కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

2019 Latest Telugu Movie News

ట్యాగ్ · 1558 కథనాలు · పేజీ 45

Krish Jagarlamudi To Direct Bollywood Hero,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywwod Cinema News,2019 Latest Telugu Movie News,Krish Jagarlamudi To Direct With Akshay Kumar New Movie,Director Krish Jagarlamudi Next With Bollywood Hero,Krish Rope
సినిమా వార్తలు

బాలీవుడ్ అయిపోయింది మరో ఇండస్ట్రీ

చెన్నై బ్యూటీ రెజీనా కసాండ్ర తెలుగులో సినిమా చేసి దాదాపు ఏడాది దాటిపోయింది. ఏడాది నుండి తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. అయితే ఈ గ్యాప్ లో ఈ భామ బాలీవుడ్ లో అడుగుపెట్టేసింది. ఏక్ లడకీ కో దేఖా తో ఐసా లగా అనే సినిమాతో బాలీవుడ్ లో అరంగేట్రం చేసిన రెజీనా ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. అనిల్‌ కపూర్‌, సోనమ్‌ కపూర్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాలో రెజీనా లెస్బియన్‌ పాత్రలో నటించారు. ప్రధాన పాత్రలో నటించిన సోనమ్‌ కపూర్‌ ప్రియురాలిగా రెజీనా నటించారు. సినిమా టాక్‌ పరంగా నిరాశపరిచినా రెజీనా పాత్రకు, ఆమె నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
Ravi Teja Disco Raja Second Schedule Latest Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywwod Cinema News,2019 Latest Telugu Movie News,Ravi Teja Disco Raja Movie Latest Updates,Disco Raja Movie Shooting News,Ravi Teja Disco Raja Movie Shooting D
షూటింగ్ అప్‌డేట్

డిస్కో రాజా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ అప్ డేట్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా తరువాత రవితేజ మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే డిస్కో రాజా లాంటి వైవిథ్యమైన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. విలక్షణ దర్శకుడు వి.ఐ. ఆనంద్ ఈ సినిమాకి దర్శకుడు. పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈసినిమా కొద్ది రోజులు షూటింగ్ కూడా జరుపుకుంది. అయితే ఏమైందో ఏమో తెలియదు కాని ఈ సినిమా షూటింగ్ ఆగిపోయినట్టు.. బడ్జెట్ విషయంలో విబేధాలు తలెత్తాయని ఫిలిం వర్గాల్లో ప్రచారం జరిగింది.

TFN Adminవాట్సాప్
Jr NTR Emotional About His Fan Jayadev,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywwod Cinema News,2019 Latest Telugu Movie News,Jr NTR About His Fan Jayadev Death,Jr NTR Emotional About His Fan,Jr NTR Shocked With The Sudden Death of Jayadev,This Los
సినిమా వార్తలు

ఎన్టీఆర్ భావోద్వేగం..నా ఆప్తుడు ఇక లేడు

తమ అభిమాని చనిపోయిన వార్త విని చలించిపోయారు జూనియర్ ఎన్టీఆర్. తన అభిమాని, ఆప్తుడు కృష్ణా జిల్లా అభిమాన సంఘం ప్రతినిధి అయిన జయదేవ్‌ ఈ రోజు కన్నుమూశారు. ఈ నేపథ్యంలో తారక్‌ ఆయనకు సంతాపం తెలియజేస్తూ భావోద్వేగంతో సోషల్‌మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు.

TFN Adminవాట్సాప్
Keerthy Suresh in Nagarjuna Manmadhudu 2,Mahanati in Manmadhudu 2 ?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywwod Cinema News,2019 Latest Telugu Movie News,Manmadhudu 2 Movie Latest Updates,Keerthy Suresh To Act in Manmadhudu 2 Movie,Keerthy Suresh
సినిమా వార్తలు

నాగార్జున సినిమాలో కీర్తి సురేష్?

కింగ్ నాగార్జున, స్ట‌న్నింగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మన్మథుడు 2’. చి ల సౌ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘మన్మథుడు’కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా… ‘మన్మథుడు’ సక్సెస్ మంత్రని ఫాలో అవుతున్న‌ట్టుగా తెలుస్తోంది.

Team TFNవాట్సాప్
Vijaya Shanthi Role in Mahesh Babu New Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywwod Cinema News,2019 Latest Telugu Movie News,Mahesh Babu New Movie Latest Updates,Mahesh Babu Next Project Details,Vijaya shanthi To Play a Crucial Role in Mahes
సినిమా వార్తలు

మ‌హేష్ చిత్రంలో విజ‌య‌శాంతి, ర‌మ్య‌కృష్ణ పాత్ర‌ల‌పై ఇంట్రెస్టింగ్ న్యూస్‌...

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘మహర్షి’. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. మహేష్ కెరీర్‌లో 25వ చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీని ‘దిల్’ రాజు, అశ్వనీదత్, ప్రసాద్ వి. పొట్లూరి సంయుక్తంగా నిర్మించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం… ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Team TFNవాట్సాప్
Kaala Bhairava Turns Music Director with Karthikeya Sequel,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywwod Cinema News,2019 Latest Telugu Movie News,Kalabhairava New Movie Updates,Karthikeya Sequel Movie Music Director,Kalabhairava To Compose The Musi
సినిమా వార్తలు

తండ్రి కీర‌వాణి బాట‌లో త‌న‌యుడు కాలభైర‌వ‌?

ద్విశ‌తాధిక చిత్రాల స్వ‌ర‌కర్త‌ ఎం.ఎం.కీరవాణి తనయుడు కాలభైరవ కూడా తండ్రి బాటలోనే స్వ‌ర‌ప్ర‌యాణం చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. కీర‌వాణి బాణీలు అందించిన ‘బాహుబలి 2: ది కంక్లూజ‌న్’లోని “దండాలయ్యా” పాటతో మంచి గాయకుడిగా పేరు తెచ్చుకున్న కాల‌భైర‌వ‌… అనంత‌రం ‘అరవింద సమేత వీర రాఘవ’లోని “పెనిమిటి” పాటతో శ్రోతలకు మ‌రింత‌ చేరువయ్యాడు. ఇదిలా ఉంటే… ఓ వైపు గాయకుడిగా రాణిస్తూనే… మరోవైపు సంగీత దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటడానికి ఈ యంగ్ టాలెంట్ సిద్ధపడుతున్నట్టు టాలీవుడ్ టాక్.

Team TFNవాట్సాప్
Kajal Aggarwal Sita Movie Gets a Release Date,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywwod Cinema News,2019 Latest Telugu Movie News,Sita Movie Release Date Locked,Kajal Sita Movie Release on May 24th,Sita Movie Release Date Confirmed,Sita Movie Re
రిలీజ్ అప్‌డేట్

మే 24న విడుదల కానున్న ‘సీత’

టాలీవుడ్ చంద‌మామ కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం ‘సీత’. తన తొలి చిత్ర దర్శకుడు తేజ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. డబ్బు మీద వ్యామోహంతో ఎటువంటి సాహసాన్నైనా చేసే ఒక అహంకార పూరితమైన అమ్మాయి జీవితం చుట్టూ తిరిగే క‌థ‌తో ‘సీత’ తెర‌కెక్కింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని… ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం పై అనిల్ సుంకర నిర్మించాడు. ‘కవచం’ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ కలసి నటిస్తున్న చిత్రమిది.

Team TFNవాట్సాప్
Prabhas Saaho completes Mumbai Schedule,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywwod Cinema News,2019 Latest Telugu Movie News,Prabhas Saaho Movie Latest Updates,Saaho Telugu Movie Completes Talkie Parts,Saaho Movie Shooting Updates,Saaho Completes
షూటింగ్ అప్‌డేట్

‘సాహో’ టాకీ పూర్తి

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘సాహో’. యంగ్ డైరెక్టర్ సుజిత్ ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను తెరకెక్కించాడు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ భారీ బడ్జెట్ ట్రైలింగ్వ‌ల్ మూవీ… ఇటీవల ముంబైలో ఓ కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. దీంతో… ఒక పాట మినహా టాకీ పార్టు మొత్తం పూర్తయింది. కాగా…విదేశాల్లో ఆ గీతాన్ని చిత్రీక‌రించ‌బోతున్నార‌ని స‌మాచారం. కాగా… మ‌రోవైపు నిర్మాణానంత‌ర ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

Team TFNవాట్సాప్
Chiranjeevi Coming Up With 2 Movies in 6 Months Gap,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywwod Cinema News,2019 Latest Telugu Movie News,Chiranjeevi Next Project Details,Chiranjeevi New Movie Updates,Mega Star Chiranjeevi Upcoming Film News,Chira
సినిమా వార్తలు

ఆరు నెల‌ల గ్యాప్‌లో చిరు చిత్రాలు?

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ పిరియాడిక్ డ్రామాకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం విదితమే. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉందీ సినిమా. జూన్ కల్లా షూటింగ్‌ పూర్తి చేసి… అనంత‌రం నిర్మాణానంత‌ర‌ కార్య‌క్ర‌మాల పై దృష్టి సారించాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తోందట. ఇకపోతే… ‘సైరా’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగానే… తన తదుపరి చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకువెళ్ళే ఆలోచనలో చిరు ఉన్నట్టు స‌మాచారం.

Team TFNవాట్సాప్
Directors In Queue For Mass Maharaja Ravi Teja,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywwod Cinema News,2019 Latest Telugu Movie News,Mass Maharaja Ravi Teja Next Project Details,Raja Ravi Teja New Movie News,Tollywood Directors Are Waiting For Rav
సినిమా వార్తలు

రవితేజ కోసం డైరెక్టర్ల పోటీ

మాస్ రాజా రవితేజ, వి.ఐ ఆనంద్‌ కాంబినేషన్ లో ‘డిస్కోరాజా’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ మొత్తం కంప్లీట్ చేసుకుని షూటింగ్ కి రెడీగా ఉంది. ఇక ఎప్పుడో స్టార్ట్ కావాల్సిన షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు ఇబ్బందుల్లో పడినట్టు తెలుస్తోంది. దీనికి కారణం బడ్జెట్ ఎక్కువ కావడమేనట. దీంతో షూటింగ్ ఆగిపోయిందని అంటున్నారు.

TFN Adminవాట్సాప్
Mahesh Babu Confirms Anil Ravipudi Project In Maharshi Press Meet,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywwod Cinema News,2019 Latest Telugu Movie News,Mahesh Babu Next With Anil Ravipudi Movie,Mahesh Babu Reveals His Upcoming Movie Details in Mah
సినిమా వార్తలు

జూన్ నెలాఖ‌రు నుంచి మ‌హేష్, అనిల్ రావిపూడి చిత్రం

సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25వ చిత్రం ‘మహర్షి’ సినిమా ప్ర‌మోషన్‌లతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మహేష్‌కి జోడీగా పూజా హెగ్డే తొలిసారిగా నటించిన ఈ సినిమాలో ‘అల్లరి’ నరేష్ ఓ కీలక పాత్ర పోషించాడు. ‘దిల్’ రాజు, అశ్వనీదత్, ప్రసాద్ వి. పొట్లూరి సంయుక్తంగా నిర్మించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ స్వరాలు సమకూర్చాడు. ఇప్పటికే ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Team TFNవాట్సాప్
Krish Jagarlamudi To Direct Bollywood Hero,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywwod Cinema News,2019 Latest Telugu Movie News,Krish Jagarlamudi To Direct With Akshay Kumar New Movie,Director Krish Jagarlamudi Next With Bollywood Hero,Krish Rope
సినిమా వార్తలు

మ‌రోసారి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో అక్ష‌య్ కుమార్‌?

వైవిధ్యభరితమైన క‌థాంశాల‌తో సినిమాలను తెరకెక్కించే దర్శకుడు క్రిష్. ఇక ఈ ఏడాది… మహానటుడు, మాజీ ముఖ్య‌మంత్రి స్వ‌ర్గీయ‌ నంద‌మూరి తార‌క రామారావు జీవితాన్ని య‌న్‌.టి.ఆర్‌. క‌థానాయ‌కుడు, య‌న్‌.టి.ఆర్‌. మ‌హానాయ‌కుడు పేర్ల‌తో రెండు భాగాల బ‌యోపిక్‌గా తెర‌కెక్కించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నాడు. ఈ నేప‌థ్యంలో… క్రిష్ తదుపరి చిత్రం పై ఆస‌క్తి నెల‌కొంది. తాజా స‌మాచారం ప్ర‌కారం… తన అప్ కమింగ్ ఫిలింను హిందీలో రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాడట‌ క్రిష్.

Team TFNవాట్సాప్
Anushka To Do A Special Song In Sye Raa Narasimha Reddy,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywwod Cinema News,2019 Latest Telugu Movie News,Anushka To Play a Special Song in Chiranjeevi New Movie,Anushka in Sye Raa Narasimha Reddy Movie,Actress
సాంగ్

‘సైరా’లో స్వీటీ స్పెష‌ల్ సాంగ్‌?

మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. తొలి తెలుగు స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సురేందర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో చిరుకి జోడీగా నయనతార, తమన్నా న‌టిస్తుండ‌గా… అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుదీప్ ఇత‌ర ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది స్వరకల్పన చేస్తున్నాడు.

Team TFNవాట్సాప్
వంశీ ని పొగిడా.. సుకుమార్ ను ఏమనలేదు
ఇంటర్వ్యూ

వంశీ ని పొగిడా.. సుకుమార్ ను ఏమనలేదు

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన 25వ చిత్రం మహర్షి ఈనెల 9 న గ్రాండ్ గా విడుదలకానున్న సంగతి తెలిసిందే. దాంతో ప్రస్తుతం మహేష్ ప్రమోషన్స్ లో బిజీగా వున్నారు. ఈ ప్రమోషన్ లో భాగంగానే మహేష్ తాజాగా మీడియా తో ముచ్చటించారు. మరి ఆ విశేషాలేంటో ఒకసారి చూద్దాం..

TFN Adminవాట్సాప్
Allu Arjun Sukumar Movie Begins on May 11,Telugu Film Nagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Allu Arjun and Sukumar New Movie Gets a Launch Date,Allu Arjun and Sukumar Next Film Launch Date,Allu Arjun and Sukuma
సినిమా వార్తలు

కొత్త సినిమా ప్రారంభానికి డేట్ ఫిక్స్

నా పేరు సూర్య సినిమా తరువాత ఏడాది గ్యాప్ ఇచ్చిన అల్లు అర్జున్ ఈ ఏడాది మాత్రం వరుస పెట్టి పలు స్టార్ డైరెక్టర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

TFN Adminవాట్సాప్
Jersey 2 Weeks Collections Report,Telugu Film Nagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Jersey 2 Weeks Worldwide Collections,Jersey 2 Weeks Area Wise Collections,Jersey Two Weeks Box Office Collections,Jersey 14 Da
బాక్సాఫీస్

జెర్సీ 2 వీక్స్ కలెక్షన్స్

టాలెంటెడ్ డైరెక్టర్ గౌత‌మ్ తిన్న‌నూరి దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘జెర్సీ’. ఏప్రిల్ 19 వ తేదీన రిలీజైన ఈ సినిమా ఇటు ప్రేక్షకులతో పాటు అటు ప్రముఖులను అలరించడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఎమోష‌న‌ల్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమాలో ముఖ్యంగా.. ఎమోషనల్ సీన్స్ లో నాని తన సహజనటనతో అందరిని కంటతడి పెట్టించాడని.. తన నటనే సినిమాకు హైలెట్ గా నిలిచిందని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక కలెక్షన్స్ విషయానికొస్తే.. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక… ఓవర్సీస్‌లోనూ వసూళ్ళను బౌండరీలను దాటించేస్తోంది. ఇప్పటికే అక్కడ 1మిలియన్ డాల‌ర్ క్లబ్‌లో కూడా…

TFN Adminవాట్సాప్
Telugu FilmNagar Wishes Actress Trisha A Very Happy Birthday,Telugu Film Nagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Wishing a Very Happy Birthday to Trisha,Trisha Turns 36 Years For Today,Actress Trisha Birthday Spe
బర్త్‌డే స్పెషల్స్

36 వ వసంతంలో అడుగు పెడుతున్న త్రిష

తెలుగు, తమిళ భాషల స్టార్ హీరోయిన్ త్రిష మే నెల 5వ తేదీ తన 36 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. చెన్నై యతిరాజ్ కాలేజ్ లో BBA కోర్స్ చేసిన త్రిష 1999 సంవత్సరం లో అందాల పోటీలలో పాల్గొని మిస్ సేలం, మిస్ మద్రాస్ అవార్డ్స్ అందుకున్నారు . 2001సంవత్సరం లో మిస్ ఇండియా అందాల పోటీ లో పాల్గొని బ్యూటీ ఫుల్ స్మైల్ అవార్డ్ గెలుపొందారు. ప్రముఖ సింగర్ ఫల్గుణి పాథక్ పాడిన తేరీ చునర్ ఉడ్ ఉడ్ జాయే వీడియో తో నటిగా కెరీర్ ప్రారంభించారు. 2002 సంవత్సరం లో మౌనం పేసియదే మూవీ తో కోలీవుడ్, 2003 సంవత్సరం లో నీ మనసు నాకు తెలుసు మూవీ తో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమయ్యారు.

Team TFNవాట్సాప్
Mahanati Gets Selected for the prestigious Shanghai International Film Festival,Telugu Film Nagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Keerthy Suresh Selected For prestigious Shanghai International Film Festival,Kee
సినిమా వార్తలు

మహానటి కి మరో అరుదైన గౌరవం

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ 'మహానటి'. గత ఏడాది రిలీజైన ఈసినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఇక ఈసినిమా ఇప్పటికే ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో అరుదైన ఘనత దక్కింది.

TFN Adminవాట్సాప్
Idhe Kadha Nee Katha Song From Maharshi Movie Out Now,Telugu Film Nagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Idhe Kadha Nee Katha Lyrical Song,Maharshi Movie Songs,Maharshi Movie Another Song,Idhe Kadha Nee Katha Ly
సాంగ్

మహర్షి నుండి 'ఇదే కదా నీ కథ' సాంగ్ రిలీజ్

మహర్షి మూవీ రిలీజ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే… ఇంకా నాలుగురోజులంటే నాలుగు రోజులు మాత్రమే ఉంది సినిమా రిలీజ్ అవ్వడానికి. ఈ లోపు ఎంత ప్రమోషన్ చేయాలో అంత ప్రమోషన్ చేసే పనిలో పడ్డారు చిత్రయూనిట్. ఏదో ఒక రకంగా మహర్షి సినిమా వార్తల్లో ఉండేలా చూసుకుంటున్నారు. ఈ ప్రమోషన్ లో భాగంగా.. రోజుకో అప్ డేట్ వస్తూనే ఉంది. ఈ సినిమా పాటల్ని యూనిట్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ హైప్ తీసుకొస్తోంది.

TFN Adminవాట్సాప్
Tollywood Summer Box Office Hits,Telugu Film Nagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,April Box Office Sensational Tollywood Hits,April 2019 Telugu Movies Box Office Collections Report,Summer Box Office Hits in TF
బాక్సాఫీస్

సమ్మర్ బాక్స్ ఆఫీస్ హిట్స్

ఏప్రిల్ నెలలో సమ్మర్ సీజన్ సినిమా సందడి మొదలయింది. శివ నిర్వాణ దర్శకత్వం లో నాగచైతన్య హీరోగా నటించిన మజిలీ మూవీ ఏప్రిల్ 5 వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించి సమ్మర్ హిట్ మూవీ గా శుభారంభం చేసింది. రికార్డ్ కలెక్షన్స్ తో మజిలీమూవీ నాగ చైతన్య సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కిశోర్ తిరుమల దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా నటించిన చిత్రలహరి మూవీ ఏప్రిల్ 13 వ తేదీ రిలీజయి డీసెంట్ హిట్ గా నిలిచి, హీరో సాయి తేజ్ ప్లాప్ సినిమాల పరంపరకు ఫుల్ స్టాప్ పెట్టింది. చిత్రలహరి మూవీ సాయి తేజ్ కు నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది.

Team TFNవాట్సాప్

షేర్