వరుణ్ తేజ్ కు జంటగా పూజ హెగ్డే

Pooja Hegde To Pair Up With Varun Tej,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Pooja Hegde Next With Varun Tej New Movie,Varun Tej To Feature With Pooja Hegde,Pooja Hegde and Varun Tej To Team Up Again,Varun Tej Roped For Pooja Hegde,Pooja Hegde To Work With Mega Hero
Pooja Hegde To Pair Up With Varun Tej

హిట్ మూవీ ఒక లైలా కోసం తో టాలీవుడ్ కు ఎంటరయిన పూజ హెగ్డే అనతి కాలంలోనే బిజీ హీరోయిన్ గా మారారు. టాలీవుడ్ స్టార్ హీరోలు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల మూవీస్ లో నటించారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో నటిస్తున్నారు. ఇప్పుడు వాల్మీకి మూవీ లో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యారు. వాల్మీకి మూవీ కి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరో గా వాల్మీకి మూవీ రూపొందుతుంది. సూపర్ హిట్ తమిళ మూవీ జిగర్తాండ కు తెలుగు రీమేక్ వాల్మీకి మూవీ. ఈ మూవీ లో వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ గా, తమిళ హీరో అథర్వ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ముకుంద మూవీ లో వరుణ్ తేజ్ తో నటించిన పూజ హెగ్డే మరోసారి వాల్మీకి మూవీ లో జతకట్టారు. హరీష్ శంకర్ దర్శకత్వం లో దువ్వాడ జగన్నాథం మూవీ లో నటించిన పూజ హెగ్డే మరోసారి వాల్మీకి మూవీ లో నటిస్తున్నారు.అందం, అభినయం కలబోసిన పూజ హెగ్డే కాల్ షీట్స్ కై నిర్మాతలు క్యూ కట్టారు.

[subscribe]


[youtube_video videoid=t-SWlHFaFUk]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 7 =