మెగా హీరో సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్

Jaalari Title in Consideration for Panja Vaishnav Tej Debut Film,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Panja Vaishnav Tej Debut Film Titled as Jaalari,Vaishnav Tej Debut Film Latest Updates,Mega hero Vaishnav Tej New Movie Title Jaalari,Interesting Title For Vaishnav Tej Debut Film
Jaalari Title in Consideration for Panja Vaishnav Tej Debut Film

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సాయథరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో కొత్త సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ నెల నుండి ఈసినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఇటీవలే ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు కన్ఫామ్ చేసింది చిత్ర యూనిట్. అయితే తాజా అప్ డేట్ ఏంటంటే.. ఈ సినిమాకు ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టినట్టు తెలుస్తోంది. ‘జాలరి’ అనే టైటిల్ ను ఈ సినిమాకు టైటిల్ గా పెట్టినట్టు ఫిలిం వర్గాల నుండి టాక్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారికంగా ప్రకటించేంత వరకూ ఆగాల్సిందే.

కాగా ఈసినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన హీరోయిన్ గా మనీషా నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండ‌గా శ్యామ్ ద‌త్ సైనుద్దీన్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నాయి.

న‌టీన‌టులు: వైష్ణ‌వ్ తేజ్‌, విజ‌య్ సేతుప‌తి త‌దిత‌రులు
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: బుచ్చిబాబు సాన‌
బ్యాన‌ర్స్‌: మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్
సినిమాటోగ్ర‌ఫీ:శ‌్యామ్ ద‌త్ సైనుద్దీన్‌
సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్‌
ఎడిటింగ్‌: న‌వీన్ నూలి
ఆర్ట్‌: మోనిక రామ‌కృష్ణ‌

[subscribe]


[youtube_video videoid=QtGr3NQVyyk ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.