మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీ రాఘవ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య చేస్తున్న సినిమా ఎన్జీకే (నంద గోపాల కృష్ణ). ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నఈ సినిమాను జూన్ మొదటి వారంలో రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు. ఇక త్వరలోనే రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇటీవలే ట్రైలర్ ను రిలీజ్ చేయగా… దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆడియో ను కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా లిరికల్ వీడియో సాంగ్స్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
కాగా ఈ సినిమాలో సాయి పల్లవి, రకుల్ ప్రీత్ హీరోయిన్స్‌గా నటించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సమర్పణలో, ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. దీనితో పాటు సూర్య నటిస్తోన్న మరో చిత్రం ‘కాప్పాన్’. ఈ సినిమా కూడా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఆగస్టులో ఈ సినిమాను ప్రేక్షక్షుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
POTHACHAALUM
THIMIRANUMDA
THANDALKAARAN
ANBEPERANBE
[subscribe]
[youtube_video videoid=5ompWj4q_-I]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: