ముంబై షెడ్యూల్ పూర్తిచేసుకున్న `సాహో`

Saaho Movie Team Wraps Up Mumbai Schedule,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Saaho Races for Dubbing,Prabhas To Dub For Saaho Movie,Saaho Movie Team Shooting Updates,Saaho It’s Dubbing Time
Saaho Movie Team Wraps Up Mumbai Schedule

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క‌థానాయ‌కుడిగా రూపొందుతున్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సాహో’. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్ట‌ర్ సుజిత్ తెర‌కెక్కిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ట్రైలింగ్వ‌ల్ మూవీకి సంబంధించి… చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా… ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉండ‌డంతో పాటు త‌న పాత్ర‌కు సంబంధించిన యాక్షన్ సీన్స్, విజువల్స్ అన్నీ హాలీవుడ్ రేంజ్‌లో ఉంటాయని సమాచారం. ఇక షూటింగ్ విషయానికొస్తే… ఇటీవల ముంబైలో ఓ కీలక షెడ్యూల్‌ను పూర్తిచేసింది యూనిట్‌. మ‌రోవైపు నిర్మాణానంతర కార్య‌క్ర‌మాలు కూడా జోరుగా సాగుతున్నాయి. అంతేకాదు… ఈ నెలాఖర్లో ప్రభాస్ తన పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పుకోబోతున్నట్టు తెలుస్తోంది. భారీ తారాగ‌ణంతో తెర‌కెక్కుతున్న సాహో… ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]


[youtube_video videoid=2UqswPJbzzA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + twelve =