ సినిమాలో ఎంతో బోల్డ్గా నటించిన కథానాయిక పాయల్ రాజ్పుత్. మొదటి చిత్రంతోనే మెస్మరైజ్ చేసిన ఈ భామ… ఇప్పుడు మరో విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీలో నటిస్తోంది. అదే… ‘RDX లవ్’. అయితే… ‘ఆర్ ఎక్స్ 100’ టైటిల్కి దగ్గరగా ఈ సినిమా టైటిల్ కూడా ఉండడంతో… ఈ కొత్త చిత్రం ‘ఆర్ ఎక్స్ 100’కి సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో… తన ఇన్స్టాగ్రామ్ ద్వారా క్లారిటీ ఇచ్చింది పాయల్.

సైరా మూవీ సెట్ లో భారీ అగ్నిప్రమాదం
స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వం లో మెగా స్టార్ చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్, భారీ తారాగణం తో సైరా నరసింహా రెడ్డి మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. నార్సింగ్ పరిధి లో చిరంజీవి ఫామ్ హౌస్ లో సైరా మూవీ కై ప్రత్యేక సెట్ ను రూపొందించారు. గురువారం రాత్రి వరకు షూటింగ్ జరిగిందని, శుక్రవారం ఉదయం షార్ట్ సర్క్యూట్ కారణం గా అగ్నిప్రమాదం జరిగిందని , అగ్ని ప్రమాదం లో సెట్ దాదాపు కాలిపోయినట్టు, 2కోట్ల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం.

డిగ్రీ కాలేజ్ ట్రైలర్ రిలీజ్
నరసింహా నంది దర్శకత్వంలో టీనేజ్ లవ్ బ్యాక్ డ్రాప్ లో డిగ్రీ కాలేజ్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీ లక్ష్మీ నరసింహా సినిమా అండ్ టీమ్ నిర్మిస్తున్న ఈసినిమాకుసునీల్ కశ్యప్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుండగా… తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

ఎన్జీకే మూవీ లిరికల్ వీడియో సాంగ్స్ రిలీజ్
శ్రీ రాఘవ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య చేస్తున్న సినిమా ఎన్జీకే (నంద గోపాల కృష్ణ). ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నఈ సినిమాను జూన్ మొదటి వారంలో రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు. ఇక త్వరలోనే రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇటీవలే ట్రైలర్ ను రిలీజ్ చేయగా… దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆడియో ను కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా లిరికల్ వీడియో సాంగ్స్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మా దృష్టిలో దాసరి ఎప్పటికీ దేవుడే!
సినిమా వాళ్లు పారితోషికాలు తీసుకుంటూనే సేవ చేస్తున్నాం అంటుంటారని, ప్రభుత్వాల నుంచి సబ్సడీలు, స్థలాలు కావాలి అడుగుతుంటారని చాలా మంది అంటుంటారు నిజమే కానీ మా గురువు దాసరినారాయణరావు నిజంగానే సేవ చేశారు. తెలుగు సినిమా వున్నంత కాలం ఆయన కీర్తి ఆజరామరం అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ. డా.దాసరి నారాయణరావు అండ్ శ్రీమతి దాసరి పద్మ మెమొరియల్ నీడ చారిటబుల్ ట్రస్ట్ తరుపున దాసరి కుమార్తె హేమాలయ కుమారి, అల్లుడు డా.రఘునాథ్బాబు పలువురికి గురువారం చంద్ర, రాజేష్, చందు, నాగేశ్వరరావులకు స్కాలర్షిప్లు అందజేశారు.
మెగా హీరో సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్
సాయథరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ నెల నుండి ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఇటీవలే ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు కన్ఫామ్ చేసింది చిత్ర యూనిట్. అయితే తాజా అప్ డేట్ ఏంటంటే.. ఈ సినిమాకు ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టినట్టు తెలుస్తోంది. 'జాలరి' అనే టైటిల్ ను ఈ సినిమాకు టైటిల్ గా పెట్టినట్టు ఫిలిం వర్గాల నుండి టాక్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారికంగా ప్రకటించేంత వరకూ ఆగాల్సిందే.

కార్తికేయ సీక్వెల్ లో మరోసారి జంటగా నిఖిల్, స్వాతి
చందు మొండేటి దర్శకత్వం లో నిఖిల్, స్వాతి జంటగా రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ కార్తికేయ మూవీ 2014 సంవత్సరంలో రిలీజయి ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఆ మూవీ కి సీక్వెల్ కార్తికేయ 2 మూవీ రూపొందనుంది. కార్తీకేయ 2 మూవీ స్వాతి కి మాత్రమే కమ్ బ్యాక్ మూవీ కాదని, కార్తికేయ టీమ్ కే కమ్ బ్యాక్ మూవీ అని నిఖిల్ అన్నారు. చందు మొండేటి దర్శకత్వంలో స్వాతి తో కలసి మరోసారి కార్తికేయ 2 మూవీ లో నటించడం థ్రిల్లింగ్ గా ఉందని నిఖిల్ అన్నారు. కార్తికేయ మూవీ లో ఏ క్యారెక్టర్స్ ఉన్నాయో, ఆ క్యారెక్టర్స్ అన్నీ ఈ సీక్వెల్ లో ఉంటాయని, మరో నటి కూడా ఉంటారని అన్నారు.

బర్త్ డే రోజు స్పెషల్ అనౌన్స్ మెంట్
భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా డియర్ కామేడ్ర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. స్టూడెంట్ బ్యాక్ డ్రాప్ లో.. వినూత్నకథ తో తెరకెక్కుతున్న ఈసినిమాపై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇటీవలే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. విజయ్ లో ఉన్న రెండు కోణాలు ఒక్క టీజర్ లో చూపించిన విధానం అందరికీ నచ్చేసింది.